Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile
Nandigam Suresh Babu - YSRCP

@nandigamsuresh7

Former Member of Parliament Bapatla YSR Congress Party - Andhrapradesh

ID: 1113328273000267776

calendar_today03-04-2019 06:31:59

1,1K Tweet

52,52K Takipçi

6 Takip Edilen

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. #NandigamSuresh #YSJagan #ysjaganmohanreddy #YSRCP

తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులతో  మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy సమావేశం నిర్వహించారు.
 ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. 
#NandigamSuresh #YSJagan #ysjaganmohanreddy #YSRCP
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

#SadistChandraBabu రేపు YS Jagan Mohan Reddy గారి నెల్లూరు పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తుంది. ఇంత మందే రావాలని.. కాన్వాయ్ లో ఇన్ని వాహనాలే ఉండాలని రూల్స్ పెడుతున్నారు. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

#SadistChandraBabu

రేపు YS Jagan Mohan Reddy  గారి నెల్లూరు పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తుంది. ఇంత మందే రావాలని.. కాన్వాయ్ లో ఇన్ని వాహనాలే ఉండాలని రూల్స్ పెడుతున్నారు. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది.. #NandigamSuresh #YSJagan #YSRCP #andhrapradesh

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది..

#NandigamSuresh #YSJagan #YSRCP #andhrapradesh
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

జగనన్న రాకతో నెల్లూరుకి పోటెత్తిన జనం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తున్న జగనన్నకి మద్దతుగా వచ్చిన భారీ జనసందోహం అందరికీ అభివాదం చేస్తూ కదిలిన జగనన్న #YSJaganInNellore #CBNFailedCM #SadistChandraBabu

జగనన్న రాకతో నెల్లూరుకి పోటెత్తిన జనం 

మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తున్న జగనన్నకి మద్దతుగా వచ్చిన భారీ జనసందోహం

అందరికీ అభివాదం చేస్తూ కదిలిన జగనన్న

#YSJaganInNellore
#CBNFailedCM
#SadistChandraBabu
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

31.07.2025 నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత శ్రీ వై.ఎస్.జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా YS Jagan Mohan Reddy గారిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు.. #YSJaganInNellore #SadistChandraBabu #CBNFailedCM

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్అన్న వాహనాన్ని నెల్లూరు జైల్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

మనుషులందు నీ కథ __ మహర్షిలాగా సాగద♥️ #adminpost #NandigamSuresh #YSJagan #ysjaganmohanreddy #YSRCP #andhrapradesh #bapatla

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ ప్రేమానుబంధాలకు ప్రతీక రాఖీ.. అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

తెల్లవారుజామున ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు #pulivendulazptcbyelections

తెల్లవారుజామున ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు
#pulivendulazptcbyelections
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. #NandigamSuresh #YSJagan #YSRCP #AndhraPradesh

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్మోహనరెడ్డి గారిని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. 

#NandigamSuresh #YSJagan #YSRCP #AndhraPradesh
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ... వారి ఆశయ సాధనకోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ... దేశ ప్రజలందరికీ 79 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #IndependenceDay

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు. #YSRForever

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు.
#YSRForever
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! #vinayakachavithi #vinayakachaturthi #vinayakachaturthi2025 #HappyVinayakaChavithi

Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

అన్నయ్య , వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!! #HappyWeddingAnniversary #YsJagan #YSBharathi #YSRCP

అన్నయ్య , వదినమ్మలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!!

#HappyWeddingAnniversary 
#YsJagan #YSBharathi
#YSRCP
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు వెంక‌ట రామ‌మూర్తి గారు. ఆయన జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు వ్య‌వ‌హారిక భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు వెంక‌ట రామ‌మూర్తి గారు. ఆయన జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

మాజీ ముఖ్యమంత్రి వర్యులు ys జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు KNR అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..

మాజీ ముఖ్యమంత్రి వర్యులు ys జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు KNR అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాప‌కం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం డాక్టర్ వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు.. #YSRVardanthi #JoharYSR #YSRLivesOn

తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాప‌కం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం డాక్టర్ వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు..

#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

పాలనకు మానవీయతను జోడించిన పెద్దాయన వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు... #YSRVardhanthi #JoharYSR #YSRLivesOn

పాలనకు మానవీయతను జోడించిన పెద్దాయన వైయస్‌ఆర్‌ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు...

#YSRVardhanthi
#JoharYSR
#YSRLivesOn
Nandigam Suresh Babu - YSRCP (@nandigamsuresh7) 's Twitter Profile Photo

"క్యాలెండర్ లో తేదీలు మారవచ్చు కానీ, తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న ముద్ర మాత్రం మారదు...!" #NandigamSuresh #YSJagan #ysjaganmohanreddy #YSRCP #andhrapradesh #bapatla