N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile
N Amarnath Reddy

@namaranathreddy

Former minister in Ap || Palamaner MLA || #TDPTwitter🚲

ID: 1073400000850214912

linkhttps://www.facebook.com/NAmarnathReddy.official/ calendar_today14-12-2018 02:11:17

5,5K Tweet

21,21K Takipçi

8 Takip Edilen

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

మాజీమంత్రి, పలమనేరు శాసనసభ్యులు N Amarnath Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మాజీమంత్రి, పలమనేరు శాసనసభ్యులు <a href="/NAmaranathReddy/">N Amarnath Reddy</a> గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Gali Bhanu Prakash (@galibhanutdp) 's Twitter Profile Photo

పలమనేరూ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. N Amarnath Reddy

పలమనేరూ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
<a href="/NAmaranathReddy/">N Amarnath Reddy</a>
N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam

సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana 
#FirstStepRebuildingAP 
#సుపరిపాలనలోతొలిఅడుగు
#IdhiManchiPrabhutvam
N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

తలరాతల్ని మార్చేది ఒకరు తలల్ని తొక్కుకుంటూ పోయేది ఒకరు #ChandrababuNaidu #JaganHitAndRun

తలరాతల్ని మార్చేది ఒకరు
తలల్ని తొక్కుకుంటూ పోయేది ఒకరు 
#ChandrababuNaidu
#JaganHitAndRun
N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

నా పుట్టినరోజును పురస్కరించుకొని ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను..🙏

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

సుపరిపాలనలో తొలి అడుగుకు ఘన స్వాగతం. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు, సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు..

పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొని ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు

పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి హాజరై యువతకు అవగాహన కల్పించడం జరిగింది.

"AP is Back to Business" చంద్రబాబు గారి పరిపాలనా దక్షత..... నారా లోకేష్ కార్యదీక్ష ఫలితంగా ఏపీకి పెట్టుబడులు.... అధికారంలోకి వచ్చిన 365 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన 95 పెద్ద కంపెనీలు. వీటి ద్వారా రూ.5.34లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. 4.73

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

మహిళా అభివృద్ధిలో భాగంగా అద్భుతంగా బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ లకు సంబంధించి మూడేళ్ల నిబంధన తొలగింపు పై పలమనేరు ఆర్పీలు హర్షం వ్యక్తం చేశారు. ఆర్పీలు మూడేళ్ల వరకే పని చేయాలని గత ప్రభుత్వం విధించిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో

పలమనేరు నియోజకవర్గం లోని పెద్దపంజాణి మండలం కరసనపల్లి నందు "సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి" కార్యక్రమంలో పాల్గొన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనఈ సంవత్సరకాల పాలనలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి చేరుకొని గ్రామస్థుల అభిప్రాయాలు అడిగి

పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం మామడుగు పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్నాను. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. జగన్ హయాంలో అప్పులపాలైన రాష్ట్రం బాబు గారి నేతృత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్న నమ్మకం

మామిడి రైతుకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం...గతంలో ఎన్నడూ లేని విధంగా 2.67లక్షల టన్నుల మామిడి కొనుగోలు...కిలోకు రూ.12 చెల్లించిన ప్రభుత్వం. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu

మామిడి రైతుకు బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం...గతంలో ఎన్నడూ లేని విధంగా 2.67లక్షల టన్నుల మామిడి కొనుగోలు...కిలోకు రూ.12 చెల్లించిన ప్రభుత్వం.
#FarmersFriendlyGovt 
#IdhiManchiPrabhutvam 
#ChandrababuNaidu
N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం...మార్కెట్ ధరపై రూ.4 అదనంగా ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబుగారి సొంతం.... #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu

మామిడి రైతులకు  అండగా కూటమి ప్రభుత్వం...మార్కెట్ ధరపై రూ.4 అదనంగా ఇచ్చి ఆదుకున్న ఘనత చంద్రబాబుగారి సొంతం....
#FarmersFriendlyGovt 
#IdhiManchiPrabhutvam 
#ChandrababuNaidu
N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

జగన్ బంగారుపాళ్యం ఎందుకు వస్తున్నాడో అతనికే తెలియదు. అక్కడ మార్కెట్ కి ఏ మామిడి వస్తుందో కూడా జగన్ కు తెలియదు. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీది నోరా.. మురుగు కాలువా? ఒక మహిళపై ఇంత కక్షా! అదే మహిళపై దారుణంగా ఓడినా బలుపు తగ్గలేదు. #ShameOnYCP #WeStandWithPrashantiReddy

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో (10 లక్షల విలువైన) 80 శాతం సబ్సిడీతో జై హనుమాన్ కిసాన్ గ్రూప్ కు అందించిన డ్రోన్ నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. డ్రోన్ పనితీరును పరిశీలించి దాని పనితీరును అడిగి తెలుసుకున్నాను. 10 లీటర్ల కెపాసిటీతో ఎకరాకు పది నిమిషాలలో

N Amarnath Reddy (@namaranathreddy) 's Twitter Profile Photo

పలమనేరు మండలంలోని కూర్మాయి పంచాయతీ ముడివారిపల్లిలో సూపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్నాను. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో (10 లక్షల విలువైన) 80 శాతం సబ్సిడీతో జై హనుమాన్ కిసాన్ గ్రూప్ కు అందించిన డ్రోన్ ను ప్రారంభించాను. డ్రోన్ పనితీరును పరిశీలించి దాని పనితీరును