బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile
బ్రహ్మినామ్ బహురూపస్యః

@nagakishore981

ప్రజలే అసలైన ప్రతిపక్షం 😌 ప్ర: ప్రశ్న, జ: జవాబు

ID: 158685937

calendar_today23-06-2010 09:53:22

78,78K Tweet

5,5K Followers

498 Following

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ఈనాటి ఎముకలు కుళ్ళిన యువత కంటే... ఆనాటి వృద్ధులే నయం ఆలోచిస్తారు. పాలకులు ఆడే కుల మత వికృత ఆటలో మనం మనుషులం అని మర్చిపోతున్నాం.

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

సరైన విధివిధానాలు రూపొందించకుండా, కోర్టు పనిచేయని రోజుల్లో పేదల ఇండ్లు కూల్చడం కాదు.. మీరంటున్న అదే బాగర్ జోన్లో, ఎఫ్ టీ ఎల్ పరిధిలో రాబందుల కొంపలు ఉన్నాయి. ముందు వాటిని కొట్టి ఇదిగో మేం చేసాం అని చూపించి పేదల వద్దకు రండి.. అప్పుడు నమ్ముతాం మీరు లంకె బిందెల కోసం వెతకడం లేదని.

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

వాళ్లు వచ్చే కంటే ముందే మేం బ్యాగులు తరలించేసాం ఈడీ mowaa బ్రో.. ఖమ్మం మేం ఎవర్నీ నమ్మం 🥱

వాళ్లు వచ్చే కంటే ముందే మేం బ్యాగులు తరలించేసాం ఈడీ mowaa బ్రో.. 

ఖమ్మం మేం ఎవర్నీ నమ్మం 🥱
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ఒకే ప్రదేశం.. పగలు - రాత్రి 🫡 హక్కులకు ఆటంకం కలిగే ప్రతీ సమయంలో, పాలకులు స్వేచ్ఛను హరించే పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ఒక అంబేద్కర్‌గా మారాలి. గొంతెత్తి నినదించాలి. ప్రజల హక్కుల కోసం ఉద్యమమై ఎలుగెత్తాలి.

ఒకే ప్రదేశం.. పగలు - రాత్రి 🫡

హక్కులకు ఆటంకం కలిగే ప్రతీ సమయంలో, పాలకులు స్వేచ్ఛను హరించే పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ఒక అంబేద్కర్‌గా మారాలి. 

గొంతెత్తి నినదించాలి. ప్రజల హక్కుల కోసం ఉద్యమమై ఎలుగెత్తాలి.
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

మనకి తెలిసింది ఏంటంటే.. ఎవడో కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్ చేసి క్రెడిట్ మింగడం అది హైటెక్ సిటీ అయినా షాపింగ్ మాల్ అయినా 🥱

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

Wahhh అన్న Waahhhh.. మొత్తానికి ప్రశ్నించడం అలవాటు చేస్కున్నావ్.. హ్యాపీ 🫡

Wahhh అన్న Waahhhh.. 

మొత్తానికి ప్రశ్నించడం అలవాటు చేస్కున్నావ్.. హ్యాపీ 🫡
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ముందు సిగ్నల్స్ సరిగ్గా పనిచేసి చావడంలేదు. రోడ్లంతా గుంతలు, మురుగునీరు.. పట్టించుకునే వాళ్లే లేరు. అవి చేస్తే.. తర్వాత ఇలాంటివి చూడొచ్చు.

జయహో మోదీ.. చైనాలో కూడా బ్రిడ్జిలను కడుతున్న మోడీ. ఇక్కడున్న బ్రిడ్జిలు ఆర్నెల్లు కాకముందే కూలుతుంటే.. చైనా బ్రిడ్జిలు కూడా మనవే అని తన పెంపుడు కుక్కలతో చెప్పించుకుంటున్న మోడీ. ప్రపంచంలోని అన్ని పెద్ద కట్టడాలను కట్టించిన మోడీ. తిరుపతి లడ్డును కూడా 350 ఏళ్ల కిందట కనిపెట్టిన మోడీ

జయహో మోదీ.. 
చైనాలో కూడా బ్రిడ్జిలను కడుతున్న మోడీ. ఇక్కడున్న బ్రిడ్జిలు ఆర్నెల్లు కాకముందే కూలుతుంటే.. చైనా బ్రిడ్జిలు కూడా మనవే అని తన పెంపుడు కుక్కలతో చెప్పించుకుంటున్న మోడీ.
ప్రపంచంలోని అన్ని పెద్ద కట్టడాలను కట్టించిన మోడీ. తిరుపతి లడ్డును కూడా 350 ఏళ్ల కిందట కనిపెట్టిన మోడీ
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

వీడి వ్యాపారాలకు, సినిమాలకు ఇబ్బంది లేకుండా ఎవడి సంకనైనా నాకుతాడు.. ఒక వ్యక్తిత్వం లేని మనీషులు.

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

హైదరాబాద్ కి ఆక్సిజన్ ఇచ్చే దామగుండం అడవులను నాశనం చేసి, అక్కడ దాదాపు 2900 ఎకరాల శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయ భూములను కాజేసి రాడార్‌ సిగ్నల్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. లక్షల ఔషధ మొక్కలు, వేల జంతు జాలాలు నాశనం అయ్యి.. అది హైదరాబాద్ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

ఈ చెత్తని నా టీఎల్ లోకి తీసుకురాకండి అయ్యాలు 🥲 ఆడో సిద్ధాంతి ఈడో వేదాంతి

ఈ చెత్తని నా టీఎల్ లోకి తీసుకురాకండి అయ్యాలు 🥲 ఆడో సిద్ధాంతి ఈడో వేదాంతి