బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile
బ్రహ్మినామ్ బహురూపస్యః

@nagakishore981

ప్రజలే అసలైన ప్రతిపక్షం 😌 ప్ర: ప్రశ్న, జ: జవాబు

ID: 158685937

calendar_today23-06-2010 09:53:22

84,84K Tweet

5,5K Takipçi

514 Takip Edilen

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

దేని గురించి ఇంత సడన్ గా పవన్ కళ్యాణ్ ఇష్యూ, బాలు విగ్రహం ఇష్యూ పైకి తెచ్చి మీడియాను, రెండు రాష్ట్రాల జనాలను బిజీగా ఉంచారు. ఏం చేస్తున్నారు? ఏమేం దోచుకుపోతున్నారు? తెలియకుండా ఏమేం పాలసీలు తెస్తున్నారు?

దేని గురించి ఇంత సడన్ గా పవన్ కళ్యాణ్ ఇష్యూ, బాలు విగ్రహం ఇష్యూ పైకి తెచ్చి మీడియాను, రెండు రాష్ట్రాల జనాలను బిజీగా ఉంచారు.

ఏం చేస్తున్నారు? ఏమేం దోచుకుపోతున్నారు? తెలియకుండా ఏమేం పాలసీలు తెస్తున్నారు?
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

మనోభావాలు మూసుకుని పడుకోవాలంటే ఏం చేయాలి?.. ఇదిగో ఇలా చేయాలి 👇🏻 కెమెరా దేవుడి వెనక పెట్టాలి. దేవుణ్ణి బ్లర్ చేయాలి. నాన్ బయోలాజికల్ గా పుట్టిన మోదీని హైలెట్ చేయాలి

మనోభావాలు మూసుకుని పడుకోవాలంటే ఏం చేయాలి?.. ఇదిగో ఇలా చేయాలి 👇🏻

కెమెరా దేవుడి వెనక పెట్టాలి.
దేవుణ్ణి బ్లర్ చేయాలి.
నాన్ బయోలాజికల్ గా పుట్టిన మోదీని హైలెట్ చేయాలి
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ధర్మానికి ద్రోహం జరిగితే.. మృత్యుంజయుడైన దేవుడే మృత్యువై మీదపడతాడని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బోయపాటి అన్నాడు.. పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకున్నందుకు.. ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినందుకు.. ఆ దర్శకుడి మాటలు విన్న దేవుడే ఇలా చేసి ఉంటాడు. #Akhanda2Thaandavam

ధర్మానికి ద్రోహం జరిగితే.. మృత్యుంజయుడైన దేవుడే మృత్యువై మీదపడతాడని ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బోయపాటి అన్నాడు..

పనిచేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకున్నందుకు.. ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టినందుకు.. ఆ దర్శకుడి మాటలు విన్న దేవుడే ఇలా చేసి ఉంటాడు.

#Akhanda2Thaandavam
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

Thaman BGM 🥵 Boyapati Mass Direction 🤯 Balayya Ooramass Ferformance 💥 My rating 6.5/5 Konni scenes ki North belt lo Notlo unna gutka oosi maree arustunnaru 🔥 #Akhanda2 #Akhanda2Thandavam #BlockbusterAkhandaTandavam

బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

డబ్బులు ఎగదొబ్బి.. ఇప్పుడు కూడా చిరంజీవి మీద పడి ఏడుస్తారు ఏంట్రా 🤡 #Akhanda2 #Akhanda2Thandavam

డబ్బులు ఎగదొబ్బి.. ఇప్పుడు కూడా చిరంజీవి మీద పడి ఏడుస్తారు ఏంట్రా 🤡

#Akhanda2 #Akhanda2Thandavam
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ఇదేంట్రా.. ఇందిరమ్మ చీరలు అన్నీ ఒకేలా ఉన్నాయి 🙄 వాళ్ళు ఒకే రంగు చీర ఉంటేనే తట్టుకోలేరు అలాంటిది సేమ్ చీర అంటే ఎలారా 🥹

ఇదేంట్రా.. ఇందిరమ్మ చీరలు అన్నీ ఒకేలా ఉన్నాయి 🙄

వాళ్ళు ఒకే రంగు చీర ఉంటేనే తట్టుకోలేరు అలాంటిది సేమ్ చీర అంటే ఎలారా 🥹
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టుల్లాగా చేస్తా అన్నాడు.. కానీ ఎయిర్ పోర్టులనే రైల్వే స్టేషన్ల స్థాయికి తెచ్చేసాడు.. WOW మోడీ జీ WOW 🥱

రైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టుల్లాగా చేస్తా అన్నాడు.. కానీ ఎయిర్ పోర్టులనే రైల్వే స్టేషన్ల స్థాయికి తెచ్చేసాడు.. 

WOW మోడీ జీ WOW 🥱
బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) 's Twitter Profile Photo

ఇండిగో సంస్థను అదానీకి అమ్మేస్తే మొత్తం ప్రోబ్లం సాల్వ్ అయిపొద్ది కదా.. సినిమా టికెట్ల గురించి గంటలు గంటలు నుంచుంటారు, విమానం సెట్ అయ్యే వరకూ నుంచోలేరా అంటూ అప్పుడు కవర్ డ్రైవ్ లు చేస్తారు.

ఇండిగో సంస్థను అదానీకి అమ్మేస్తే మొత్తం ప్రోబ్లం సాల్వ్ అయిపొద్ది కదా.. 

సినిమా టికెట్ల గురించి గంటలు గంటలు నుంచుంటారు, విమానం సెట్ అయ్యే వరకూ నుంచోలేరా అంటూ అప్పుడు కవర్ డ్రైవ్ లు చేస్తారు.