
Krishna Teja IAS
@mvrkteja
Director Panchayat & Rural Development
ID: 3013728211
08-02-2015 19:09:57
682 Tweet
20,20K Takipçi
127 Takip Edilen





గ్రామాల్లో రూ. 4500 కోట్లతో 30000 అభివృద్ధి పనులు ✅ 14 నుండి భూమి పూజలు . సంక్రాంతి లోపు పూర్తి చేసేలా ప్రణాళిక . కలెక్టర్లకు Pawan Kalyan గారు Krishna Teja IAS గారు ఆదేశాలు ✅







A moment of pride for Andhra Pradesh! Securing 2nd place nationwide in total trainings (2,56,138 public representatives and employees ) and 3rd place in training target achievement (85.35%) under the Rashtriya Gram Swaraj Abhiyan reflects Hon’ble PM Narendra Modi Ji’s visionary




అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం ,సాగరం గ్రామంలో ,ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెపండుగ లో భాగంగా పూర్తి అయిన గోకులం షెడ్లు. #MeriMaatiMeraDesh #JSACTR2023 #JalShaktiAbhiyan #WaterConservation MGNREGA, MoRD, GoI Mahatma Gandhi NREGA GOI


రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం • కర్నూలు జిల్లా, పూడిచర్లలో శంకుస్థాపన Mahatma Gandhi NREGA GOI Krishna Teja IAS


ఉగాది కానుకగా పల్లెకు పండుగ ఉగాది కానుకగా మరో మారు పల్లెకు పండుగ తెచ్చిన కూటమి. 557.22కోట్లతో, 1202.66 కిలోమీటర్ల మేర గ్రామాలు, మండలాల అనుసంధాన రోడ్ల నిర్మాణం. వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం. Krishna Teja IAS MGNREGA, MoRD, GoI


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి జిల్లా, వదమాలపేట మం, పాదిరేడు గ్రామం లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి.రైతు కళ్ళలో ఆనందం నింపుతూ ఇంకా వారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం. Krishna Teja IAS GRAM ROJGAR SEVAK


