𝐑𝐚𝐦 𝐏𝐚𝐭𝐞𝐥 (@mudambal) 's Twitter Profile
𝐑𝐚𝐦 𝐏𝐚𝐭𝐞𝐥

@mudambal

నువ్వే నా ప్రాణం.నీ కోసమే నేనూ...

ID: 1577341908451573781

calendar_today04-10-2022 16:56:42

150 Tweet

44 Takipçi

519 Takip Edilen

Veeran🦅🔯🚩 (@veeran7474) 's Twitter Profile Photo

శ్రీ హనుమ జయంతి శుభాకాంక్షలు💐💐 శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ జీవితంలో బలము, ధైర్యము, విజయం నిండాలి❤️ జై హనుమాన్🙏🛐🚩 #HanumanJayanti

వెంగళం (@vengalams) 's Twitter Profile Photo

నీళ్లు, పళ్ళ రసాలు, కొబ్బరి బోండాలు బాగా తాగడం, తాటిముంజలు, ఐస్క్రీంలు తినడం వగైరా వగైరా తర్వాత ముందు ఎండల్లో తిరగడం తగ్గించుకోండి. తప్పదంటే గొడుగు, టోపీ లాంటివి వాడండి. వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోండి. ఓ అరగంట ఎండలో బండిపై అలా వెళ్లి వచ్చేసరికి మొత్తం బ్లాంక్ అయిపోయింది! 🥵🥵🤯

Gowtham Pothagoni (@gowtham_goud6) 's Twitter Profile Photo

కత్తి వాని చేతిలవెడ్తివి, యుద్ధం నన్ను జేయమనవడ్తివి..😄🔥

Melophile🎸🎧 (@scorpio_mirmaid) 's Twitter Profile Photo

ఏ చోట నువ్వున్నా ….!!! నీ వెంట వస్తున్నా …!!! మనసు నిలవనంటే ….ఎలా ఆపను ???❤️❤️