Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile
Paidi Rakesh Reddy MLA

@mla_rakeshreddy

MLA Armoor

ID: 2606962998

calendar_today06-07-2014 07:09:03

955 Tweet

3,3K Followers

558 Following

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#Respectful_tributes to Bharat Ratna Sir #Mokshagundam_Vishweshwarayya Garu on his #Jayanti. On #EngineersDay, we honor our engineers- the silent nation-builders whose innovation, discipline and service have made India’s progress possible and continue to shape its bright future.

#Respectful_tributes to Bharat Ratna Sir #Mokshagundam_Vishweshwarayya Garu on his #Jayanti.

On #EngineersDay, we honor our engineers- the silent nation-builders whose innovation, discipline and service have made India’s progress possible and continue to shape its bright future.
Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#మరెదుకు_కావాల్రా #సారు కావాల #కారు కావాల అంటున్నరు #పనికిరానోళ్ళు..! 👉 #అప్పుడు_దళితున్ని ముఖ్యమంత్రి చేసీండు, #ఇప్పుడు_గిరిజనుని ముఖ్యమంత్రి చేస్తడనుకుఉంటున్నారా..? 👉 #అప్పుడు_మూడెకరాల_భూమి ఇచ్చిండు, #ఇప్పుడు_ఆరెకరాల_భూమి ఇస్థడనుకుంటున్నారా..? 👉 #అప్పుడు_డబుల్_బెడ్_రూమ్

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#కేంద్ర ప్రభుత్వ #బాధ్యతలు వేరు, #రాష్ట్ర ప్రభుత్వ #విధులు వేరు. కేంద్రం తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తోంది కానీ రాష్ట్రంలో #పాలన_పడకేసింది, #హామీలు_అటకెక్కించారు, ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని #అప్పులపాలు చేశారు.

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

#నాడు చేసిన కుటుంబ పాలనలొ #దోచుకుని_దాచుకున్నది_పంచుకునేందుకు పాట్లు పడుతున్న #కల్వకుంట్ల_కుటుంబం. #telangana #indian #politics #bharat #telugu

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

విశ్వ వేదికపై భారత గౌరవాన్ని నూతన శిఖరాలకు చేర్చిన జననేత, ప్రతి భారతీయుని గుండెల్లో విశ్వాసం నింపిన ప్రియతమ నాయకుడు, మన ప్రధాని శ్రీ Narendra Modi గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBdayPMModi

విశ్వ వేదికపై భారత గౌరవాన్ని నూతన శిఖరాలకు చేర్చిన జననేత, ప్రతి భారతీయుని గుండెల్లో విశ్వాసం నింపిన ప్రియతమ నాయకుడు, మన ప్రధాని శ్రీ <a href="/narendramodi/">Narendra Modi</a> గారికి జన్మదిన శుభాకాంక్షలు.

#HappyBdayPMModi
Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

నిజాం రజాకార్లను ఎదిరించి స్వాతంత్రం సాధించిన యోధులను స్మరించుకుందాం, అమరువీరులకు నివాళులర్పిద్దాం💐💐

నిజాం రజాకార్లను ఎదిరించి స్వాతంత్రం సాధించిన యోధులను స్మరించుకుందాం,
అమరువీరులకు నివాళులర్పిద్దాం💐💐
Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

అమ్రాద్ తండాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ముగింపు వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మరియు ఉత్తమ ప్రదర్శన కనబరచిన క్రీడాకారులకు పురస్కారాలు అందించడం జరిగింది.

అడివి మామిడిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బిజెపి సీనియర్ నాయకులు మావురి రత్నాకర్ గారికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది.

భాగ్యనగర్ శామీర్ పేట్ లోని బిట్స్ ఫిలానీ క్యాంపస్ లో శ్రీమతి రాయపూడి ఆశలత గారు రచించిన అమ్మ ఒడి-నా తెలంగాణ అనే పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు #భాగ్యనగరం లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు #పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

హిందూ బంధువులందరికీ #దేవి_నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. #Navaratri

హిందూ బంధువులందరికీ #దేవి_నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.
#Navaratri
Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

పిప్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో AWP&B నిధుల ద్వారా నిర్మించిన సైన్స్ ప్రయోగశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

పిప్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో AWP&amp;B నిధుల ద్వారా నిర్మించిన సైన్స్ ప్రయోగశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.
Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

పిప్రి గ్రామం లోని కర్షక్ భవన్ లో నెలకొల్పిన దేవి మాత మండలి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.🚩

ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది.

Paidi Rakesh Reddy MLA (@mla_rakeshreddy) 's Twitter Profile Photo

హరే రామ-హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఆర్మూర్ వారు అంకాపూర్ లోని నా నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కీర్తనలు చేయడం జరిగింది🚩