Madhavaram Krishna Rao (@mkrkkpmla) 's Twitter Profile
Madhavaram Krishna Rao

@mkrkkpmla

Twitter handle of Sri. Madhavaram Krishna Rao, Member of Legislative Assembly Kukatpally Constituency, Hyderabad, Telangana.

ID: 778874491682238465

linkhttp://trspartyonline.org/ calendar_today22-09-2016 08:32:04

9,9K Tweet

14,14K Followers

283 Following

Madhavaram Krishna Rao (@mkrkkpmla) 's Twitter Profile Photo

1/8హామీ ఇచ్చారు..అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిధులు కొరత ఉంటే తనకు తెలపాలని ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాలు బాబురావు, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ,అన్ని విభాగాల అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు..

1/1 శనివారం @kkpmla కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అలాగే అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్ది చుట్టూ మొక్కలు కూడా

1/2 నాటాలని సూచించారు... జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్, హైడ్రాధికారులు సమన్వయం చేసుకునే పనులు పూర్తి చేయాలని తెలిపారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేయడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు..

1/3 ఇందులో భాగంగానే ప్రతి చెరువులో కూడా మంచినీరు ఉండేటట్లు ఎక్కడకక్కడ ఎస్టిపి ప్లాంట్లు కూడా నిర్మిస్తున్నామని అవి కూడా పూర్తయితే శుద్ధి చేసిన నీరే ప్రవహిస్తుందని.. దీంతో దోమల బెడద కూడా తగ్గుతుందని వివరించారు...

1/4 ప్రజలు కూడా చైతన్యవంతులై పరిశుభ్రత పాటించాలని ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేటట్లు చూసుకోవాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు ,జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు...

బాలాజీనగర్ డివిజన్ ఆంజనేయ నగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమము లో @kkpmla జయశంకర్ గారి విగ్రహం పూలమాలవేసి ఘన నివాళులు

అల్లాపూర్ డివిజన్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమము @kkpmla జయశంకర్ గారి విగ్రహం పూలమాలవేసి ఘన నివాళులు

శ్రీ శ్రీ శైలం భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారి స్పర్శ దర్శన సేవలో పాల్గొన్న కూకట్పల్లి @kkpmla ఎం ఎల్ సి శంభీపూర్ రాజు గారు .. కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు తదితరులు

23.06 .25 సోమవారం నాడు క్యాంపు కార్యాలయం లో @kkpmla చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం చెందిన కె.సత్యవతి ( భర్త కె.శ్రీనివాస్ ) సి.యం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ: 2,00,000 /- రూపాయల చెక్కును అందజేశారు

1/1-గురువారం @kkpmla ఫిరోజ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు ఆశయాలను నెరవేరుస్తూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని

1/2-తల్లితండ్రులు కూడా విద్యార్థులకు ఏది ఇష్టమైతే అది చదివించేటట్లు చూసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ .. ఉపాధ్యాయులు..తదితరులు పాల్గొన్నారు...

Madhavaram Krishna Rao (@mkrkkpmla) 's Twitter Profile Photo

గురువారం @kkpmla కూకట్పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం సుందరీకరణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లిలోని పురాతన ఆలయాలను పునర్నిర్మించి అన్ని మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని.దేవాలయాలు బాగుంటేనే ఊరు బాగుంటుందని .ఈ సందర్భంగా అన్నారు...

Madhavaram Krishna Rao (@mkrkkpmla) 's Twitter Profile Photo

1/1-కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి నిధులు కావాలని వినతి పత్రాన్ని @kkpmla అందించారు. ఈ సందర్భంగా @kkpmla మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో సమస్యలపై పరిష్కారమే ధ్యేయంగా స్థానిక కార్పొరేటర్లు తో కలిసి గత నెల రోజులుగా

1/2-నియోజకవర్గం లోని అన్ని డివిజన్లో @kkpmla స్థానిక కార్పొరేటర్లతో కలిసి పాదయాత్ర చేశారు.దానిలో ప్రధానంగా కాలనీలలోని సమస్యలను.. మంచినీటి సమస్యలను స్థానికులను అసోసియేషన్ సభ్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని @kkpmla అన్నారు

1/3-ప్రతి డివిజన్లో రోడ్ల, డ్రైనేజీ సమస్యలు మంచినీటి సమస్యలు ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కారం చేయాలని @kkpmla వినతి పత్రం అందచేశారు. కూకట్ పల్లి సర్కిల్ రూ.1059 .30 లక్షల నిధులు & మూసాపేట్ సర్కిల్ రూ.3490 . 50 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను కోరారు.