Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile
Srikanth Miryala

@miryalasrikanth

నాన్న/రచయిత #KGHKathalu/ Psychiatrist

ID: 160446402

linkhttps://instagram.com/psychiatristsrikanth?igshid=YmMyMTA2M2Y= calendar_today28-06-2010 05:38:45

11,11K Tweet

35,35K Followers

173 Following

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

నేను ఎంతోమంది పిల్లలకోసం ఆరాట పడే ఆడవాళ్ళని చూసాను, వాళ్ళలో కొంతమందికి మానసిక వైద్యం చేసాను. ఆ బాధ చెప్పనలవి కానిది. ఆశ నిరాశల మధ్య ఆ ఊగిసలాట, అనిశ్చితి అన్నీ కలిసి ఆందోళనకి, దిగులుకి దారితీస్తుంటాయి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, అది ఒక

నేను ఎంతోమంది పిల్లలకోసం ఆరాట పడే ఆడవాళ్ళని చూసాను, వాళ్ళలో కొంతమందికి మానసిక వైద్యం చేసాను. ఆ బాధ చెప్పనలవి కానిది. ఆశ నిరాశల మధ్య ఆ ఊగిసలాట, అనిశ్చితి అన్నీ కలిసి ఆందోళనకి, దిగులుకి దారితీస్తుంటాయి. 

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, అది ఒక
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

అమ్మ పనికెళ్తే, పెళ్లి చేసి పంపిస్తే పిల్లలు, పెళ్లి కూతుర్లు ఏడుస్తారు. అది సహజం. అంతమాత్రాన పనికెళ్ళటం, పెళ్ళిచెయ్యటం మానకూడదు. అలా చేస్తున్నామని అపరాధభావానికి గురవ్వకూడదు. ఇదంతా ఎదుగుదలలో భాగం. పిల్లలు స్థితిస్థాపకత (రెసిలియంట్) కలిగినవాళ్ళు. ఆందోళన అవసరం లేదు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ట్రైలర్ అనేది కథ ఏంటో అనే ఆసక్తి కలిగించాలి గానీ, కథ ఇదే అనే చిరాకుని ఇవ్వకూడదు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

వీడేమో అసలు పేషెంటుని ముట్టుకోలేదు, చూస్తేనేమో మార్క్ షీట్లో ఫిజికల్ ఎక్జామినేషన్ స్కిల్స్ డొమైన్లో మీరెన్ని మార్కులేస్తారు అని ఉంది! ఏం వెయ్యాలిరా!?

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

చాలామంది భారతీయ అమ్మానాన్నలు ముఖ్యంగా నాన్నలు వారమంతా పని ఒత్తిడిలో ఉండి, ఆదివారం మాత్రం పిల్లల్తో టీవీ ముందు ఒక మూడుగంటలు కూర్చొని సినిమా చూడటం వాళ్ళతో సమయం గడపడం అనుకుంటారు. కాదు, పిల్లలతో ప్రతిరోజూ కనీసం గంట సమయం గడపాలి. మాట్లాడాలి, ఆడాలి, కలిసి తినాలి. అదే వాళ్ళకి అవసరం.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి తెలిసిందే వైద్యం అంటారు, కొందరు వైద్యులు మేము చదివిన పుస్తకాల్లో రాసిందే వైద్యం అంటారు, అరుదుగా కొందరు పుస్తకాల్లో అన్నీ రాసివుండవు, మేము అన్నీ చూసి ఉండము, తెలీనివి కొన్ని ఉన్నాయి, అని ఒప్పుకునేవాళ్లుంటారు. ప్రజలు ఎవర్ని నమ్ముతారో మీకు తెలుసు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఇది నిజమో కాదో తెలీదు కానీ, విశాఖలో నేను ఉండని ఫ్లాట్ కి అది రిపేరు, ఇది కొనాలి అని ఒకటే బిల్లులు పంపిస్తున్న మా అపార్టుమెంటు అసోసియేషన్ని ముందు బుక్ చెయ్యాలి.

పెద్దది, విసుగు పుట్టించొచ్చు. క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. మాది ఒకప్పటి శ్రీకాకుళం, ప్రస్తుత విజయనగరంలో ఒక చిన్న పల్లెటూరు. బస్సు సౌకర్యం, రక్షిత తాగునీరు, వైద్య సదుపాయాలు ఇలాంటి ప్రాథమిక వసతులు లేవు. అక్కడ అగ్ర వర్ణాలవాళ్ళు లేరు. అందరూ వెనుకబడిన, షెడ్యూల్డు కులాల

పెద్దది, విసుగు పుట్టించొచ్చు. క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

మాది ఒకప్పటి శ్రీకాకుళం, ప్రస్తుత విజయనగరంలో ఒక చిన్న పల్లెటూరు. బస్సు సౌకర్యం, రక్షిత తాగునీరు, వైద్య సదుపాయాలు ఇలాంటి ప్రాథమిక వసతులు లేవు. అక్కడ అగ్ర వర్ణాలవాళ్ళు లేరు. అందరూ వెనుకబడిన, షెడ్యూల్డు కులాల
Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

దీనికి చాలా కారణాలున్నాయి. 1. వినోద లభ్యత- మనిషికి కావాల్సింది వినోదం, ఆహ్లాదం. అది మంచిదా చెడ్డదా తర్వాత, కానీ తక్కువ ధరకి శ్రమలేకుండా పొందగలిగేది కావాలి. అదిప్పుడు టీవీలో, సామాజిక మాధ్యమాల్లో విరివిగా లభిస్తోంది. క్రికెట్ మాత్రమే కాకుండా మన భవిష్యత్తుని బ్రతుకుని నిర్ణయించే

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

నీ…. అందుకే ఇప్పుడు కుర్రాళ్లు అసలు టెక్స్ట్బుక్స్ చదవటం మానేశారు, ఎందుకురా ఇదంతా! ఎవడికి గుర్తుంటది? నాలుగు సార్లు చదివితేగానీ అర్థం కాలేదు.

నా కులం తర్వాత, ముందు Grok ని అడక్కపోయారా దాని కులమేంటో!

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఆటోగ్రాఫు, ఆరెంజి లను అప్పట్లో ఫ్లాపులు చేసి ఇప్పుడు రుద్దుతున్నారు, అంటే ఏంటి ఆ దర్శకులేమన్నా నోస్ట్రడామస్లా, రాబోయే కాలానికి పనికొచ్చేలా తీశారు.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఇది కూడా అర్థం కాలేదా! ortho Right knee pain Right varus, (-)effusion, crepitus, decreased range X ray Right knee need Lateral A+P ( antero posterior) Right knee OA (osteoarthritis) Right knee injection Follow up after three months ఏరా అంతా సింపుల్గానే ఉందిగా!

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

తెలుగువాళ్ల లాల్చీ, కండువా, పంచెలను షేర్వాణీలు మింగేసాయా?

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

మంచితనాన్ని చేతకానితనం, ఆరోగ్యంగా ఉండటాన్ని బక్కపీనుగు, పొదుపుని పిసినారితనం, కూడదు లేదు అనిచెప్పటాన్ని పొగరు, మందు తాగను అనిచెప్పటం భయం, కష్టపడటాన్ని తెలివితక్కువతనం అనుకోవటం మేము గొప్పవాళ్ళం అనుకునే మూర్ఖత్వం.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

బాబూ, అమ్మాయికి మీరు బంగారం కొని చాలారోజులైంది. మీ అమ్మాయి మీకు అమ్మాయే, నాకు బంగారం. మేలిమి బంగారానికి రాగి కలిపిన మలినపు బంగారం ఎవరైనా తొడుగుతారా!

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఫ్రస్ట్రేషన్ “రా కూర్చో, ఈరోజు నీకు చాలా పని ఎక్కువ అయినట్టుంది!” అంటూ తన డెంటిస్టు భార్య డా శ్వేతకి డైనింగ్ టేబుల్ మీద తనొకొకటి, ఆమెకొకటి పళ్లెం పెట్టి అందులో రెండేసి చపాతీలు వేస్తూ పిలిచాడు ఎముకల వైద్యుడు డా హర్ష. “ఆ అవును, మీకులాగా ఓపి, ఓటి విడివిడిగా ఉండవు కదా మాకు, అన్నీ

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

గేమ్ ఛేంజర్ సినిమాలో విశ్రాంతి ముందు ఫైటు లో రామ్ చరణ్ ప్యాంటులా కుట్టిన పంచె కట్టుకున్నాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది. డిసప్పాయింట్ అయ్యాను. అంటే మరీ పంచె కట్టుకుని ఫైటు చెయ్యటం కష్టమనుకోండి. పోన్లే షేర్వాణీ కాకుండా కనీసం పంచె లాల్చీ కట్టుకున్నాడు అని సముదాయించుకున్నాను తర్వాత.