మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile
మిడతంభొట్లు

@midatham

ID: 1292553856279146496

calendar_today09-08-2020 20:10:40

888 Tweet

463 Followers

418 Following

మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

దయచేసి కింది స్థాయి నుండి క్షుణ్ణంగా సమీక్షించి, సరిచేయండి🙏🏻 N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara APSRTC

దయచేసి కింది స్థాయి నుండి క్షుణ్ణంగా సమీక్షించి, సరిచేయండి🙏🏻 N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara APSRTC
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

నిజమే ఒక కాంగ్రెస్ నాయకుడే ఈ విధంగా అంటున్నాడంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉందనే అర్థం కొంత కాలం క్రితం జరిగిన ముర్షిదాబాద్ అల్లర్లలో హిందువుల దీనావస్థ కథలు చూడనే చూసినాము,విన్నాము..మరచిపోయినాము. ఏ లౌకిక ఉదారవాద మాధ్యమం కూడా ఖండించడం అటుంచి కనీసం చర్చించలేదు #DemographyIsDestiny

తెలుగువాను 🌟 (@dhaatellari) 's Twitter Profile Photo

సెక్యులర్లు సెక్యులరిజం దేశంలో మైనార్టీ హక్కులు నిలబెట్టడానికి అనుకుంటున్నారు... కాదు ప్రపంచంలో ఉన్న ఒక హిందూ దేశాన్ని కూడా కొంచం కొంచం మాయం చేయడానికి. మైనార్టీల గురించి ఆలోచిస్తున్నారు... హిందూ దేశం కోసం చూస్తుంటే... ఆ మైనార్టీలే ప్రపంచాన్ని ఇస్లాం/క్రైస్తవ ప్రపంచం చేస్తారు

ప్రోటో తెలుగు (@prototelugu) 's Twitter Profile Photo

Minister Rammohan Naidu speaking Marathi isn’t just courtesy it’s Telugu culture in action! Our tradition is simple: Love your language. Respect other languages. That’s the legacy of the #Telugu people. If this is your culture, +1 Ram Mohan Naidu Kinjarapu #ProtoTeluguOpinion

మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

అమరావతి నగరంలో మరలా ఆంగ్లానికే పెద్ద పీట🤦🏻‍♂️ ప్రభుత్వం ఏదైనా,నాయకుడు ఎవరైనా ఈ ఆంగ్ల దాసోహాన్ని మాత్రం తెలుగునాట పరిపుష్టంగా చాటుకుంటారు

అమరావతి నగరంలో మరలా ఆంగ్లానికే పెద్ద పీట🤦🏻‍♂️
ప్రభుత్వం ఏదైనా,నాయకుడు ఎవరైనా ఈ ఆంగ్ల దాసోహాన్ని మాత్రం తెలుగునాట పరిపుష్టంగా చాటుకుంటారు
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

🧐🔎 ఉదారవాద మాధ్యమాలు,సో కాల్డ్ ఫెమినిస్టులు..." విమర్శిద్దామా..? ఖండిద్దామా..? ధర్నాలు చేద్దామా..?...ఏమి వద్దులే.అన్నది మన మంతాజ్ అక్కే కదా...ఏమి విననట్టు,చూడనట్టు మూసుకు కూర్చుందాం" #DurgapurHorror

ఉదారవాద మాధ్యమాలు,సో కాల్డ్ ఫెమినిస్టులు..." విమర్శిద్దామా..? ఖండిద్దామా..? ధర్నాలు చేద్దామా..?...ఏమి వద్దులే.అన్నది మన మంతాజ్ అక్కే కదా...ఏమి విననట్టు,చూడనట్టు మూసుకు కూర్చుందాం"
#DurgapurHorror
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

ఈశాన్య రాష్ట్రాన,ఒక పక్షం,ఒక నాయకుడు 'సర్వ ధర్మ వడాపావ్'లాంటి స్వజాతితిరోగమన శ్లోకాలు వల్లించకుండా,తమ మనుగడకే పెనుసవాలుగా మారిన 'తీవ్రమైన జనాభామార్పుల'ను గ్రహించి,తమ ఉనికిని కాపాడుకోవడానికి,సిక్యులర్లకు మింగుడుపడని తీవ్రమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు #విజయీభవ #DemographyIsDestiny

ఈశాన్య రాష్ట్రాన,ఒక పక్షం,ఒక నాయకుడు 'సర్వ ధర్మ వడాపావ్'లాంటి స్వజాతితిరోగమన శ్లోకాలు వల్లించకుండా,తమ మనుగడకే పెనుసవాలుగా మారిన 'తీవ్రమైన జనాభామార్పుల'ను గ్రహించి,తమ ఉనికిని కాపాడుకోవడానికి,సిక్యులర్లకు మింగుడుపడని తీవ్రమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు
#విజయీభవ #DemographyIsDestiny
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

ఆంధ్రనాడు గొప్పగా ఎదగాలి✊🏻 అభివృద్ధిలో దూసుకుపోవాలి #GoogleComesToAP

ఆంధ్రనాడు గొప్పగా ఎదగాలి✊🏻
అభివృద్ధిలో దూసుకుపోవాలి
#GoogleComesToAP
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

ఇలాంటి వాళ్ళ ఏడుపులే ఆంధ్రాకు దీవెనలు. ఆటంకాలు,ఏడుపులు,హేళనలు,వెటకారాలు తట్టుకుని ఆంధ్రనాడును అభివృద్ధి పథంలో నడిపించండి N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara ✊🏻 సహకరించండి Narendra Modi Amit Shah 🙏🏻

ఇలాంటి వాళ్ళ ఏడుపులే ఆంధ్రాకు దీవెనలు.
ఆటంకాలు,ఏడుపులు,హేళనలు,వెటకారాలు తట్టుకుని ఆంధ్రనాడును అభివృద్ధి పథంలో నడిపించండి N Chandrababu Naidu
Pawan Kalyan Lokesh Nara ✊🏻

సహకరించండి Narendra Modi Amit Shah 🙏🏻
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

మా వైపు నోములు ఉన్నవారు దీపావళికో,కార్తీక మాసంలోనో ఎవరికి వారు చేసుకుంటారు ఈ విధంగా. మా మేనత్త వాళ్ళకి ఉంటాయి నోములు. ప్రతి ఏడాదీ మమ్మల్ని ఈ నోములకు పిలుస్తుంటారు. చిన్నప్పుడు ఆ ఎర్రదారం నాకూ కట్టమంటే కట్టేవారు కాదు.నోములు ఉన్నవారే కట్టుకోవాలని అంటుండ్రి.

మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అవసరం. కానీ వీరు,వీరి లాంటి ఎందరో భాషావేత్తలు, సాహితీవేత్తలు..తల్లి భాషా,సాహిత్య విలువల గురించి చెప్పే సలహాలను విని ఆహా...ఓహో అనడం తప్పించి,పాలకుల తలకెక్కించే వారే కరువైనారు

తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా అవసరం.
కానీ వీరు,వీరి లాంటి ఎందరో భాషావేత్తలు, సాహితీవేత్తలు..తల్లి భాషా,సాహిత్య విలువల గురించి చెప్పే సలహాలను విని ఆహా...ఓహో అనడం తప్పించి,పాలకుల తలకెక్కించే వారే కరువైనారు
మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

గుండ్ల బ్రహ్మేసరం అప్పుడప్పుడు పోతానేఉంటాం కానీ...కంభం చెఱువు మాత్రం నా చిన్నప్పుడు నిండుగా ఉన్నపుడు ఓసారి చూన్నీకి పోయింటిమి చెఱువు సముద్రంలా అనిపించిండ్య

మిడతంభొట్లు (@midatham) 's Twitter Profile Photo

జిల్లాల ఏర్పాటులో దూరంతో పాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.ఆ విధంగా చూసుకుంటే శ్రీశైలాన్ని నంద్యాల జిల్లా నుండి,రాయలసీమ నుండి విడదీయడం సాహేతుకం కాదు. నిజంగానే స్థానికుల నుండి మార్కాపురం జిల్లాలో కలపాలని వినతులు వచ్చినాయంటే అనుమానంగా ఉంది.

జిల్లాల ఏర్పాటులో దూరంతో పాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు.ఆ విధంగా చూసుకుంటే శ్రీశైలాన్ని నంద్యాల జిల్లా నుండి,రాయలసీమ నుండి విడదీయడం సాహేతుకం కాదు.
నిజంగానే స్థానికుల నుండి మార్కాపురం జిల్లాలో కలపాలని వినతులు వచ్చినాయంటే అనుమానంగా ఉంది.