Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile
Commissioner, PR & RD- Andhra Pradesh

@mgnregsap

O/o Commissioner, PR & RD Department, PVS Icon Building, Pathuru X Road , Tadepalli, Guntur, A.P, 522501.

ID: 791225560710144000

calendar_today26-10-2016 10:30:48

1,1K Tweet

2,2K Followers

34 Following

Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్సను పరిశీలిస్తున్న కమిషనర్ కృష్ణతేజ, ఐఎస్ఐ గారు మరియు అధికారులు. Krishna Teja IAS MGNREGA, MoRD, GoI Mahatma Gandhi NREGA GOI

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్సను పరిశీలిస్తున్న కమిషనర్ కృష్ణతేజ, ఐఎస్ఐ గారు మరియు అధికారులు.
Krishna Teja IAS
MGNREGA, MoRD, GoI
Mahatma Gandhi NREGA GOI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించడం జరిగింది. Krishna Teja IAS MGNREGA, MoRD, GoI Mahatma Gandhi NREGA GOI

మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించడం జరిగింది.
Krishna Teja IAS
MGNREGA, MoRD, GoI
Mahatma Gandhi NREGA GOI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్, పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో mgnregs నిధులతో పల్లెపండుగ లో భాగంగా రూపు రేకలు మారిన పల్లెలు. Krishna Teja IAS MGNREGA, MoRD, GoI Mahatma Gandhi NREGA GOI

ఆంధ్రప్రదేశ్, పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో mgnregs నిధులతో పల్లెపండుగ లో భాగంగా రూపు రేకలు మారిన పల్లెలు.

మే డే సందర్బంగా నిర్వహించిన ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Krishna Teja IAS MGNREGA, MoRD, GoI Mahatma Gandhi NREGA GOI

మే డే సందర్బంగా నిర్వహించిన ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Krishna Teja IAS
MGNREGA, MoRD, GoI
Mahatma Gandhi NREGA GOI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

A.P, గ్రామీణాభివృద్ది శాఖ, నిర్దేశిత కాలపరిమితి ఉద్యోగులు (FTE) ల బ్యాంకు పొదుపు ఖాతాలను కార్పొరేట్ శాలరీ అకౌంట్ల పరిధిలోకి ప్రభుత్వం అంగీకరించింది.అందుకుగాను ఎస్బీఐ బ్యాంకుతో గ్రామీణభివృద్ధి శాఖ ఒప్పందం. దీనివలన ఉద్యోగులకు ప్రమాద బీమా క్రింద రూ.3నుండి రూ.30 లక్షల వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 25,000 వ్యవసాయ చెరువులు (ఫారం పాండ్లు) నిర్మించారు. ఇటీవల పడిన వర్షాల వల్ల అనేక చెరువులు నిండాయి,భూగర్భజల స్థాయిలు పెరగటం మరియు నేల తేమనుమెరుగుపరిచాయి. ప్రభుత్వం వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.వారాలపాటు నీటి భద్రతను నిర్ధారిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 25,000 వ్యవసాయ చెరువులు (ఫారం పాండ్లు) నిర్మించారు.

ఇటీవల పడిన వర్షాల వల్ల అనేక చెరువులు నిండాయి,భూగర్భజల స్థాయిలు పెరగటం మరియు నేల తేమనుమెరుగుపరిచాయి.

ప్రభుత్వం వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.వారాలపాటు నీటి భద్రతను నిర్ధారిస్తాయి.
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్, పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో mgnregs నిధులతో పల్లెపండుగ లో భాగంగా రూపు రేకలు మారిన పల్లెలు. Krishna Teja IAS Mahatma Gandhi NREGA GOI MGNREGA, MoRD, GoI

ఆంధ్రప్రదేశ్, పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో mgnregs నిధులతో పల్లెపండుగ లో భాగంగా రూపు రేకలు మారిన పల్లెలు.
Krishna Teja IAS
Mahatma Gandhi NREGA GOI
MGNREGA, MoRD, GoI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం తెచ్చిన కూటమి ప్రభుత్వం. వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. Mahatma Gandhi NREGA GOI Krishna Teja IAS MGNREGA, MoRD, GoI

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం తెచ్చిన కూటమి ప్రభుత్వం. వేసవిలో రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Mahatma Gandhi NREGA GOI
Krishna Teja IAS
MGNREGA, MoRD, GoI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి జిల్లా, వదమాలపేట మం, పాదిరేడు గ్రామం లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి.రైతు కళ్ళలో ఆనందం నింపుతూ ఇంకా వారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం. Krishna Teja IAS GRAM ROJGAR SEVAK

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి జిల్లా, వదమాలపేట మం, పాదిరేడు గ్రామం లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని ఫార్మ్ పాండ్స్ లో వర్షాల పడి నిండుగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి.రైతు కళ్ళలో ఆనందం నింపుతూ ఇంకా వారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న  కూటమి ప్రభుత్వం.
Krishna Teja IAS
GRAM ROJGAR SEVAK
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విసన్నపేట మం, కొండపర్వ గ్రామం లో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లొ వర్షాల పడి నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం నింపుతూ ఇంకా వారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం. Krishna Teja IAS Mahatma Gandhi NREGA GOI

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విసన్నపేట మం, కొండపర్వ గ్రామం లో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లొ వర్షాల పడి  నీటితో కళకళలాడుతున్నాయి. రైతు కళ్ళలో ఆనందం నింపుతూ ఇంకా వారి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం.
Krishna Teja IAS
Mahatma Gandhi NREGA GOI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కంచికచర్ల మం, అమరవరం గ్రామం లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం MGNREGS ద్వారా చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో ఇటీవల పడిన వర్షాల వల్ల పాండ్ నిండుగా నిండి రైతుల వ్యవసాయా అవసరాలని తీరుస్తుంది. రైతుల ప్రతీ అవసరత కోసం అహర్నిషలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం. Krishna Teja IAS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కంచికచర్ల మం, అమరవరం గ్రామం లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం MGNREGS ద్వారా చేపట్టిన ఫార్మ్ పాండ్స్ లో ఇటీవల పడిన వర్షాల వల్ల పాండ్ నిండుగా నిండి రైతుల వ్యవసాయా అవసరాలని తీరుస్తుంది. రైతుల ప్రతీ అవసరత కోసం అహర్నిషలు శ్రమిస్తున్న  కూటమి ప్రభుత్వం.
Krishna Teja IAS
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉపాధి హమీ పథకం ద్వార ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణాలలో ఇప్పటి వరకు 50వేల ఫారం పాండ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. Krishna Teja IAS Mahatma Gandhi NREGA GOI MGNREGA, MoRD, GoI

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉపాధి హమీ పథకం ద్వార ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణాలలో ఇప్పటి వరకు 50వేల ఫారం పాండ్ల నిర్మాణాలు పూర్తిచేశారు.
Krishna Teja IAS
Mahatma Gandhi NREGA GOI
MGNREGA, MoRD, GoI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ప్రధానమంత్రి శ్రీ Narendra Modi మరియు CM శ్రీ N Chandrababu Naidu నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 50,000 పైగా ఫాం పాండ్‌లను పూర్తిచేసింది. ఈ ఘనతను శ్రీ @పవన్ కళ్యాణ్ గారు, “గ్రామీణ సాధికారత మరియు స్థిరమైన అభివృద్ధికి”అంకితం చేశారు. Krishna Teja IAS Mahatma Gandhi NREGA GOI MGNREGA, MoRD, GoI

ప్రధానమంత్రి శ్రీ Narendra Modi  మరియు CM శ్రీ N Chandrababu Naidu  నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 50,000 పైగా ఫాం పాండ్‌లను పూర్తిచేసింది.

ఈ ఘనతను శ్రీ @పవన్ కళ్యాణ్ గారు, “గ్రామీణ సాధికారత మరియు స్థిరమైన అభివృద్ధికి”అంకితం చేశారు.
Krishna Teja IAS
Mahatma Gandhi NREGA GOI
MGNREGA, MoRD, GoI
Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ఉపాధి హామీ పథకానికి సంబందించి కేంద్రం నుంచి రావాల్సిన మెటీరియల్ 75శాతం మరియు అడ్మిన్ నిధులు రూ.1,136 కోట్లు నిధులు విడుదల చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ తమ 25శాతం మెటీరియల్ నిధులు రూ.320.15 కోట్లు కూడా విడుదల చేయవలసి ఉంది

Commissioner, PR & RD- Andhra Pradesh (@mgnregsap) 's Twitter Profile Photo

ప్రమాదవశాస్తు చనిపోయిన ఉపాధిహామీ శ్రామికులకు ప్రభుత్వం నుండి లభించే 50000 రూపాయల భీమాను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇన్సూరెన్స్ ద్వారా కూడా 4లక్షల రూపాయలు వచ్చేలా చేసిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. Krishna Teja IAS Mahatma Gandhi NREGA GOI MGNREGA, MoRD, GoI