మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile
మన తెలుగు

@manatelugumaata

తెలుగు అంటే అభిమానం. నా #ఆలోచనలు నా #అనుభవాలు #మనతెలుగుమాట

ఫేస్ బుక్ :
facebook.com/share/15YiA5GG…

ID: 1402862260616273920

linkhttps://www.instagram.com/manatelugumaata?igsh=OGJsazQzMHg3ZG5r calendar_today10-06-2021 05:36:54

7,7K Tweet

8,8K Followers

87 Following

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ప్రైవేట్ ఉద్యోగులకి జీతాలు ఎంత ఇవ్వాలి, ఎంత జీతం పెంచాలి అన్న రూల్స్ పెట్టరు గాని ఎన్ని గంటలు పని చెయ్యాలి ఎన్ని రోజులు పని చెయ్యాలి ఇలాంటివి మాత్రం రూల్స్ పెడతారు.

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ఓడిపోతానేమో అన్న భయం నిన్ను అసలు ప్రయత్నమే చెయ్యకుండా ఆపకుండా చూసుకో. #ఓటమి #ప్రయత్నం #తెలుగు #Telugu #మనతెలుగుమాట

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

" 8 వసంతాలు " చలనచిత్రం ఎలా ఉంది #చిత్రసమీక్ష #8వసంతాలు #8Vasantalu

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

నేను రాసిన వ్యాసం "ప్రేమ వైఫల్యం నేర్పే 10 పాఠాలు", చదివి ఎలా ఉందొ చెప్పండి ప్రేమ వైఫల్యం నేర్పే 10 పాఠాలు 👇 open.substack.com/pub/manatelugu… 10 Lessons a Love Failure Teaches You 👇 open.substack.com/pub/manatelugu… #వ్యాసం

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

మొన్న air india విమానం కూలినప్పుడు వచ్చిన మంటల వల్ల దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ ని విశ్లేషించే పరికరాలు మన దేశంలో లేవుట. ఆ బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికాకు పంపబడుతోందిట ఇలాంటి సంఘటనలే మన దేశం ఇంకా ఎంత ఎదగాలో తెలియజేస్తాయి. పైగా వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది.

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

అవకాశం ఏ క్షణానైన తలుపు తట్టొచ్చు అందుకోడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అవకాశం రాకపోవటం కంటే వచ్చిన అవకాశం ఉపయోగించుకోక పోవటం చాలా బాధాకరం #అవకాశం #సిద్ధం #అందుకోవడం #తెలుగు #Telugu #మనతెలుగుమాట

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ఈ యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్, మానవ హక్కుల సంఘం ఇలా ఇంకో 10 సంస్థలను ఉన్నాయి, వీటిని వేల కోట్లు పెట్టి నడుపుతున్నారు వీటి వల్ల ఆగిన ఒక్క యుద్ధం అయినా ఉందా ?

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

40 బిలియన్ డాలర్లు ఇప్పిస్తే నోబెల్ శాంతి బహుమతి ఏంటి, దేనికైనా నామినేట్ చేస్తారు వాళ్ళు. బయటకి టెర్రరిజం నశించాలి అని నీతులు చెప్పడం ఎందుకురా చిట్టి నాయుడు

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

" Padakkalam " పెద్దేమి బాలేదు. నవ్వురాని జోకులు, సరిపోని డబ్బింగ్. #చిత్రసమీక్ష Photo Credits : JioHotstar

" Padakkalam " పెద్దేమి బాలేదు. నవ్వురాని జోకులు, సరిపోని డబ్బింగ్.

#చిత్రసమీక్ష 
Photo Credits : JioHotstar
మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

" సితారే జమీన్ పర్ " చలనచిత్రం ఎలా ఉంది #చిత్రసమీక్ష #SitaareZameenPar #సితారేజమీన్పర్

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ప్రతి రోజు కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు నడిచే వారికి మనోవికారం ( mental illness ) వచ్చే అవకాశం తగ్గుతుందిట. #నడవండి

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

క్రమశిక్షణ కృషి నిబద్ధత త్యాగం సమగ్రత బాధ్యత ఈ లక్షణాలన్నీ కలిస్తే వచ్చే ఫలితమే గొప్ప వ్యక్తిత్వం. #లక్షణాలు #వ్యక్తిత్వం #తెలుగు #Telugu #మనతెలుగుమాట

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

🐦 : వెనకబడ్డ దేశం అంటే ? 🐥 : ఆకలితో మరణించేవారు ఎక్కువ మంది ఉండే దేశం 🐦 : మరి అభివృద్ధి చెందిన దేశం అంటే ? 🐥 : ఆహారం అరగక ఆరోగ్యం పాడయ్యి మరణించేవారు ఎక్కువ మంది ఉండే దేశం

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ఒకప్పుడు కాదేది కవితకి అనర్హం అన్నది నానుడి ఇప్పుడు కాదేది instagram\youtube రీల్స్ కి అనర్హం ఐపోయింది.

మన తెలుగు (@manatelugumaata) 's Twitter Profile Photo

ఎప్పటికప్పుడు మన తప్పులు మనమే సరి చేసుకుంటూ, ఎదగటానికి ప్రయత్నించటమే నిజమైన ఆధ్యాత్మికత. #ఆధ్యాత్మికత #తప్పులు #తెలుగు #Telugu #మనతెలుగుమాట