
Mahesh
@mahi1701
KCR
ID: 2931975013
16-12-2014 07:15:23
3,3K Tweet
355 Takipçi
878 Takip Edilen






బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై అవగాహన సదస్సు. తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రకు తాకట్టు పెట్టిన పాలకులను ఇప్పుడు యువతే నిలదీయబోతోంది. సోదరి sindhu gade తో కలిసి ఒక విద్యాసంస్థలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బనకచర్లపై యువత ఆలోచిస్తుంది జై తెలంగాణ✊









నీళ్ల కోసం, నీటి వాటా కోసం Hi Kollapur లాంటి వాళ్ళు కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిపించడానికి ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం రెండు గ్రూపులుగా విడిపోయి తిట్టుకుంటున్నాం... జరిగిపోయిన దాన్ని ఎవడూ మార్చలేడు, జరగాల్సింది మన చేతిలో లేదు... ఉన్నదల్లా మన పార్టీని



