Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile
Kumar Reddy.Avula

@kumar991957

B com LLB
Just here for Political Opinion

ID: 1248107637343801344

calendar_today09-04-2020 04:37:57

20,20K Tweet

9,9K Followers

6,6K Following

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

విలేకరులు డిసప్పాయింట్ అయ్యారు అధికారంలోకి రాకుండా ఉండడానికి ఆయనెవరు అని జగనన్నారు అన్న జర్నలిస్టులకు సమాధానం చెప్పకుండా పవన్ స్మైల్ చేసి ఊరికే ఉన్నారు పవన్ ఏదో ఒకటి అని వుంటే దానికి ఇంత మసాలా యాడ్ చేసి ఒక వారం దాన్ని తిప్పి ఉండేవారు

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ఈమె మంత్రి అనుకుంటా మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఆ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఇవాళకు పూర్తి అయ్యేది మీరు పట్టించుకోకుండా వదిలేయడంతో మీరు చెప్తున్న ఆర్గానిక్ ఫుడ్ పంటలు పండుతున్నాయి

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

వర్మ ఎక్కడున్నా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు కు రావాలి అంటున్నారు ఆ రైతులు యూరియా కొరథ లేదని వర్మ మాట్లాడారంట ఎక్కడో కూర్చుని మాట్లాడటం కాదు ఇక్కడికి రా అంటూ రైతుల ఆగ్రహం

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

మాలాంటి వాళ్ళని కలుపుకొని ఈసారి ఎన్నికల్లో జగన్ గారు అధికారంలోకి వచ్చేవరకు కాదు మ్యాజిక్ ఫిగర్ దాటగానే హెలికాప్టర్లు రెడీ చేసుకోండి జడి శ్రావణ్ కుమార్

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

మంచి ప్రశ్న అడిగారు జర్నలిస్ట్ సాయి మెడికల్ కాలేజ్లు పూర్తి చేయలేదని PPC విధానానికి ఒప్పుకున్నప్పుడు అమరావతి పోలవరం కూడా పూర్తి కాలేదు దానిని కూడా PPC విధానానికి ఒప్పుకుంటారా youtu.be/4BnulyKhT5I?si…

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

పాలిచ్చే అవును వద్దని ఎగిరి ఎగిరి తన్నే దున్నపోతును అధికారంలోకి తెచ్చుకున్నారు YSRCP అధికార ప్రతినిధి వెంకట రెడ్డి

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆధార్ కార్డు లేక పేరెంట్స్ ఫోన్ నెంబర్తో లింక్ చేయాలి సేఫ్ హాండ్స్ సాయి ధరమ్ తేజ్ మీ మామయ్య సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఏదో యాక్ట్ తెస్తున్నారు కదా దానిలో ఇంప్లిమెంట్ చేయమను 50%twitter ఖాళీ అవుతుంది

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ఒక్కడిని ఎదుర్కోవడానికి ఈ పార్టీని కూడా వదల్లేదా 2024లో జనసేన +BJP లతో డైరెక్ట్ పొత్తు కాంగ్రెస్ +CPI +CPMలతో ఇండైరెక్ట్ పొత్తు +EC లాంటి వ్యవస్థల సపోర్ట్ ఇలాంటి చిల్లర పార్టీని కూడా వదల్లేదా

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ఇదే వార్త సాక్షి లో వస్తే బ్లూ ఫేక్ జర్నలిజం ABN ఆంధ్రజ్యోతిలో వస్తే ట్రూ జర్నలిజం ఏదైనా ఒకటి మాత్రం నిజం TTDలో ఇప్పటి మేనేజ్మెంట్ అలుసుతో ఇలాంటి అరాచకాలు జరిగిన తప్పులు ఒప్పుకొని ప్రక్షాళన చేయాలి

ఇదే వార్త సాక్షి లో వస్తే బ్లూ ఫేక్ జర్నలిజం 
ABN ఆంధ్రజ్యోతిలో వస్తే ట్రూ జర్నలిజం 
ఏదైనా ఒకటి మాత్రం నిజం 
TTDలో ఇప్పటి మేనేజ్మెంట్ అలుసుతో ఇలాంటి అరాచకాలు 
జరిగిన తప్పులు ఒప్పుకొని ప్రక్షాళన చేయాలి
Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ఈ ఇడియట్ లాజిక్ వింటే నవ్వు వస్తుంది ఇతన్ని అపాయింట్ చేసుకున్న B.R నాయుడును చూస్తే జాలి వేస్తుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దంటున్నారు గానీ ప్రవేట్ సంస్థలే వద్దని ఎవరూ చెప్పలేదు

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

బాబు గారు తన 47 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన పెద్ద blunder 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను PPC విధానంలోకి మార్చాలని అనుకోవడం అనుకోవడమే కాదు గత ప్రభుత్వ హయాంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్ట లేదని చెప్పిన పెద్ద అబద్ధం 1995లో ఈనాడు చెప్తే అందరు నమ్మారని ఇప్పుడు కూడా పచ్చ మీడియా చెప్తే

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

పెద్ద జోక్ జగన్ డబ్బులు ఇచ్చి జనాలని తోలుకుంటున్నాడంట అంత ఖర్మ పట్టలేదు జగనే జనం జనమే జగన్ అని రాధాకృష్ణ మర్చిపోతున్నాడు నిజానికి జగన్ క్రేజ్ ఓడిపోయాకే ఇంకా పెరిగింది జనాలు తప్పు చేశామనే భావనతో ఇంకా ఎక్కువ వస్తున్నారు

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పై ఆర్ నారాయణ మూర్తి తన పాటతో కదం తొక్కారు గోరేటి వెంకన్న స్టైల్ లో ఎగిరారు

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

నా Birthday కు 10000 followers అవుతారు అనుకున్నా కానీ 5 రోజులు లేటుగా ఈ రోజు అయ్యారు Thank you all

నా Birthday కు 10000 followers అవుతారు అనుకున్నా కానీ 5 రోజులు లేటుగా ఈ రోజు అయ్యారు
Thank you all
Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

MR ప్రాపర్టీస్ కేసులో జగన్ A1 నిందితుడిని ఈనాడు అసత్య కథనం అసలు CBI చార్జ్ షీట్ నిందితుల జాబితాలో జగన్ పేరే లేదు YSRCP లీగల్ టీం డిఫమేషన్ కేసు ఈనాడు పై వేయాలి వాళ్లు వేసిన అసత్య కథనాలు మీద ఖండన సాక్షిలో వేస్తే సరిపోదు ఎంతసేపు వాళ్లు బురద వేస్తుంటే తుడుచుకోవడానికే సరిపోతుంది ఆ

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అనేవారికి దిమ్మ తిరిగిపోయేలా తన హయాంలో కంప్లీట్ అయిన ఐదు మెడికల్ కాలేజీలను జగన్ సందర్శించబోతున్నారు తనతో బాటు కనీసం లక్ష మంది అటెండ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జగన్ జనాలలోకి రాబోతున్నారు అటెండ్ అయ్యే వారిలో పేద మధ్య

Kumar Reddy.Avula (@kumar991957) 's Twitter Profile Photo

రైతుల ఘోష మెరుప ,ఆనియన్,చీనీ, పొగాకు , మామిడి, అరటి , బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లేక బయట పారబోసింది ఇంతకుముందు చూశాం ఇప్పుడు టమెటా రైతుల వంతు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రైతూ ఆనందంగా లేరు గిట్టుబాటు ధరలు లేవు పట్టించుకునే వాళ్ళు లేరు