Kumar (@kumar25633430) 's Twitter Profile
Kumar

@kumar25633430

ID: 1271342772314730497

calendar_today12-06-2020 07:25:20

13,13K Tweet

106 Followers

1,1K Following

14 Reels Plus (@14reelsplus) 's Twitter Profile Photo

Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤‍🔥 #Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥 #Akhanda2Thaandavam 'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu Aadhi🎭 thaman S 14 Reels Plus Samyuktha

Brace yourselves for the divine fury 🔥

#Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤‍🔥

#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥

#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu Aadhi🎭 thaman S 14 Reels Plus Samyuktha
JAMALPUR VAMSHI (@jamalpurvamshi) 's Twitter Profile Photo

Lokesh Nara N Chandrababu Naidu తెలంగాణ ప్రాంతం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపీ గా ప్రాతినిధ్యం వహించిన దుంపా మేరీ విజయకుమారి గారి అనారోగ్య పరిస్థితి లో కదలలేని స్థితిలో ఉన్నారు కాస్త పార్టీ తరుపున ఆమెను కాపాడండి ..🙏 Telugu Desam Party

Lokesh Nara N Chandrababu Naidu తెలంగాణ ప్రాంతం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపీ గా ప్రాతినిధ్యం వహించిన  దుంపా మేరీ విజయకుమారి గారి అనారోగ్య పరిస్థితి లో కదలలేని స్థితిలో ఉన్నారు కాస్త పార్టీ తరుపున ఆమెను కాపాడండి ..🙏
Telugu Desam Party
Roberto Bottini (@bottinirob) 's Twitter Profile Photo

🚨 3-Year Postdoc in Cognitive Neuroscience at @BottiniLab, CIMeC, University of Trento! 🚨 Join our international team to explore memory, attention, eye movements, and cognitive maps using advanced neuroimaging methods (fMRI, MEG, EEG, iEEG). More info: drive.google.com/file/d/1Z6IuuX…

PasupuDandu (@balutweets0408) 's Twitter Profile Photo

హమ్మయ్య దొరికింది ఎవరో తమ్ముడు పెట్టాడు Oct 2022 - పవర్ చార్జెస్ 729/- (177 units) Dec 2024 - పవర్ చార్జెస్ 729/- ( 177 యూనిట్స్) మరి ఎందుకురా పవర్ చార్జెస్ పెంచారని ఏడుస్తున్నారు పెంచింది FPPCA చార్జెస్, అవి జగన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు తప్పదు మరి మా మీద పడి ఏడుస్తారేంట్రా

హమ్మయ్య దొరికింది ఎవరో తమ్ముడు పెట్టాడు

Oct 2022 - పవర్ చార్జెస్ 729/- (177 units)
Dec 2024 - పవర్ చార్జెస్ 729/- ( 177 యూనిట్స్)

మరి ఎందుకురా పవర్ చార్జెస్ పెంచారని ఏడుస్తున్నారు

పెంచింది FPPCA చార్జెస్, అవి జగన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు తప్పదు

మరి మా మీద పడి ఏడుస్తారేంట్రా
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳 (@pasumarthi66) 's Twitter Profile Photo

కార్యకర్తలు చస్తే ఒక అయిదు లక్షల ముష్టి పాడేస్తారు.. ప్రభుత్వం తరపున వచ్చే చిన్న, చితక ఉద్యోగాలు మాత్రం వైసీపీ వాళ్ళకే ఇవ్వాలి... ప్రభుత్వం మారి సంవత్సరం అయినా ఒక్క కార్యకర్త కి కూడా న్యాయం చేయలేదు, ఇప్పుడు వైసీపీ వాళ్లకు బోనస్.కొంచెమైయినా సిగ్గు సెరం ఉండాలి.

కార్యకర్తలు చస్తే ఒక అయిదు లక్షల ముష్టి పాడేస్తారు..
ప్రభుత్వం తరపున వచ్చే చిన్న, చితక ఉద్యోగాలు మాత్రం వైసీపీ వాళ్ళకే ఇవ్వాలి...
ప్రభుత్వం మారి సంవత్సరం అయినా ఒక్క కార్యకర్త కి కూడా న్యాయం చేయలేదు, ఇప్పుడు వైసీపీ వాళ్లకు బోనస్.కొంచెమైయినా సిగ్గు సెరం ఉండాలి.
Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

టిడిపి సీనియర్ మహిళా నేత, మాజీ ఎంపీ దుంప మేరీ విజయ కుమారి గారి అనారోగ్యం, ఆర్థిక సమస్యల గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ మహిళలపై అదే ద్వేషం.. తీరు మారని వైసీపీ ఉన్మాదులు.. ఆంధ్రప్రదేశ్ మహిళలని వేశ్యలు అంటూ తన సాక్షిలో ప్రచారం చేయించిన జగన్.. ఆ కామెంట్స్‌పై నిరసన తెలిపిన మహిళలు.. నిరసన తెలిపిన మహిళలని "పిశాచాలు, రాక్షసులు, సంకర తెగ" అంటూ దారుణంగా అవమానించిన సజ్జల. #YCPinsultsWomen

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

#YCPinsultsWomen తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని

Rambabu pasumarthi 🇮🇳 🇮🇳 (@pasumarthi66) 's Twitter Profile Photo

ఈవిడ ఏమి తప్పు చేసిందని కోవిడ్ అనికూడా చూడకుండా అరెస్టు చేయించావు!!! ఈవిడ వయసు కూడా 70సంవత్సరాల పైనే కదా ❓❓❓ ఆరోజున ఏమైంది ఈ బుద్ది!!! YS Jagan Mohan Reddy

ఈవిడ ఏమి తప్పు చేసిందని కోవిడ్ అనికూడా చూడకుండా అరెస్టు చేయించావు!!!
ఈవిడ వయసు కూడా 70సంవత్సరాల పైనే కదా ❓❓❓
ఆరోజున ఏమైంది ఈ బుద్ది!!!
YS Jagan Mohan Reddy
𝒫𝓇𝒶𝒹𝑒𝑒𝓅 (@pradeep4ncbn) 's Twitter Profile Photo

70 ఏళ్ల వయసులో నన్ను అరెస్ట్ చేస్తారా అని బాధ పడుతున్న కొమ్మినేని ఒకప్పటి నీతి వాక్యాలు .. బాగున్నప్పుడు లెక్కలు, కష్టాల్లో నీతులు చెప్పకూడదు. 🤭 #Hypocrisy

Srivalli (@srivalli2000) 's Twitter Profile Photo

వయసుకి అరెస్ట్ కి ఎం సంబంధం అని అప్పట్లో మన కొమ్మినేని వారి ప్రవచనాలు ఇలా ఉండేవి

తెలుగబ్బాయి (@telugabbaini) 's Twitter Profile Photo

ఆర్యా! ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వారికి విన్నవించుకునేటిది ఏమనగా. విశాఖలో అనకాపల్లి నుంచి ద్వారకానగర్ రూటులో తిరిగే 500 నం. బస్సు ఉదయం అవసరం అయినప్పుడు గంటకు ఒక్క బస్సు రాదు, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఇలా 50సెకన్లలో 5 బస్సులు ఏకధాటిగా వచ్చేశాయి ఇలా అయితే ఎలా సారు APSRTC

𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮🚲🚲®️ (@prasana_kumar) 's Twitter Profile Photo

అప్పట్లో బాబు గారి అరెస్టు అప్పుడు పతివ్రత శిరోమణి అయిన కొమ్మినేని శ్రీనివాసరావు పరమాన్నం😷😷🤣😁🤣

NVK (@nvkrishna26) 's Twitter Profile Photo

పెన్షన్లు ఇస్తున్నారు. అన్నా కాంటీన్లు ద్వారా భోజనం పెడుతున్నారు. ఉచిత సీలిండర్లు ఇస్తున్నారు తల్లికి వందనం డబ్బులు ఏ క్షణమైనా పడొచ్చు రోడ్లు చాలా వరకు వేశారు. . . MLA లు, మంత్రులూ . . వీటి గురించి మాట్లాడటానికి . . మీకు నొప్పేంటి? చేసినవి చెప్పుకోవడానికి కూడా కష్టమా!

Sean Xuefeng Du (@xuefeng_du) 's Twitter Profile Photo

🚨 We’re hiring! The Radio Lab @ NTU Singapore is looking for PhD, master, undergrads, RAs, and interns to build responsible AI & LLMs. Remote/onsite from 2025. Interested? Email us: [email protected] 🔗 d12306.github.io/recru.html Please spread the word if you can!

🚨 We’re hiring! The Radio Lab @ NTU Singapore is looking for PhD, master, undergrads, RAs, and interns to build responsible AI & LLMs. Remote/onsite from 2025. Interested? Email us: radiolab.ntu.recruiting@gmail.com
🔗 d12306.github.io/recru.html

Please spread the word if you can!
Puneet Arora (@puneetarora0) 's Twitter Profile Photo

I am recruiting a full-time Research Assistant to support research projects that apply behavioral and experimental methods to issues in education and labor markets. You can view examples of his research here: arora-puneet.github.io

Satoshi Takebayashi (@takebayashis) 's Twitter Profile Photo

Fully funded postdoc position available at beautiful Okinawa 🪸🐠 Starting September, 2025 or earlier or later 🗓️ If you're interested in organometallic chemistry and catalysis, please contact me 📨 oist.jp/careers/postdo…

Fully funded postdoc position available at beautiful Okinawa 🪸🐠
Starting September, 2025 or earlier or later 🗓️

If you're interested in organometallic chemistry and catalysis, please contact me 📨
oist.jp/careers/postdo…
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

20000 కి.మీ R&B రోడ్లలో 19314 కి.మీ రోడ్లకు మరమ్మత్తులు చేశారు అంటే 97% రోడ్లు ఒక్క సం.. లోనే సరి చేశారు..🔥

20000 కి.మీ R&B రోడ్లలో
19314 కి.మీ రోడ్లకు మరమ్మత్తులు చేశారు
అంటే 97% రోడ్లు ఒక్క సం.. లోనే సరి చేశారు..🔥