Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile
Krishnaveni Paleti

@krishnaveniycp

🇱🇸 @YSRCParty State Official Spokesperson (women's wing) 🇱🇸

ID: 1298246815267971077

calendar_today25-08-2020 13:12:34

5,5K Tweet

10,10K Followers

19 Following

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. #GuruPurnima

రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

#GuruPurnima
Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ బడులని బాగు చేసిన వాడు ఇలా ప్రచారం చేసుకోలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి ఒక్క రోజు కూడా ప్రభుత్వ పాఠశాల లో కనీసం ఒక్క అడుగు కూడా పెట్టలేదు YS Jagan Mohan Reddy గారి ఒకే ఒక్క దెబ్బకి తండ్రి కొడుకు ఇద్దరు ప్రభుత్వ పాఠశాల లో కూర్చొనేలా చేసాడు.. 💁💯😎

వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ బడులని బాగు చేసిన వాడు ఇలా ప్రచారం చేసుకోలేదు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి  ఒక్క రోజు కూడా ప్రభుత్వ పాఠశాల లో కనీసం ఒక్క అడుగు కూడా పెట్టలేదు

<a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> గారి ఒకే ఒక్క దెబ్బకి తండ్రి కొడుకు ఇద్దరు ప్రభుత్వ పాఠశాల లో కూర్చొనేలా చేసాడు.. 💁💯😎
Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ⚡⚡ కాణిపాకం ఆలయంలో అపచారం పాడైన పాలతోనే వినాయకుడికి అభిషేకం కాంట్రాక్టర్ తీరుపై మండిపడుతున్న భక్తులు మంచి ప్రభుత్వం లో ఇది కూడా సంపద సృష్టి కాబోలు.. 💁💯😏 #సైతాన్_పాలన #SaveAPFromKutami #SaveAPFromTDP #krishnavenipaleti #saveAPFromRedbookRuling

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

1.N Chandrababu Naidu గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,

1.<a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,
Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

ఎందుకు..... నాణ్యమైన బ్యాగులు ఇచ్చినందుకా....? 💁💯😎 #సైతాన్_పాలన #SaveAPFromKutami #SaveAPFromTDP #krishnavenipaleti #saveAPFromRedbookRuling

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

కూటమి గెలుపులో కష్టపడ్డాం గౌరవం, పదవులు ఇవ్వండి అని అడిగితే సాయంత్రంకి సస్పెండ్ చేసి పారేస్తున్నారు.🤧 పాపం 15 ఏళ్ళు బాబొరి కి బానిసత్వం చేయడానికి పార్టీని రాసిచ్చేసిన.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు గౌరవం, గుర్తింపులు అడగకూడదని తెలుసుకోకపోతే ఇలానే పార్టీ నుండి గెంటేయపడతారు.💁

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

సైతాన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత :- A(C)BN #సైతాన్_పాలన #SaveAPFromKutami #SaveAPFromTDP #krishnavenipaleti #saveAPFromRedbookRuling

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

CM N Chandrababu Naidu suppressing dissent with state machinery The right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

ఫీజు రీయింబర్స్మెంటు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. రూ. 650కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు. #FeeReimbursment #సైతాన్_పాలన #SaveAPFromTDP #SaveAPFromKutami #krishnavenipaleti #saveAPFromRedbookRuling

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

తమిళనాడు పోలీసుల అదుపులో జనసేన పార్టీ మహిల నేత... Vinutha Kotaa ఈరోజు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్న అదృష్టం బాగున్నట్టుంది.. శవం గనక శ్రీకాళహస్తి పరిధిలో దొరికింటే.. ఈపాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలైపోయేది 💁💯😏 #SaveAPFromKutami #saveAPFromRedbookRuling

తమిళనాడు పోలీసుల అదుపులో జనసేన పార్టీ మహిల నేత... Vinutha Kotaa 

 ఈరోజు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్న అదృష్టం బాగున్నట్టుంది..

 శవం గనక శ్రీకాళహస్తి పరిధిలో దొరికింటే.. ఈపాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలైపోయేది 💁💯😏

#SaveAPFromKutami #saveAPFromRedbookRuling
Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసిన కేసులో కోర్టుకు నిందితులు చెన్నై సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎగ్మోర్ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు ఐదుగురు నిందితులను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది తెలుగు భాష... కేవలం 700 సంవత్సరాల చరిత్ర కలిగినది హిందీ భాష... హిందీ భాష పెద్దమ్మ ఎలా అవుతుంది? ఆ స్థాయిలో ఉండి కనీసం చరిత్ర తెలుసుకో...DCM గారు అంటూ తలంటిన... 👇 - ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి

Krishnaveni Paleti (@krishnaveniycp) 's Twitter Profile Photo

Blasting News ⚡⚡⚡ అంతా చేసింది టీడీపీ Mla ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ -వినుత దంపతులు