Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile
Collector, Krishna

@krishnadgoap

Official Account of Krishna District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

ID: 956147669168111624

calendar_today24-01-2018 12:52:23

13,13K Tweet

14,14K Followers

17 Following

Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile Photo

బుధవారం 11వ తేదీన జిల్లాలో గన్నవరం , పెనమలూరు , కంకిపాడు , నందివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ గారు మంగళవారం ఆయా మండలాల్లోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు.(2/2)

ఈ నెల 11వ తేదీ కేంద్ర అధికారుల బృందం కృష్ణా జిల్లాలో పర్యటించి జిల్లాలో అధిక వర్షాలు వరదలకు వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిగిన నష్టం పరిశీలిస్తుందని , అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . ( 1 / 2 )

కలెక్టర్ గారు మంగళవారం రాత్రి కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ శాఖలలో జరిగిన నష్టాలపై తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కలెక్టర్ గారు , జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారితో కలసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ( 2 / 2 )

కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు గౌరవ కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గంలో తోట్ల వల్లూరు మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించారు . ( 1 / 2 )

జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు నియోజకవర్గంలో వరద నష్టం కేంద్ర బృందానికి వివరించారు . గౌరవ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి , సంబంధిత ఛాయాచిత్రాలు కేంద్ర బృందానికి చూపి రైతులను ఆదుకోవాలని కోరారు . ( 2 / 2 )

కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు గౌరవ కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించారు . ( 1 / 2 )

జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , గౌరవ గుడివాడ శాసన సభ్యులు వెనిగళ్ళ రాము గార్లు గౌరవ కేంద్ర బృందానికి బుడమేరు వరద నష్టం వివరించారు . ( 2 / 2 )

జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు , వరదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు , రహదారులు , ఇరిగేషన్ , విద్యుత్ , గ్రామీణ నీటి సరఫరా తదితర రంగాలలో రూ . 1200 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు గౌరవ కేంద్ర అధికారుల బృందానికి తెలిపారు . ( 1 / 3 )

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కార్యాలయ భవనంలో బుధవారం మధ్యాహ్నం జిల్లాకు సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు కలెక్టర్ గారితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు . ( 2 / 3 )

ఈ సమావేశంలో కలెక్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల అధిక వర్షాలు , వరదలకు జిల్లాలో సంభవించిన నష్టం వివరాలను అంతర మంత్రిత్వ కేంద్ర బృందానికి తెలియజేశారు . ( 3 / 3 )

జిల్లాలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు " స్వచ్ఛతాహి సేవ " కార్యక్రమం నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులకు సూచించారు . ( 1 / 2 )

గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.కలెక్టర్ గారు,జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారితో కలిసి కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. (2/2)

ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కోసం గన్నవరం మండలం కొండపావులూరులో జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు స్థల పరిశీలన చేశారు . ( 1 / 2 )

గురువారం సాయంత్రం కలెక్టర్ గారు జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర్ రావు గారితో కలిసి కొండపావులూరు సర్వే నంబర్ 6 లో ఉన్న 42 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు . గుడివాడ ఆర్ . డి . ఓ . పి . పద్మావతి గారు , గన్నవరం తహశీల్దార్ శివయ్య గారు తదితరులు కలెక్టర్ గారితో పాటు ఉన్నారు . ( 2 / 2 )

జిల్లాలో పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు చేపట్టి , రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . ( 1 / 3 )

జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగింది . ( 2 / 3 )

ఈ సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలో జాతీయ , రాష్ట్ర రహదారులలో రోడ్డు ప్రమాదాలకు అవకాశం గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి , సంబంధిత శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు . ( 3 / 3 )

జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు " స్వచ్ఛతాహి సేవా " కార్యక్రమం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులు ఆదేశించారు . ( 1 / 2 )

శుక్రవారం ఉదయం కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్లు , జిల్లా పంచాయతీ , పాఠశాల విద్య , వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో " స్వచ్ఛతాహి సేవా " కార్యక్రమం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు . ( 2 / 2 )

విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు పీ . ఎం . సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు జిల్లా ప్రజలను కోరారు . youtu.be/YLrI0rrRlEo