Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile
Collector, Krishna

@krishnadgoap

Official Account of Krishna District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

ID: 956147669168111624

calendar_today24-01-2018 12:52:23

14,14K Tweet

14,14K Followers

47 Following

Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile Photo

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . ( 1 / 2 )

శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ గారు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో పర్యటించి , ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు . ( 2 / 2 )

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . ( 1 / 2 )

శుక్రవారం సాయంత్రం కలెక్టర్ గారు కలెక్టరేట్ లోని పి . జి . ఆర్ . ఎస్ . సమావేశపు హాల్ లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి , పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు .( 2 / 2 )

' స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర ' కార్యక్రమంలో భాగంగా రేపు శనివారం నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు .

ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేసి కలెక్టరేట్ సుందరీకరణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు ఉద్యోగులకు పిలుపు నిచ్చారు . ( 1 / 5 )

శనివారం ఉదయం కలెక్టర్ గారు కలెక్టరేట్ లో ' స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ' కార్యక్రమం నిర్వహించి , పరిసరాల పరిశుభ్రత చేపట్టారు . ( 2 / 5 )

కార్యక్రమంలో కలెక్టర్ గారితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొని , ఎంపిక చేసిన పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు మరియు చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు . ( 3 / 5 )

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రతి నెలలో మూడవ శనివారం ' స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ' కార్యక్రమం నిర్వహిస్తుండగా , నెలలో ప్రతి శనివారమూ కార్యాలయాల్లో శుభ్రత చేపట్టే విధంగా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్వచ్ఛ - ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు . ( 4 / 5 )

సామాజిక బాధ్యతగా వ్యవహరించి ప్రతి శనివారం కార్యాలయ విధులకు సైకిల్ లేదా నడక ద్వారా రావాలని ఉద్యోగులకు పిలుపు నిచ్చిన కలెక్టర్ గారు , శనివారం ఉదయం యధావిధిగా సైకిల్ పై వచ్చి కార్యాలయ విధులకు హాజరయ్యారు . ( 5 / 5 )

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి జిల్లాస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు .

Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile Photo

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి శత వర్ష జన్మదినోత్సవ వేడుకలు కార్యక్రమం మచిలీపట్నంలో జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు పాల్గొన్నారు . youtube.com/live/6Gj5wE68u…

Collector, Krishna (@krishnadgoap) 's Twitter Profile Photo

ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాల్ లో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీ-కోసం' (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజి గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కారణజన్ముడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలు ప్రపంచానికే అనుసరణీయమని , ఆయన సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని గౌరవ రాష్ట్ర గనులు భూగర్భవనరులు మరియు ఎక్స్ సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర గారు పేర్కొన్నారు . ( 1 / 3 )

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న ఆదేశాల మేరకు స్థానిక ఈడేపల్లిలోని సత్యసాయి సేవా మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి జిల్లా స్థాయి వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు . ( 2 / 3 )

ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రిగారితో పాటు కలెక్టర్ డీ.కే.బాలాజిగారు,గౌరవ ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సీ.చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుగార్లు ముఖ్య అతిథిలుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సత్య సాయిబాబా చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.(3/3)

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని , వ్యవసాయం లాభసాటి కావాలనే ఉద్దేశంతో రైతన్నా మీకోసం చైతన్య కార్యక్రమం చేపట్టామని గౌరవ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు గారు పేర్కొన్నారు.(1/4)

సోమవారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం మండల కేంద్రమైన ఘంటసాలలో రైతన్న మీ - కోసం వారోత్సవాల కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర మంత్రి గారు లాంచనంగా ప్రారంభించారు . ( 2 / 4 )

తొలుత గౌరవ రాష్ట్ర మంత్రి గారు ఘంటసాల గ్రామంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా మీకోసం వారోత్సవాల ఉద్దేశాలను ముఖ్యంగా 5 సూత్రాలను క్లస్టర్ రైతులకు వివరించి కరపత్రాలను అందజేశారు . ( 3 / 4 )

ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ గారు , గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్ గారు , సంయుక్త కలెక్టర్ ఎం . నవీన్ గారు తదితరులు పాల్గొన్నారు . ( 4 / 4 )