కవితా (@krishna09727341) 's Twitter Profile
కవితా

@krishna09727341

ID: 1932765968046215168

calendar_today11-06-2025 11:47:51

356 Tweet

244 Followers

113 Following

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

థియేటర్ సినిమా టికెట్ల దోపిడికి ఇక ప్రజలు గుడ్ బై.. దేశంలో 41% మంది సినిమాలు చూసేది ఇక ఓటీటీ లోనే! #OTT

థియేటర్ సినిమా టికెట్ల దోపిడికి ఇక ప్రజలు గుడ్ బై..
దేశంలో 41% మంది సినిమాలు చూసేది ఇక ఓటీటీ లోనే!

#OTT
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు. #YSRForever

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు.

#YSRForever
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

రైతులు 1 KG రూపాయికి.. వినియోగదారులు ఏమో KG 40 కొంటున్నారు.. ప్రభుత్వం మధ్యలో దలరులతో చేతులు కలిపి రైతులను హింహిస్తుంది.

రైతులు 1 KG రూపాయికి.. 
వినియోగదారులు ఏమో KG 40 కొంటున్నారు.. 

ప్రభుత్వం మధ్యలో దలరులతో చేతులు కలిపి రైతులను హింహిస్తుంది.
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

సూపర్ సార్.. మీకు పిల్లల ప్రాణాలతో ఏమి పని.. మీ అమరావతి డవలప్ అయితే చాలు.. 2 విద్యార్థినీ లు చనిపోయారు.. 127 మందికి కామెర్లు కానీ పాపం పేదపిల్లల్ని ఇలా వేధిస్తున్నారు ఏంటి సార్

సూపర్ సార్.. 
మీకు పిల్లల ప్రాణాలతో ఏమి పని..
మీ అమరావతి డవలప్ అయితే చాలు.. 

2 విద్యార్థినీ లు చనిపోయారు.. 

127 మందికి కామెర్లు కానీ 

పాపం పేదపిల్లల్ని ఇలా వేధిస్తున్నారు ఏంటి సార్
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

- ఈ నెల 10న ఏపీ కేబినెట్‌ సమావేశం. - వారంలోనే మళ్లీ సమావేశమవుతున్న కేబినెట్‌ ఉద్యోగుల దెబ్బ పడుతుందని ఏమో

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

అప్పట్లో ఆ బీరు తాగితే చనిపోతానేమో అని తన ఇంట్లోని వారికి చెప్పమని ఒక వీడియో చేశాడు ఈ యాక్టర్...... ఇక సీఎం గారి సొంత జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం గురించి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడు ఏమో మహానుభావుడు......

అప్పట్లో ఆ బీరు తాగితే చనిపోతానేమో అని తన ఇంట్లోని వారికి చెప్పమని ఒక వీడియో చేశాడు ఈ యాక్టర్......
ఇక సీఎం గారి సొంత జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం గురించి తెలిస్తే ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడడు ఏమో మహానుభావుడు......
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం డంప్ కల్తీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్ లో ఈ డంప్ గుర్తింపు భారీగా నకిలీ మద్యం స్వాధీనం. నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు స్వాధీనం.

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

ఊరంతా అనుకొంటున్నారు ..!!! (అమ్మ ఒడి నాన్న బుడ్డి..అని ఎగతాళి చేసి ఇప్పుడు ఊరంతా కల్తీ బుడ్డీలు అమ్ముతున్నారు )

ఊరంతా అనుకొంటున్నారు ..!!!

(అమ్మ ఒడి నాన్న బుడ్డి..అని ఎగతాళి చేసి 
ఇప్పుడు ఊరంతా కల్తీ బుడ్డీలు అమ్ముతున్నారు )
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

అన్నయ్య కల్తీ మద్యం గురించి మాట్లాసు అన్నయ్య... ప్రాణాలు పోతున్నాయి అన్నయ్య బయట .

అన్నయ్య కల్తీ మద్యం గురించి మాట్లాసు అన్నయ్య... 

ప్రాణాలు పోతున్నాయి అన్నయ్య బయట .
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

అక్రమార్కులందరికి పేదవాళ్లే టార్గెట్...😢 పెద్ద పెద్ద బ్రాండ్స్ కల్తి చేయకుండా పేదవాళ్లు, దిగువ మద్యతరగతి వాళ్లు తాగే లిక్కర్ ని కల్తి/నకిలి చేయడం ఏంట్రా‌...??

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

లిక్కర్ కేసు... తాడేపల్లి లో ఉన్న జగన్ ఇంటి వరకు వెళ్లడం లేదని... ABN వెంకటకృష్ణ చౌదరి చాలా సందర్భాల్లో తెగ బాధ పడిపోయాడు..! కట్ చేస్తే.. ఇప్పుడు ...కల్తీ మద్యం కేసు... కరకట్ట కొంప వరకు వెళ్లేటట్టు ఉందని.... ABN వెంకటకృష్ణ చౌదరి బాధపడుతున్నాడని సమాచారం..! AbnAndhrajyothy

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

వాహ్.... చనిపోయిన పిల్లలకి" మట్టి ఖర్చులకి" 5 వేలు ఇస్తారంట ! Gummidi Sandhyarani

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

వైసీపీ లేడీస్ రోజా గారు, శ్యామల గారు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే.. తెలుగు దేశం నుంచి కౌంటర్ ఇచ్చే లేడీస్ ఎవరో తెలుసా? కిర్రాక్ ఆర్పీ మాత్రమే

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

తిక్కనాయాలా, నీకన్నా 23 ఏళ్ళు చిన్నదైన శ్రీదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా! నీ పెళ్లి జరిగినప్పుడు శ్రీదేవి వయసు ఒక సంవత్సరం. పసిబిడ్డ.

తిక్కనాయాలా, నీకన్నా 23 ఏళ్ళు చిన్నదైన శ్రీదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా!  నీ పెళ్లి జరిగినప్పుడు శ్రీదేవి వయసు ఒక సంవత్సరం. పసిబిడ్డ.
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

ఏదో అనుకుంటున్నారు. పాజిటివ్ ఓటింగ్ రావాలి అంటే జగన్ గారి కంటే చాలా గొప్ప పరిపాలన ఇవ్వాలి.అది మీ వల్ల కావడం లేదు. పాజటివ్ ఓటింగ్ పక్కన పెడితే.. రోజుకో నల్ల చుక్క ఇమేజ్ మీ కూటమి పాలన మీద . అప్పట్లో చెప్పలేదు కానీ.. ఇప్పుడు మీ పాలన మీద ఓపెన్ గా పెదవి అయితే విరుస్తున్నారు.

కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

నిన్న రాత్రి వంగవీటి రాధా గారి కుమార్తె ఉయ్యాల ఫంక్షన్ లో కొడాలి నాని గారు🔥 వల్లభనేని వంశీ గారు ❤️

నిన్న రాత్రి వంగవీటి రాధా గారి కుమార్తె ఉయ్యాల ఫంక్షన్ లో 
కొడాలి నాని గారు🔥 వల్లభనేని వంశీ గారు ❤️
కవితా (@krishna09727341) 's Twitter Profile Photo

సోషల్ మీడియా పోస్ట్ లు పై తీవ్రవాదులు నీ అరెస్ట్ చేసినట్లు రాత్రి కి రాత్రి అరెస్ట్ లు చేసి వేదింపులు కల్తీ మందు తయారు చేస్తే పార్టీ బహిష్కరణ🤦 మాములు గా లేదు గా పనితనం