Kotamreddy Sridhar Reddy
@kotamreddy_nlr
MLA, Nellore Rural, Andhra Pradesh. @JaiTDP
ID: 1908058969
26-09-2013 14:11:37
1,1K Tweet
56,56K Followers
47 Following
33వ డివిజన్, వెంగళరావు నగర్ లో 20 లక్షల నిధులతో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. గత CM గారి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాన్ని నేడు N Chandrababu Naidu గారు గాడిన పెడుతున్నారు. NDA ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే నా లక్ష్యం.
వెలగపూడి సచివాలయంలోని సీఎం చాంబర్ లో నేడు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారితో చర్చించడం జరిగింది.
నేడు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు మరియు Telugu Desam Party జాతీయ ప్రధాన కార్యదర్శి Lokesh Nara గారిని ఉండవల్లి లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేనాని శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPawanKalyanGaru
సీనియర్ శాసనసభ్యులు శ్రీ Kotamreddy Sridhar Reddy గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Under #NaraLokeshAarogyaRaksha programme, we aim to conduct free medical camps and diagnostic services every Sunday to the poor & under privileged people in my constituency #NelloreRural. The programme will commence from Sept. 22nd at Devarapalem. Lokesh Nara iTDP Official
నెల్లూరు రూరల్ లోని దేవరపాళెం - కందమూరు రోడ్డు నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో ఈ రోడ్డు కొరకు చేసిన పోరాటం నేడు ఫలించడం సంతోషకరం. #NelloreRural #ThankYouCBNSir
31వ డివిజన్ అక్కచెరువుపాడులో ముస్లిం మైనారిటీ,దళితుల,గిరిజనుల పాఠశాలను సందర్శించడం జరిగింది 254 బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన N Chandrababu Naidu గారు కనీసపాటి సౌకర్యాలకు నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నా. బెడ్స్ కోసం నా మిత్రుడు సమాధి సతీష్ కుమార్ తనవంతుగా 1 L సహాయం చేయడం అభినందనీయం
నెల్లూరు రూరల్ లోని DKW కళాశాల నుండి వెంగళ్ రావు నగర్ డైకస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణకు 6 కోట్లు నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి కృతజ్ఞతలు. #NelloreRuralThanksCBN #ThankYouCBNSir