చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile
చైతన్య కొల్లా

@kolla_ch1

బోస్ గారి ఫ్యాన్ ఇక్కడ ✊

భగత్ సింగ్.. చంద్ర శేఖర్ ఆజాద్‌ ల స్పూర్తితో...

ID: 1505079394326380547

calendar_today19-03-2022 07:11:33

25,25K Tweet

982 Followers

610 Following

చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

అంత రుణపడి ఉండక్కర్లేదులే కాని 2019 లో లాగా వెన్నుపోటు పొడవకుండా ఉంటే... చాలు 🤷‍♂️ JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

అంత రుణపడి ఉండక్కర్లేదులే కాని

2019 లో లాగా వెన్నుపోటు పొడవకుండా ఉంటే... చాలు 🤷‍♂️

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

రాష్ట్రాభివృద్ధి లో భాగంగా భూములు ఇచ్చే రైతులను మనం దేవుళ్ళతో పోల్చుతున్నాం మరి భూములు ఇవ్వకుండా రాష్ట్రాభివృద్ధి కి అడ్డం పడుతున్న వైసీపీ వాళ్ళని నాయకులని ఎలా అంటాం ??🤨 అలాంటి వాళ్లని ద్రోహులు అనే కదా సంబోధించాల్సింది 🤷‍♂️ JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

రాష్ట్రాభివృద్ధి లో భాగంగా భూములు ఇచ్చే రైతులను మనం దేవుళ్ళతో పోల్చుతున్నాం

మరి

భూములు ఇవ్వకుండా రాష్ట్రాభివృద్ధి కి అడ్డం పడుతున్న వైసీపీ వాళ్ళని

నాయకులని ఎలా అంటాం ??🤨

అలాంటి వాళ్లని ద్రోహులు అనే కదా సంబోధించాల్సింది 🤷‍♂️

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

సరైనోడికి సరైన పని అప్పగిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది 🤷‍♂️ టీమ్ ఈగల్ & ఐజీ రవికృష్ణ గారు 👍👏 JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

సరైనోడికి సరైన పని అప్పగిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది 🤷‍♂️

టీమ్ ఈగల్ & ఐజీ రవికృష్ణ గారు 👍👏

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

నా రాష్ట్రానికి ఇదేం కర్మో కాని ఒక నేరస్తుడు & నిందితుడికి జడ్ ప్లస్ భద్రత కల్పించడం ఏంటి 🤨 అట్టర్ నాన్సెన్స్ కాకపోతే 😡 సిగ్గు పడండి ప్రజలారా ఇదంతా మీ చలవ‌ మూలంగానే 😬 JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

నా రాష్ట్రానికి ఇదేం కర్మో కాని

ఒక నేరస్తుడు & నిందితుడికి

జడ్ ప్లస్ భద్రత కల్పించడం ఏంటి 🤨

అట్టర్ నాన్సెన్స్ కాకపోతే 😡

సిగ్గు పడండి ప్రజలారా

ఇదంతా మీ చలవ‌ మూలంగానే 😬

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

అధికారం పోయి సంవత్సరం దాటినా ఇంకా ఈ వైసీపీ నాయకుల కబ్జాల ప్రయత్నాలు ఏంటి ?? అధికారులు ఇప్పటికీ వాళ్ళకి సహకారం అందించడం ఏంటి ??🤨 JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

అధికారం పోయి సంవత్సరం దాటినా

ఇంకా ఈ వైసీపీ నాయకుల కబ్జాల ప్రయత్నాలు ఏంటి ??

అధికారులు ఇప్పటికీ వాళ్ళకి సహకారం అందించడం ఏంటి ??🤨

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

డమ్మీ బోధకులు.... నకిలీ రోగులు మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాల పై సీబీఐ‌ జరిపిన సోదాల్లో బయటపడ్డ వైసీపీ నేతల అవినీతి దందా !! JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

డమ్మీ బోధకులు.... నకిలీ రోగులు

మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాల పై సీబీఐ‌ జరిపిన సోదాల్లో

బయటపడ్డ వైసీపీ నేతల అవినీతి దందా !!

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

ఒక్క నిమిషం మతాల సంగతి పక్కన పెడితే నా వరకు... ఈవిడ చెప్పింది మాత్రం వంద శాతం కరెక్ట్ అనిపించింది 🤷‍♂️ JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

Born on 19-11-2021 (@tdpraogaru) 's Twitter Profile Photo

జగన్: జైలు నుంచి వచ్చావు కదా ఏమి మూసుకుంటావు వంశీ: నేను ఫ్రంట్ మూసుకుంటాను మీరు వెనకది మూయండి

జగన్: జైలు నుంచి వచ్చావు కదా ఏమి మూసుకుంటావు
వంశీ: నేను ఫ్రంట్ మూసుకుంటాను మీరు వెనకది మూయండి
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

బెదిరిపోం అని కాదు Pawan Kalyan చెప్పాల్సింది కుత్తుక కోయాలనే ఆలోచన రావడానికే భయపడిపోయేంతలా వాళ్ళ తాట తీయాలి 👈 అప్పుడే వాళ్ళ ఆగడాలు ఆగుతాయి 👍 లేదంటే సైకో రాజకీయం కోసం ఎందాకైన వెళ్ళే వాళ్ళ వల్ల చాలా చాలా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది మనం 🤷‍♂️ Anjan P బెజవాడ బుల్లోడు🕵️

బెదిరిపోం అని కాదు Pawan Kalyan చెప్పాల్సింది

కుత్తుక కోయాలనే ఆలోచన రావడానికే భయపడిపోయేంతలా

వాళ్ళ తాట తీయాలి 👈

అప్పుడే

వాళ్ళ ఆగడాలు ఆగుతాయి 👍

లేదంటే

సైకో రాజకీయం కోసం ఎందాకైన వెళ్ళే వాళ్ళ వల్ల

చాలా చాలా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది మనం 🤷‍♂️

Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

ఇండసోల్ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ వాడిదా ??? వాడి కంపెనీ కోసం ఈ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయించాలని చూస్తుందా ???🤨 నమస్కారం అయ్యా N Chandrababu Naidu 🙏🙏 JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

తమిళనాడు కు చెందిన పుదుచ్చేరి లోని లీలా డిస్టెలరీస్ కంపెనీ కి " ఆంధ్ర ప్రదేశ్ " ఆపరేషన్స్ హెడ్ గా " హైదరాబాద్ " లోని కాఫీ షాప్ లో పని చేసే " సికింద్రాబాద్ " కి చెందిన కుర్రాడు మద్యం స్కాం బయటపడగానే అమెరికా చెక్కేసాడు !! JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

తమిళనాడు కు చెందిన

పుదుచ్చేరి లోని లీలా డిస్టెలరీస్ కంపెనీ కి

" ఆంధ్ర ప్రదేశ్ " ఆపరేషన్స్ హెడ్ గా

" హైదరాబాద్ " లోని కాఫీ షాప్ లో పని చేసే

" సికింద్రాబాద్ " కి చెందిన కుర్రాడు

మద్యం స్కాం బయటపడగానే అమెరికా చెక్కేసాడు !!

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

చర్యలకు ఉపక్రమించే పనైతే వీడితో పాటు ఇంతకు ముందు అసత్య ఆరోపణలు చేసిన ఆ వైసీపీ వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి 👈 అప్పుడే ఇంకే ఎదవ నోరెత్తకుండా ఉంటాడు 🤷‍♂️ JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

చర్యలకు ఉపక్రమించే పనైతే

వీడితో పాటు  ఇంతకు ముందు అసత్య ఆరోపణలు చేసిన

ఆ వైసీపీ వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి 👈

అప్పుడే

ఇంకే ఎదవ నోరెత్తకుండా ఉంటాడు 🤷‍♂️

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️
చైతన్య కొల్లా (@kolla_ch1) 's Twitter Profile Photo

పార్టీలు మారే సంస్కృతి ఉన్నోళ్ళతో ఇవే తలనొప్పులు 🤦‍♂️ చెప్తే అధిష్టానానికి పట్టదు 😏 అయినా మనకెందుకు లే మన స్థాయి కాని విషయాల గురించి డిస్కషన్ చేయడం మనకు అనవసరమా 🤫 JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️

పార్టీలు మారే సంస్కృతి ఉన్నోళ్ళతో ఇవే తలనొప్పులు 🤦‍♂️

చెప్తే అధిష్టానానికి పట్టదు 😏

అయినా మనకెందుకు లే

మన స్థాయి కాని విషయాల గురించి డిస్కషన్ చేయడం

మనకు అనవసరమా 🤫

JPR యువగళం Born on 19-11-2021 Anjan P బెజవాడ బుల్లోడు🕵️