
kishore
@kishorevangala



Telangana CMO చీకటి రాత్రులు.. గుంతల రోడ్లు... పారిశుద్యము శూన్యం.. ఇది అమీన్ పూర్ భవితవ్యం.. ఏది పురపాలక పరిపాలన.... ఇంతకు ముందు పంచాయతీ... ఇప్పుడు పురపాలక .. కానీ లేదు ఏ మాత్రం తేడా.. కేవలం ఎన్నికలలో విజయం మాత్రమేనా.. మరి అభివృద్ధిలో...? KTR UPDATES Arvind Kumar Collector Sangareddy





