
Kishan🦅🕉️🚩
@kishan_janasena
Sanatani Hindu 🕉️| Anti Conversion | Politically Neutral | Photography | Travelling | RamCharan | 🇮🇳 | 🇹🇿 |
ID: 1908400022
26-09-2013 16:11:21
55,55K Tweet
12,12K Takipçi
1,1K Takip Edilen

AP DCM Pawan Kalyan JI will grace the 79th Independence Day celebrations in Kakinada 🇮🇳✨ His leadership continues to inspire across Andhra Pradesh! #IndependenceDay2025



youtu.be/gPHlikk8kbI New Magic Drainage System Introduced By Deputy CM Pawankalyan ⚡️ Pawan Kalyan Krishna Teja IAS JanaSena Party



Lokesh Nara గారు పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి సోషల్ మీడియా లో మా పార్టీ సపోర్ట్ ను రెచ్చ కొట్టే పోస్ట్ లు పెడుతూ కూటమి లక్ష్యానికి దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తున్న మీ అభిమాన సోషల్ మీడియా కార్య కర్త ల మీద చర్యలు తీసుకుంటారా లేదా ?

హైదరాబాద్ కట్టింది నేనే హైటెక్ సిటీ కట్టింది నేనే కంప్యూటర్ తెచ్చింది నేనే మొబైల్ కనిపెట్టింది నేనే సత్య నాదెళ్ల నా వల్లే ఆ స్థాయి బ్రమరావతి గ్రాపిచ్స్ పెట్టింది నేనే రుద్దుడు కోసం Geetha vijaya ™️ 😍✌️ ఆంటీకి ప్రత్యేకంగా చెప్పాలా 🤔




వేంకటేశ్వర స్వామిని దగ్గర నుండి దర్శనం చేసుకోవాలంటే మాత్రం 10,000₹ కట్టాలి, అలాగే కాశీ విశ్వేశ్వరుని క్షేత్రం, రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే హిందువుల జోబులకు చిల్లు పెట్టుకోవాలి ఎలాంటి సహాయం ఉండదు! Thank you N Chandrababu Naidu గారు & Lokesh Nara గారు Anam Rama Narayana Reddy_Official గారు




పాదగయ క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో హామీ ఇప్పుడు సుందరీకరణకు 1.50 కోట్లు కేటాయింపు #Pawankalyan #Pithapuram JanaSena Party



పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని వితంతువులకు, ఒంటరి మహిళలందరికీ అన్నా చెల్లెళ్ల పండుగ అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా, అక్కా చెల్లెళ్లకు సోదరుడిగా నేను ఉన్నాననే భరోసా కల్పిస్తూ, ప్రతి ఇంటికి చీరలను పంపిణీ చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #Pithapuram


పిఠాపురం ఆడబిడ్డలకు వారి సోదరుడు Pawan Kalyan గారి రాఖీ కానుక పిఠాపురంలోని దాదాపు 1,500 మంది వితంతువులను తన అక్క, చెల్లెలుగా భావిస్తూ, వారి MLA, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ఈరోజు రక్షా బంధన్ సందర్భంగా చీరలు పంపించి, వారికి రక్షణగా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు.
