KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile
KCR Unofficial

@kcrunofficial

KCR- the great wall of Telangana. #JaiTelangana ✊

ID: 997715875187838977

calendar_today19-05-2018 05:49:36

3,3K Tweet

42,42K Takipçi

101 Takip Edilen

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రాఖీ పూర్ణిమ సందర్భంగా రాఖీ కట్టిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ. #RakshaBandhan

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి రాఖీ పూర్ణిమ సందర్భంగా రాఖీ కట్టిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ.
#RakshaBandhan
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాఖీ కట్టిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ. #KCR #RakshaBandhan

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, నాగమణి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రారంభ కాలం నుంచి పార్టీకి నాగమణి చేసిన సేవలను వారి ఉద్యమ కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి

అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, నాగమణి మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

ప్రారంభ కాలం నుంచి పార్టీకి నాగమణి చేసిన సేవలను వారి ఉద్యమ కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.

వారి
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

బీఆర్‌ఎస్‌ 10 ఏండ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే! 🔹పదేండ్లలో తెలంగాణ ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లు 🔹కుండబద్దలు కొట్టిన కేంద్రం.. కాంగ్రెస్‌ విషప్రచారం పటాపంచలు. 🔹ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపినా 3.5 లక్షల కోట్లు దాటలేదు. 🔹రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలచిన

బీఆర్‌ఎస్‌ 10 ఏండ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే!

🔹పదేండ్లలో తెలంగాణ ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లు
🔹కుండబద్దలు కొట్టిన కేంద్రం.. కాంగ్రెస్‌ విషప్రచారం పటాపంచలు.
🔹ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపినా 3.5 లక్షల కోట్లు దాటలేదు.
🔹రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలచిన
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

Telangana Assets Outpaced Debt in KCR Era -Union Finance Ministry 🔹Union Finance Ministry data in Lok Sabha busts Congress’ “financial ruin” claim. 📈 Telangana assets grew by ₹3.32 lakh crore in 10 years of BRS rule. 🚰 Kaleshwaram & Mission Bhagiratha created long-term

Telangana Assets Outpaced Debt in KCR Era
-Union Finance Ministry

🔹Union Finance Ministry data in Lok Sabha busts Congress’ “financial ruin” claim.

📈 Telangana assets grew by ₹3.32 lakh crore in 10 years of BRS rule.

🚰 Kaleshwaram & Mission Bhagiratha created long-term
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

కేసీఆర్ సార్ ముందే చెప్పిండు.. కాంగ్రెస్ వస్తే అన్నదాతలకు అరిగోస తప్పదని. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత. రైతు వ్యతిరేక కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు -ఎరువుల కొరతలు. #KCR

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

కాంగ్రెస్ వస్తే మళ్లీ ఎరువుల కోసం అన్నదాతలను అరిగోస పెడతారని ముందే హెచ్చరించిన కేసీఆర్. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూరియా వాడకం రెండింతలైనా.. ఎరువుల కొరత లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. 🗓️6 ఆగస్టు 2023 అసెంబ్లీలో కేసీఆర్ #KCR

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

నీళ్లు ఎత్తిన బాహుబలి మోటర్లు కాళేశ్వరం కూలిందన్న అసత్యాలను తునాతునకలు చేస్తూ.. నంది & గాయత్రి పంప్‌హౌస్‌ల బాహుబలి మోటార్లు జలగర్జన‌ చేశాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు జలాశయానికి 9,650 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశాయి. #Kaleshwaramproject

నీళ్లు ఎత్తిన బాహుబలి మోటర్లు

కాళేశ్వరం కూలిందన్న అసత్యాలను తునాతునకలు చేస్తూ..
నంది & గాయత్రి పంప్‌హౌస్‌ల బాహుబలి మోటార్లు జలగర్జన‌ చేశాయి.

ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు జలాశయానికి 9,650 క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశాయి.

#Kaleshwaramproject
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

సింగూరు డ్యామ్‌ ప్రమాదంలో ఉందనే వార్తలు ఆందోళనకరం రివెట్‌మెంట్‌లు దెబ్బతినడం, ఎర్త్‌ డ్యామ్‌ పైభాగంలో పగుళ్లు రావడం వంటి సమస్యలు సింగూరు ప్రాజెక్టు, హైదరాబాద్ త్రాగునీటి, మెదక్‌ సాగునీటి భద్రతకే కాక, లక్షలాది మంది ప్రాణాలకు నేరుగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇంతకుముందే ఖమ్మంలో

సింగూరు డ్యామ్‌ ప్రమాదంలో ఉందనే వార్తలు ఆందోళనకరం

రివెట్‌మెంట్‌లు దెబ్బతినడం, ఎర్త్‌ డ్యామ్‌ పైభాగంలో పగుళ్లు రావడం వంటి సమస్యలు సింగూరు ప్రాజెక్టు, హైదరాబాద్ త్రాగునీటి, మెదక్‌ సాగునీటి భద్రతకే కాక, లక్షలాది మంది ప్రాణాలకు నేరుగా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

ఇంతకుముందే ఖమ్మంలో
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

Veeranjaneya Balancing Reservoir #Yedula 🔹Storage: 7.5 TMC 🔹 Ayacut: 1.2 lakh acres Built under the leadership of #KCR Jai Telangana ✊ #PalamuruRangareddyProject

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు‌ తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడివుందని, స్వయంపాలన కోసం చేసిన త్యాగాలను స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయరాదన్నారు. అమరుల త్యాగాలను గౌరవిస్తూ, స్వాతంత్ర్య ఫలాలు చివరి

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు‌ తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడివుందని, స్వయంపాలన కోసం చేసిన త్యాగాలను స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయరాదన్నారు.

అమరుల త్యాగాలను గౌరవిస్తూ, స్వాతంత్ర్య ఫలాలు చివరి
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. #SriKrishnaJanmashtami

ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

#SriKrishnaJanmashtami
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

సీతారామ ప్రాజెక్టు 🌊 ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గోదావరి నదిపై కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్టు. #KCR #Sitaramaproject

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు తప్పని తండ్లాట ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డా అందని ఎరువులు బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల కొద్దీ క్యూ , తిండి తిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ.

యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్‌ 

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు తప్పని తండ్లాట

ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డా అందని ఎరువులు

బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు

తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల కొద్దీ క్యూ , తిండి తిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ.
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

మహాకవి బమ్మెర పోతన గారి స్మృతివనం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నాడు కేసీఆర్ సంకల్పించి నిర్మించారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం, చరిత్రను చెరిపేయాలనే దురుద్దేశంతో పాడుబడిన శిథిలంగా మార్చారు. పచ్చికలో మునిగిపోయిన నిర్మాణాలు, అర మొదటే ఆగిపోయిన పనులు.. తెలంగాణ

మహాకవి బమ్మెర పోతన గారి స్మృతివనం
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నాడు 
కేసీఆర్ సంకల్పించి నిర్మించారు.

కానీ నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం,
చరిత్రను చెరిపేయాలనే దురుద్దేశంతో
పాడుబడిన శిథిలంగా మార్చారు.

పచ్చికలో మునిగిపోయిన నిర్మాణాలు,
అర మొదటే ఆగిపోయిన పనులు..
తెలంగాణ
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

కేసీఆర్‌ది ముందుచూపు..కాంగ్రెస్‌ది ఎదురుచూపు! 🔹నాడు సీజన్‌కు మూడునెలల ముందే కేసీఆర్‌ యూరియా తెప్పించి.. సరఫరాకు ప్రణాళిక రూపొందించే వారు, ఎప్పుడూ 2లక్షల టన్నుల స్టాక్‌ ఉండేది. 🔹ఇప్పుడు 25 వేల టన్నులు కూడా లేదు, కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కొరత. - వ్యవసాయశాఖ మాజీ

కేసీఆర్‌ది ముందుచూపు..కాంగ్రెస్‌ది ఎదురుచూపు!

🔹నాడు  సీజన్‌కు మూడునెలల ముందే కేసీఆర్‌ యూరియా తెప్పించి.. సరఫరాకు ప్రణాళిక రూపొందించే వారు,
ఎప్పుడూ 2లక్షల టన్నుల స్టాక్‌ ఉండేది.

🔹ఇప్పుడు 25 వేల టన్నులు కూడా లేదు,
కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే రాష్ట్రంలో కొరత.

- వ్యవసాయశాఖ మాజీ
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

People’s welfare is our mission. Under the visionary leadership of #KCR Garu, "Gajwel Water Extension Project " is taking shape! Designed to supply safe drinking water to Jangaon, Gajwel, Alair-Bhongir, and Medchal, this project will uplift the quality of life for lakhs of

KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

Telangana was in auto-pilot mode of development during BRS rule. It has now entered auto-destruction mode under Congress rule. - KTR

Telangana was in auto-pilot mode of development during BRS rule. 

It has now entered auto-destruction mode under Congress rule.
- <a href="/KTRBRS/">KTR</a>
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం! 🔹కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు వరదాయిని.. దానితో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది తెలంగాణ. 🔹కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెడుతూ.. విలువైన సంపదను పడవు పెడుతున్నారు, ఈ తీరు భస్మాసుర హస్తమయ్యే ప్రమాదం. 🔹కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ

తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం!

🔹కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు వరదాయిని.. దానితో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది తెలంగాణ.

🔹కేసీఆర్‌పై కోపంతో రైతులను ఇబ్బంది పెడుతూ.. విలువైన సంపదను పడవు పెడుతున్నారు,
ఈ తీరు భస్మాసుర హస్తమయ్యే ప్రమాదం.

🔹కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ
KCR Unofficial (@kcrunofficial) 's Twitter Profile Photo

పదేళ్లలో కేసీఆర్ సృష్టించిన ఆస్తులు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో.. గోదావరి నదిపై కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు. #KCR #SitaRamaproject