Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile
Kathi Mahesh™️

@kathimahesh

Critic/Writer/Director/Actor.

ID: 115415421

linkhttps://www.facebook.com/KathiMaheshKumar/ calendar_today18-02-2010 15:52:01

1,1K Tweet

66,66K Followers

815 Following

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే కర్నూలులో సంఘవిద్రోహశక్తులు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తాయంట. జనసైనికుల సిద్ధంగా ఉండాలంట. అయ్యా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో,దాని అర్ధం ఏమిటో నీకైనా అర్ధం అవుతోందా?

"పిచ్చి ముండాకొడుకు" అనే పదాన్ని గౌరవవాచకంగా మార్చిన కారెం శివాజీ అనే పిచ్చి ముండాకొడుక్కి. చింతమనేని అనే మరో పిచ్చి ముండాకొడుక్కి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ పదానికి వన్నెతెచ్చే పిచ్చి ముండాకొడుకు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులందరి తరఫున అభినందనలు.

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పాపం...రామకృష్ణ గారు, మధు గారు అంటే నాకు చాలా గౌరవం. పొత్తు గురించి, సీట్ల సర్దుబాటు గురించి చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ వీళ్లకు.

పనిచేస్తూ ప్రతి ఐదురోజులకు ఒక సానిటరీ వర్కర్ భారతదేశంలో చనిపోతాడు. వాళ్ళ పరిస్థితికి కారణమైన వ్యవస్థ పాపాలన్నీ ఇలా ప్రధానమంత్రి కడిగేసుకుంటున్నాడు. సో...వాట్!?!

మొన్నటివరకు ఊ అంటే చింతమనేని మీద విరుచుకుపడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యూహాత్మక మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నాడు? అన్నది దళితుల్ని అనా లేక తెలుగుదేశంతో కొత్తగా చిగురిస్తున్న ప్రేమకు అడ్డం అనా?

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పెద్దాయన కోరికలో న్యాయం ఉంది. పవన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలపట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, చంద్రబాబు తుగ్లక్ పాలన అంతం చెయ్యడం కోసం జగన్ తో చెయ్యి కలపాలి. జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి. పవన్ కళ్యాణ్ లోక్ సభకి వెళ్లి జాతీయరాజకీయాల్లో తన సత్తా చాటాలి. youtu.be/2TH0tIsHfl8

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ పర్యటనలో కులం మ్యాప్... ఈరోజు రేపు కడప జిల్లాలో పవన్ పర్యటించే దువ్వూరు, మైదుకూరు రాజంపేట,కోడూరు కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు! అబ్బే పవన్ కళ్యాణ్ కి, జనసేనకి కులం ఎక్కడా! విశ్వమానవులు. కులరహిత సైనికులు.

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పాకిస్తాన్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటారేమో...టెర్రరిస్ట్ క్యాంపులు ఖతం. భారతీయ వాయుసేనకు అభినందనలు.

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

మొత్తానికి అమరావతిలో ఒక పర్మనెంటు బిల్డింగు వెలిసింది. కాబోయే ముఖ్యమంత్రి జగన్ నివాసం. అవునూ... ఇంతకీ చంద్రబాబు గారు లింగమనేని నివాసంలోనే ఉంటారా లేక సొంతగూటికి ఎప్పటికైనా చేరతారా!

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పవన్ జగన్ ని విమర్శించడం వల్ల తనకే నష్టం చేసుకుంటున్నాడు. ఒంటరిగా గెలిచే పరిస్థితిలో లేడు. ఓట్లు చీల్చి లేదా జోడించి కింగ్ మేకర్ అవ్వగలడుగాని, కింగ్ అవ్వడు. బాబుతో జతకడితే ఆత్మహత్య. జగన్ కు తోడు అయితే,గౌరవం మిగులుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్క చెప్పేవాళ్ళు లేకపోతే..

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

"నేను సీఏం కావాలంటే ఎవరు ఆపగలరు?" - పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. లేదా కుమారస్వామిలాగా డిసైడింగ్ పొజిషన్ లో అయినా ఉండాలి. అవి రెండూ నువ్వు ప్రస్తుతానికి కాలేవు. కాబట్టి నువ్వు సీఎం అవ్వకుండా ఎవరో ఆపనక్కరలేదు. నువ్వే ఆగిపోతావ్.

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

ఖర్చు, ఆదాయం రెండూ లేని ఒక విశాఖ రైల్వె జోన్ ఇచ్చేసి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు గెలుద్దాం అనుకుంటున్నారా ఏమిటి ఈ బిజెపి వాళ్ళు?

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

పాకిస్తాన్ లో జనసైనికుల్ని సంపాదించుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి అభినందనలు. He is now truly an international star politician.

నిజమైన దేశభక్తులు ఇప్పుడు దేశాన్ని మోడీ ప్రభుత్వం నుంచీ కాపాడే పనిలో పడాలి. లేదంటే నాశనమే!

Kathi Mahesh™️ (@kathimahesh) 's Twitter Profile Photo

175 అసెంబ్లీ,29 పార్లమెంటరీ స్థానాల కోసం జనసేన పార్టీకి 2410 అప్లికేషన్లు. పవన్ కళ్యాణ్ కి అభినందనలు.

మోడీ అంటే ఇండియా కాదు. దేశం అంటే ప్రభుత్వం కాదు.అధికారపార్టీ అంతకన్నా కాదు. కాబట్టి భ్రమపడకండి.ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారు,నమ్మకండి.