Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile
Karne Prabhakar

@karne_prabhakar

ex mlc

ID: 1044847086079025152

calendar_today26-09-2018 07:12:12

263 Tweet

2,2K Takipçi

13 Takip Edilen

Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

కేటీఆర్ ధర్నాకు వస్తున్నాడంటే ఇంత భయమా ! రైతు సమస్యల కోసం అనుమతి ఇవ్వకున్నా పోరాటం కొనసాగుతూనే ఉంటది పోరాటం మాకు కొత్త కాదు⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell

కేటీఆర్ ధర్నాకు వస్తున్నాడంటే ఇంత భయమా !
రైతు సమస్యల కోసం అనుమతి ఇవ్వకున్నా పోరాటం కొనసాగుతూనే ఉంటది పోరాటం మాకు కొత్త కాదు⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell⁩
Santosh Kumar J (@santoshkumarbrs) 's Twitter Profile Photo

Celebrating the birthday of Telangana's beloved Harita Premikudu, Telangana’s Farmers friend and First Chief Minister of Telangana state KCR garu, we took a green step forward today! At Jala Vengala Rao Park, Punjagutta, we the #GIC team proudly joined hands with all

Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

మిత్రుడు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారి తో పాటు వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల తో కలిసి కేసీఆర్ గారి జన్మదినం సంద్భంగా జేవిఆర్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది⁦BRS Party⁩ ⁦Santosh Kumar J⁩ ⁦BRS TechCell⁩ ⁦BRS News⁩ ⁦BRS Sainyam

మిత్రుడు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారి తో పాటు వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల తో కలిసి కేసీఆర్ గారి జన్మదినం సంద్భంగా
జేవిఆర్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది⁦BRS Party⁩ ⁦Santosh Kumar J⁩ ⁦BRS TechCell⁩ ⁦BRS News⁩ ⁦BRS Sainyam⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

పార్లమెంటు లో తెలంగాణ బిల్లు పాసయిన తరువాత డిల్లీలో జరిగిన సంతోష సంబరాల్లో తోటి ఉద్యమకారుల తో⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell

పార్లమెంటు లో తెలంగాణ బిల్లు పాసయిన తరువాత డిల్లీలో జరిగిన సంతోష సంబరాల్లో తోటి ఉద్యమకారుల తో⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

2001 లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం జలదృష్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం ) జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సందర్భంలో మిత్రుడు తిరందాసు ధనుంజయ మరియు విజయ్ లు నాకిచ్చిన ఆనాటి జ్ఞాపకాల దృశ్యం మిత్రులకు కృతజ్ఞతలు⁦BRS Party

2001 లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం జలదృష్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసం ) జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సందర్భంలో మిత్రుడు తిరందాసు ధనుంజయ మరియు విజయ్ లు నాకిచ్చిన ఆనాటి జ్ఞాపకాల దృశ్యం
మిత్రులకు కృతజ్ఞతలు⁦BRS Party⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

రెండు దశాబ్దాల క్రితం వరంగల్ లో జరిగిన ఒక సభలో ⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell

రెండు దశాబ్దాల క్రితం వరంగల్ లో జరిగిన ఒక సభలో ⁦BRS Party⁩ ⁦KTR⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

శ్రమ దోపిడీకి వ్యతరేకంగా షికాగో నగరంలో ప్రారంభమైన కార్మిక ఉద్యమం శ్రమ దోపిడీ దారుల పైన విజయం సాధించి ప్రపంచ కార్మికుల పోరాటాలకు దిక్సూచి గా "పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప"అని తెగింపు నేర్పిన రోజు ⁦BRS Party⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell

శ్రమ దోపిడీకి వ్యతరేకంగా షికాగో నగరంలో ప్రారంభమైన కార్మిక ఉద్యమం శ్రమ దోపిడీ దారుల పైన విజయం సాధించి ప్రపంచ కార్మికుల పోరాటాలకు దిక్సూచి గా "పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప"అని తెగింపు నేర్పిన రోజు ⁦BRS Party⁩ ⁦BRS News⁩ ⁦BRS TechCell⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

జైహింద్ భారత సైన్యానికి అభనందనలు, పహల్గం మారణకాండకు ప్రతీకారంగా చాల జాగ్రత్తగా తీవ్రవాద స్థావరాల పైన దాడి చేసి భారత పౌరుల ఆత్మ స్థైర్యం పెంచిన భారత సైన్యానికి అభినందనలు ⁦BRS Party

జైహింద్
భారత సైన్యానికి అభనందనలు, పహల్గం మారణకాండకు ప్రతీకారంగా చాల జాగ్రత్తగా తీవ్రవాద స్థావరాల పైన దాడి చేసి భారత పౌరుల ఆత్మ స్థైర్యం పెంచిన భారత సైన్యానికి అభినందనలు ⁦BRS Party⁩
Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు అనే సత్యాన్ని గ్రహించి మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే యుద్ధాన్ని విరమించిన భారత సైన్యానికి మనసారా అభినందనలు ⁦BRS Party

Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

రాజ్యం ఎన్నటికైనా రాజ్యమే రాజ్యానికి ఉండాల్సిన అన్ని లక్ష్యనాలు రాజ్యానికి ఉంటాయని అర్థం చేసుకుంటే చేదు నిజాలను ఆరగించుకుంటం అబద్దం అనే ప్రచారం నిజమే అని తేలిపోయంది ఒక శక్తి శకం ముగిసింది ''దురదృష్టకరం''

Karne Prabhakar (@karne_prabhakar) 's Twitter Profile Photo

బోస్టన్ లో మాస్టర్స్ పూర్తి చేసుకున్న నా కూతుర్లు హిందూశ్రీ సింధుశ్రీ ల తో ఈరోజు ఉమస్ బోస్టన్ యూనివర్సిటీలో

బోస్టన్ లో మాస్టర్స్ పూర్తి చేసుకున్న నా కూతుర్లు హిందూశ్రీ సింధుశ్రీ ల తో ఈరోజు ఉమస్ బోస్టన్ యూనివర్సిటీలో