kannaiah (@kanithkara) 's Twitter Profile
kannaiah

@kanithkara

@klrahul 💙

ID: 1373275312092377097

calendar_today20-03-2021 14:09:18

349 Tweet

97 Followers

177 Following

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

తీవ్ర కష్టాల్లో గుజరాత్ వరుసగా మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్ మూడో వికెట్ రూతేర్ఫార్డ్ అవుట్ #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

నేను ఇంతకు ముందు చెప్పిన #GujaratTitans టాప్ 3 బ్యాటర్లు విఫలం అయితే వాళ్లు మ్యాచ్ గెలువలేరు అని ఇప్పుడు అదే నిజం కాబోతుంది #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

అద్భుతం ఏదో జరిగితే తప్ప మీరు గెలిచేలా లేరే #GujaratTitans #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్ అవుట్ ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీసిన జడేజా #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

#Ahmedabad క్రికెట్ స్టేడియంలో భారీ ఓటమి దిశగా గుజరాత్ #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

#GujaratTitans ఈ మ్యాచ్ ఓడితే నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోద్ది టాప్ 2 లోనే కాదు టాప్ 3,4 లో ఉంటారు #CSKvsGT

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

ముంబై #IPL2025 కప్ కొట్టాలి అంటే ఇంకా మూడు మ్యాచ్ లు గెలివాలి Mumbai Indians

kannaiah (@kanithkara) 's Twitter Profile Photo

ముంబై అశ్విని కుమార్ బదులుగా కరణ్ శర్మ అయితే బాగుండేది #MivsPBks