
Kalyan Yadav😍
@kalyan__yadav
कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः
@pawankalyan follower
ID: 3139925737
05-04-2015 06:25:27
6,6K Tweet
178 Followers
192 Following

No matter how successful you're!! They gonna talk about your looks 😭 Respect Pradeep Ranganathan 📈🫡 #Dude


Chinna HERO intha Genuine ga maatladatam Eppudu chudaledu 🙏 Really Matured words from Kiran Abbavaram ♥️ Respect increased on him #KRamp

కారణజన్ములు మన గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారు మరియు ఆంద్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు 🙏

రాధా మనోహర్ దాస్ about deputy CM Pawan Kalyan




అవయవదానం ద్వారా 5 మందికి పునర్జన్మనిచ్చిన 28 ఏళ్ళ జనసేన కార్యకర్త 🫡🫡 వారం క్రితం జరిగిన ఆక్సిడంట్లో తీవ్రంగా గాయపడి డాక్టర్స్ బ్రైన్ డెడ్ అని చెప్పడంతో అవయవదానంకి కుటుంబసభ్యులను Conveince చేసిన JSP Rajamundry city incharge Anusri Satyanarayana గారు 🙌 #JoharVijayKrishna



స్టేజీపై పాట పాడిన Manchu Manoj...Manoj రాసిన apology లెటర్ గురించి బయటపెట్టిన Mounika 💫😁 Watch #ZeeTeluguKutumbamAwards2025 On This Sat at 5PM On #ZeeTelugu #ZTKA2025 #ZeeTeluguPromo Manoj Manchu🙏🏻❤️


మాట నిలబెట్టుకోటం కాదు.. చెప్పాడంటే చేస్తాడంతే కాకినాడ సెజ్ అవార్డు 2,180 ఎకరాల భూములు తిరిగి 1,551 రైతులకే రిజిస్ట్రేషన్ స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలకు మినహాయింపు Promise Made Promise Kept Pawan Kalyan 🫡👏

Wishing our 𝑺𝑼𝑷𝑹𝑬𝑴𝑬 𝑯𝑬𝑹𝑶 Sai Dharam Tej Garu a Very Happy Birthday 🥳🎉 #HBDSaiDurghaTej #HappyBirthdaySaiDurghaTej




రాష్ట్రవ్యాప్తంగా ‘సూపర్ జీఎస్టీ , సూపర్ సేవింగ్స్’ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సృజనాత్మక పోటీల ద్వారా, యువతలో జీఎస్టీ పట్ల అవగాహన పెంచగలిగారు. Lokesh Nara