Kalisetti official
@kalisettitdp
Telugu DESAM Party.
Member of the Lok Sabha,
Vizianagaram, Andhra Pradesh..
ID: 992240022207152128
04-05-2018 03:10:31
2,2K Tweet
2,2K Followers
41 Following
ఈరోజు న్యూఢిల్లీలో మంత్రివర్యులు Lokesh Nara గారికి, నేను సహచర ఎంపీలతో కలిసి ఎయిర్పోర్ట్‌లో స్వాగతం పలికాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. #KalisettiAppalanaidu #LokeshNaidu #TeamTDP #WinterSession #NewDelhi #APDevelopment
మన రాష్ట్ర CM N Chandrababu Naidu గారు ఆదేశాలు ప్రకారం ఎచ్చెర్ల నియోజకవర్గం, జి. సిగడాం మండలం హెడ్ క్వార్టర్ లో స్థానిక పెరిక బలిజ సామాజిక భవనంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి,సంబంధిత అధికారులతో ప్రజల సమస్యల పరిష్కారం. #PublicService
మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు N Chandrababu Naidu గారు ఆదేశాలు ప్రకారం వారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై"ప్రజా దర్బార్" నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించి తక్షణ పరిష్కారం కొరకై సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. #PrajaDarbar #PeopleFirst