
Kakinada District Police
@kakinadapolice
Please do not report crime here. In case of emergency
#Dial 100 / #Dial112
#Whatsapp_ 9494933233
youtube.com/channel/UCtcaf…
ID: 888280173568598016
21-07-2017 06:11:11
6,6K Tweet
5,5K Takipçi
70 Takip Edilen


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, జిల్లాలో ఈరోజు వాహనదారులకు, మహిళలకు కాలేజ్,స్కూల్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్- డ్రగ్స్,శక్తి యాప్,సైబర్ నేరాలపై,ట్రాఫిక్ రూల్స్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమములు నిర్వహించిన జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #Kakinada


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారు ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు భద్రతా నియమాలు & అసాంఘిక కార్యకలాపాల పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న కాకినాడ జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #appolice #kakinada #enforcement #VehicleChecking #DrunkandDrive


క్రెడిట్ కార్డ్ అప్ డేట్ కోసం ఓటిపి ఎందుకు? కార్డ్ లిమిట్ పెంచుతామని మోసాలు సున్నితమైన సమాచారం చెప్పొద్దు బ్యాంక్ అధికారులు ఎప్పుడు కార్డు వివరాలు అడగరు. సైబర్ నేరాలపై, అవగాహనతోను & అప్రమత్తంగా ఉండండి.-కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు Andhra Pradesh Police #Kakinada



కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, జిల్లాలో ఈ రోజు స్కూలు విద్యార్థులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పై, హై స్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ గురించి మరియు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. Andhra Pradesh Police #kakinada #SayNoToDrugs


కాకినాడ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల వివరాల సేకరించి, విఐపి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని చెప్పి, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని, కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాలతో ప్రత్యేక బృందం నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. Andhra Pradesh Police



కాకినాడలో రేపు జరుగబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సల్స్ నిర్వహించి, పోలీసు కవాతు సాధన సన్నద్దతను, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన, అధికారులకు పలు ముఖ్య సూచనలు చేసిన కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు Andhra Pradesh Police #appolice #Kakinada #IndependenceDay2025


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారు ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు భద్రతా నియమాలు & అసాంఘిక కార్యకలాపాల పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న కాకినాడ జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #appolice #kakinada #enforcement #VehicleChecking #DrunkandDrive


79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.... కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS Andhra Pradesh Police #appolice #Kakinada #IndependenceDay




"మీ పాత ఫోన్ –సైబర్ నేరగాళ్ల చేతిలో ఆయుధం కావొచ్చు!" మీ పాత ఫోన్ ఇస్తే డబ్బులు ఇస్తామంటారు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్‌ను అమ్మవద్దు పాత ఫోన్‌ను ఎప్పుడూ ధృవీకరించిన సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే డిస్‌పోజ్ చేయండి- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు Andhra Pradesh Police


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు ఈ రోజు కాకినాడ పోర్ట్, పిఠాపురం రూరల్, యు.కొత్తపల్లి, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలలో సైబర్ నేరాలపై, శక్తి యాప్ పై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #appolice


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, హెల్మెట్ ధారణ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యతను తెలియజేస్తూ, ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #appolice #kakinada #kakinadatrafficpolice #RoadSafety


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా మద్యం త్రాగి వాహనాలు నడిపే వారిపై, మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీసులు. Andhra Pradesh Police



కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిచి, పోలీస్ అధికారులు రౌడీ షీటర్లకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. Andhra Pradesh Police #appolice #Kakinada #policecounselling


కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, హెల్మెట్ ధారణ యొక్క ఆవశ్యకత మరియు సైబర్ నేరాల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. Andhra Pradesh Police #appolice #kakinada #kakinadatrafficpolice #RoadSafety
