
ఎవరికి మంచి చేయకు ✊Siddham ✊🔥
@jyothijyoth2
నిజాయితీగా ఉండే ప్రతి ఒక్కరినీ చిరునవ్వు కి దూరం చేయకు దేవుడా...🙏😊
ID: 1483633312254271488
19-01-2022 02:52:38
36,36K Tweet
1,1K Followers
1,1K Following





రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ నాయకుల దౌర్జన్యాలు అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తను విచక్షణా రహితంగా కొడుతున్న Telugu Desam Party గూండాలు. #TDPGoons



ఈ TV9 Telugu ని, NTV Telugu ని .. ఏం చేసి అయినా 2029 వరకు #YSRCP వైపే ఉండేటట్లు చూసుకో YS Jagan Mohan Reddy ఆన్నా.. మన గొంతుకవినిపించడానికి మీడియా చాలా అవసరం…






కొడాలి నాని ఇంటి పై TDP అల్లరి మూకల దాడి... వరుసలో ......continuos.... దాడులను చూస్తుంటే... ఈవీఎంల ......హాకింగ్ నుండి... మన..... ఆలోచనలను... పక్క దారి పట్టించే... ప్రయత్నమని పించటలేదా!..🤔 Kodali Nani Kethireddy Venkatarami Reddy RP-INDIA @jayslamsoff




అభినందనలు Andhra Pradesh Police నిలబడిన మీ ధైర్యసాహసాల కి. RT RT RT Congratulations Andhra Pradesh Police for your brave standing. Please retweet million times

