Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile
Journalist Ramanath

@journoramnath

Telugu journalist, ABN Andhrajyothy From 2008-2016... NIDHI TV Founder.. Now head of AP PRIDE YOUTUBE Channel.

ID: 1798922102948745216

calendar_today07-06-2024 03:38:07

107 Tweet

1,1K Followers

18 Following

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ చెప్పాలి - వైఎస్ షర్మిల అంటే కాంగ్రెస్ చీఫ్ లాజిక్ ప్రకారం తెలుగువాడు కాబట్టి తెలుగు ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి. ఆ లెక్కన వెంకయ్యనాయుడికి తెలుగు కాంగ్రెస్ ఎంపీలంతా ఓటేశారా?. ఎన్డీఏ

తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ చెప్పాలి - వైఎస్ షర్మిల

అంటే కాంగ్రెస్ చీఫ్ లాజిక్ ప్రకారం తెలుగువాడు కాబట్టి తెలుగు ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటేయాలి.

ఆ లెక్కన వెంకయ్యనాయుడికి తెలుగు కాంగ్రెస్ ఎంపీలంతా ఓటేశారా?.

 ఎన్డీఏ
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు. ఆర్‌ఎంపీ వైద్యుడుపై దాడి. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు, మోకాళ్లపై నిల్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన జనసేన నేతలు, కార్యకర్తలు. పవన్‌ కల్యాణ్‌ను విమర్శించిందుకు వైసీపీ కార్యకర్త , ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిపై జనసేన నాయకులు,

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

ఆర్‌ఎంపీ డాక్టర్‌ గిరిధర్‌పై దాడికి వచ్చిన జనసేన నేత కొరియర్ శీను వాదన ఇది. మా జన సైనికుడు తెలిసో తెలియకో తాగి పోలీసుల మీద దాడి చేస్తే 18 రోజుల నుంచి టార్చర్ పెడుతున్నారు మీరు. పోలీస్‌లకు అంటే మీకు అంత బాధ!. మా డిప్యూటీ సీఎంను అంటే మీరు వచ్చి ముద్దాయికి కాపాలాగా ఉంటారా? అంటూ

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

కూటమి వచ్చిన తర్వాత టీటీడీ పాలన గాడి తప్పిందన్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కథనాలు రాసిన మీడియాలో ఆంధ్రజ్యోతి కూడా ఉంది. ఇప్పుడు మాత్రం సింపుల్ గా మొత్తం పాపం శ్యామలరావు ఖాతాలో మూటకట్టి పంపించేందుకు గాను..

కూటమి వచ్చిన తర్వాత టీటీడీ పాలన గాడి తప్పిందన్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం.  వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కథనాలు రాసిన మీడియాలో ఆంధ్రజ్యోతి కూడా ఉంది.

ఇప్పుడు మాత్రం సింపుల్ గా మొత్తం పాపం శ్యామలరావు ఖాతాలో మూటకట్టి పంపించేందుకు గాను..
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

ఇది ఏ భావజాలం!?. గుమస్తాలను పట్టాభి లాంటి వారు కనీసం కూర్చోబెట్టి మాట్లాడుతారా!. స్థాయిలను బట్టే మనుషులను గౌరవించే స్థితిలోనే ఉండిపోయారా?. ఎదుటివారి ఉన్నతిని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడితే నే ఆత్మానందం పొందగలం అనుకునే స్థితిలోనే ఉండిపోయారా?. టీడీపీలోని నేతలంతా చక్రవర్తుల

ఇది ఏ భావజాలం!?. గుమస్తాలను పట్టాభి లాంటి వారు కనీసం కూర్చోబెట్టి మాట్లాడుతారా!. స్థాయిలను బట్టే మనుషులను గౌరవించే స్థితిలోనే ఉండిపోయారా?. 

ఎదుటివారి ఉన్నతిని తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడితే నే ఆత్మానందం పొందగలం అనుకునే స్థితిలోనే ఉండిపోయారా?. 

టీడీపీలోని నేతలంతా చక్రవర్తుల
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

అలిపిరి పాదాల వద్ద శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలివేయడంపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. పక్కనే తాగేసి పడి ఉన్న మద్యం బాటిల్స్ చూసి ఆవేదన. టీడీపీ పాలక మండలి పూర్తిగా విఫలమైందని ధ్వజం. ఈ అపచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన భూమన. పాలక మండలి రాజీనామా చేయాలని

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

రాత్రికి వైసీపీ కీలక నేత అరెస్ట్? టీటీడీ ఇంజనీరింగ్ కాంట్రాక్టు పనుల్లో అక్రమాలు జరిగాయంటూ భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం. భూమన అభియన్ రెడ్డి ప్రకటక... భూమ‌న అక్ర‌మ అరెస్ట్‌తో ..వైసీపీ నోళ్లు మూయించ‌లేరు కొంత కాలంగా టీటీడీ పాల‌క మండ‌లికి, కూట‌మి ప్ర

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ చెబుతారు. గంట.. కొట్టేయాలంటే అలా... కొట్టాలంటే ఇలా అని. అప్పులపై ఈనాడు రాస్తున్న విధానం అలాగే ఉంది. జగన్ హయాంలో అయితే మంగళవారం రాగానే అమ్మో ''అప్పు''డే వచ్చేసింది. రాష్ట్రం సోమాలియా అవుతోంది వచ్చి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసేది. చిప్ప తీసుకుని

జులాయి సినిమాలో రాజేంద్రప్రసాద్ చెబుతారు. గంట.. కొట్టేయాలంటే అలా... కొట్టాలంటే ఇలా అని. 

అప్పులపై ఈనాడు రాస్తున్న విధానం అలాగే ఉంది. జగన్ హయాంలో అయితే మంగళవారం రాగానే అమ్మో ''అప్పు''డే వచ్చేసింది. రాష్ట్రం సోమాలియా అవుతోంది వచ్చి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసేది. 

చిప్ప తీసుకుని
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరంపై వెనక్కు తగ్గని ప్రభుత్వం. ఆదోని, మార్కాపూర్, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరుతో టెండర్లు ఆహ్వానం.

మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరంపై  వెనక్కు తగ్గని ప్రభుత్వం. ఆదోని, మార్కాపూర్, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం.  పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరుతో టెండర్లు ఆహ్వానం.
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

ధీరూబాయ్ అంబానికి టెక్నాలజీ గురించి నేను వివరించా. తొలుత అనుభవం లేదన్నారు. నాలుగు రోజులకే 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలా రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటైంది. బ్రిటీష్ వాళ్లు మన సంపద దోచుకుని వెళ్తూ మనకు ఇంగ్లీష్ వదిలేశారు. అదే పెద్ద అవకాశం. లండన్ మ్యూజియం

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

జీఎస్టీ సంస్కరణల మీద టీడీపీ ఎందుకు ఇంతగా స్పందిస్తోంది?. ఏకంగా ప్రచారానికి మంత్రి వర్గ ఉప సంఘం వేస్తామని ఎందుకు చంద్రబాబు ప్రకటించారు ?. 8వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి తగ్గుతుందని తెలిసినా ప్రజలకు ఆ మేర ఉపయోగం ఉంటుంది కాబట్టి జీఎస్టీ 2.0ను స్వాగతించాలని చంద్రబాబు చెప్పారు అంటూ

జీఎస్టీ సంస్కరణల మీద టీడీపీ ఎందుకు ఇంతగా స్పందిస్తోంది?. ఏకంగా ప్రచారానికి మంత్రి వర్గ ఉప సంఘం వేస్తామని ఎందుకు చంద్రబాబు ప్రకటించారు ?.

8వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి తగ్గుతుందని తెలిసినా  ప్రజలకు ఆ మేర ఉపయోగం ఉంటుంది కాబట్టి జీఎస్టీ 2.0ను స్వాగతించాలని చంద్రబాబు చెప్పారు అంటూ
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

సిట్ తేల్చడం కాదు.. సిట్ ఏమీ తేల్చకముందే ఈనాడు తేల్చేసి రాసేసుకుంది. ఇప్పుడు ఆ భారతి.. ఈ భారతి రెడ్డి కాదని తేల్చారంటూ ఈనాడు చెబుతోంది. ఎమార్ కేసులో జగన్ ఏ-1 కాదు. కానీ మొన్న జగన్ ఆ కేసులో ఏ 1గా ఉన్నారని రాసింది. జగన్, ఆయన కుటుంబంపై అటాక్ చేసేటప్పుడు ఈనాడు పెద్దగా వాస్తవాలపై

సిట్ తేల్చడం కాదు.. సిట్ ఏమీ తేల్చకముందే ఈనాడు తేల్చేసి రాసేసుకుంది. ఇప్పుడు   ఆ భారతి.. ఈ భారతి రెడ్డి కాదని తేల్చారంటూ ఈనాడు చెబుతోంది. 

ఎమార్ కేసులో జగన్ ఏ-1 కాదు. కానీ మొన్న జగన్ ఆ కేసులో ఏ 1గా ఉన్నారని రాసింది. జగన్, ఆయన కుటుంబంపై అటాక్ చేసేటప్పుడు ఈనాడు పెద్దగా వాస్తవాలపై
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

ఈ వారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వీకెంట్ కామెంట్‌లో కొన్ని అంశాలను పరిశీలనగా చూస్తే.. 1. '' సంక్షేమ పథకాల ప్రకటనలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కొంత బాధ్యతగా వ్యవహరించారు. రైతులకు ఉచిత విద్యుత్‌, ఫీజు చెల్లింపులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసినా... 2009

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

మా ప్రాంతంలో యూరియా దొరకడం లేదు. రైతులు దుకాణాల దగ్గర క్యూలో నిలబడుతున్నా లభించడం లేదు. కొందరు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతులకు ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.- జీరో అవర్ లో టీడీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి.

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

రోడ్లు వేస్తామని మనకు ప్రజలు ఓట్లేశారు. చాలా అంచనాలతో వేశారు. 15 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రోడ్లు వేయకపోతే ఇబ్బంది తప్పదు. ప్రజలు మనకు వ్యతిరేకం అవుతున్నారు. రోడ్లు వేస్తే బయట తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. - జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా కు వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి లో ఉద్రిక్తత అంటూ చూపొద్దు ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వచ్చి అక్కడ ఉద్రిక్తత చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త నా దగ్గర తమాషాలు చేయవద్దండి.. నా గురించి అందరికీ తెలుసు.. మీడియా

Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

నార్త్ అమెరికాలో ఓజీ ప్రదర్శన రద్దు. యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన. సినిమా ప్రదర్శన కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదం ఉంది. కొందరు అనైతిక చర్యల కారణంగానే ఈ నిర్ణయం - యార్క్ #OGUSABookings #OGMovie

నార్త్ అమెరికాలో ఓజీ ప్రదర్శన రద్దు.
యార్క్ సినిమాస్ అధికారిక ప్రకటన.
సినిమా ప్రదర్శన కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదం ఉంది.
కొందరు అనైతిక చర్యల కారణంగానే ఈ నిర్ణయం - యార్క్
#OGUSABookings #OGMovie
Journalist Ramanath (@journoramnath) 's Twitter Profile Photo

జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని తెలిసి కూడా ఏబీఎన్ క్రమం తప్పకుండా అసెంబ్లీ సమావేశాల థంబ్స్ పై జగన్ ఫోటో ఇలా ఉంచుతోంది. జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లారేమో అని క్లిక్ చేసి వీడియో చూస్తారన్న ఉద్దేశమా?. జగన్ కు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాను వ్యతిరేకించే వారిలో ఏబీఎన్ వారూ ఉన్నారు. మరి

జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని తెలిసి కూడా ఏబీఎన్ క్రమం తప్పకుండా అసెంబ్లీ సమావేశాల థంబ్స్ పై జగన్ ఫోటో ఇలా ఉంచుతోంది.  జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లారేమో అని క్లిక్ చేసి వీడియో చూస్తారన్న ఉద్దేశమా?.

జగన్ కు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాను వ్యతిరేకించే వారిలో ఏబీఎన్ వారూ ఉన్నారు. మరి