
J HARSHA REDDY
@jharshareddy
ID: 1335485186981564416
06-12-2020 07:24:34
3,3K Tweet
1,1K Followers
64 Following







1. N Chandrababu Naidu గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని



boring what boring….? YS Jagan Mohan Reddy this man makes everything intresting 🦁🔥

మరి ఇంతలా పచ్చి అబద్ధాలు చెప్తే ఎలా N Chandrababu Naidu గారు ?? మీరు కనిపెట్టిన టెక్నాలజీ నిజాలు బయటపెడుతుంది జాగ్రత్త!!


YSRCP Chief YS Jagan Mohan Reddy’s Letter to Hon’ble PM Narendra Modi on Delimitation







స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, N Chandrababu Naidu గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా

I still can't believe that someone like you lost. Kethireddy Venkatarami Reddy Anna 💔💔 #KethiReddy #Dharmavaram #AndhraPradesh

ప్రాంతాలు, పార్టీలు వేరైనా ఈయన మార్నింగ్ వాక్ ప్రోగ్రాం చూసి తెలంగాణలో కూడా చాలా మంది లీడర్స్ ఫాలో అయ్యారు. కొందరు కబ్జాల కోసం అని విమర్శించారు కానీ ఇట్లా ఒక ప్రోగ్రాం పెట్టి 100 మందిలో 10 మందికి అయినా సాయపడటం గ్రేట్.. Kethireddy Venkatarami Reddy 👏 #Kethireddy