Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile
Bajireddy Jaganmohan

@jaganbajireddy

Working as a ZPTC member (Dharpally) and Member of Finance & Planning Committe, Zilla Praja Parishad, Nizamabad.

ID: 411393267

calendar_today13-11-2011 10:46:32

796 Tweet

921 Followers

83 Following

Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి!!

తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి 
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన సిద్ధాంతకర్త 
ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి!!
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.3,14,545 కోట్లు అని తేల్చేసిన లోక్‌సభ 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు కేవలం 3,50,520.39 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నవి అసత్య ప్రచారాలని లోక్‌సభలో తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థికశాఖ తెలంగాణ

పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.3,14,545 కోట్లు అని తేల్చేసిన లోక్‌సభ

2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు కేవలం 3,50,520.39 కోట్లు మాత్రమే

బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నవి అసత్య ప్రచారాలని లోక్‌సభలో తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థికశాఖ

తెలంగాణ
Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

సమరయోధుల పోరాట బలం.... అమర వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం... మన స్వాతంత్య్ర దినోత్సవం.... సామాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. #IndependenceDay2025

సమరయోధుల పోరాట బలం.... అమర వీరుల త్యాగఫలం.. 
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం... మన స్వాతంత్య్ర దినోత్సవం.... 
సామాజ్యవాదుల సంకెళ్ళు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు. 

ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

#IndependenceDay2025
Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

నేడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, భారత యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని సేవలను స్మరించుకుంటూ... ఘన నివాళులు అర్పిస్తున్నాము.

నేడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి.

దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, భారత యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని సేవలను స్మరించుకుంటూ... ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.

బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు 
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి
జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Bajireddy Jaganmohan (@jaganbajireddy) 's Twitter Profile Photo

శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

శ్రీ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! 

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.