YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile
YS Jagan Army ®️

@ysjaganaarmy

Official Page of YS Jagan Army ❤️ | Dedicated to the vision and leadership of #YSJagan | #YSJaganArmy

ID: 1795828648790159361

calendar_today29-05-2024 14:45:05

2,2K Tweet

4,4K Takipçi

927 Takip Edilen

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

రేపు జగనన్న రాజమండ్రి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది క్యాంప్ కార్యాలయం నుండి మళ్ళీ రాజమండ్రి ప్రోగ్రాం ఎప్పుడనేది 2 రోజుల్లో ప్రకటన రానుంది

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

బ్రేకింగ్ 🚨 అమరావతి పై మరోసారి బాంబు పేల్చిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాల్గొనేది లేదని చెప్పిన సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

అదీ లెక్క ...మా సూరి అన్న బిక్ష 🔥🔥🔥 ఏం హై ఇస్తున్నావ్ అన్నా ఒక ప్రెస్మీట్ తో రాయలసీమ రాజకీయం అంతా నీ కాళ్ల దగ్గర కూర్చుంది 🤙🏻🤙🏻🤙🏻

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

Congratulations to Team India on a fantastic victory 🇮🇳🇮🇳🇮🇳 #INDvsENGTest #INDvsENG #Siraj #OvalTest #TeamIndia

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

లోకేష్ చిన్న పిల్లగాడు... అతని మాటలు పట్టించుకోకూడదు 🤣🤣🤣 - తెలంగాణ మంత్రి కోమటరెడ్డి గారు

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

జగనన్న సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ జగనన్న భద్రత కోసం మరో 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ! 👏👏👏

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో పోటీ టీడీపీతో కాదు పోలీసులతో అని చెబుతున్నాం డబ్బును, పోలీసులను నమ్ముకునే చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

పులివెందులకు వైఎస్ కుటుంబం చేసిన మేలు, చెరిపితే చెరిగేది కాదు 💯💯💯

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

పేద విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన కూటమి ప్రభుత్వం

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

విశాఖలో అత్యంత విలువైన భూములను లులు గ్రూప్ కు 99 పైసలకే కట్టబెట్టిన సీఎం చంద్రబాబు హైకోర్టు సీరియస్! విచారణకు అంగీకారం!

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

AI తో అంటే 2 లక్షల మంది ఒకేసారి దర్శనం చేసుకోగలుగుతారా ??

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

36 ప్రశ్నలు... 10 నిమిషాలు కానీ 6 గంటలు కూర్చోబెట్టారు - మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

నవ్వినా తప్పే అంటే ఇక ఏంచేయాలి ?? ఇలాంటి కేసు రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి -ప్రశాంతి రెడ్డి పై అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

బ్రేకింగ్ 🚨 నేడు పార్టీ నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్ గారు తాజా రాజకీయ అంశాలపై చర్చ #YSJagan #YSRCP

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

పులివెందుల గడ్డ వైఎస్ అడ్డా... ఇక్కడ గెలిచేది మేమే - సతీష్ రెడ్డి

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

తాడేపల్లి లో లీగల్ సెల్ ఆఫీస్ ప్రారంభించిన వైఎస్ఆర్ సీపీ YSRCP లీగల్ టీమ్ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వంలో YSRCP నేతలు, కార్యకర్తలపై వేధింపులు - సజ్జల రామకృష్ణ రెడ్డి

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

నువ్వు ఎమ్మెల్యే కాబట్టీ నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది నువ్వు ఎమ్మెల్యే కాకపోతే నా ఇంట్లో మా కుక్కలు కూడా మాట్లాడవు నీ గురించి - సీదిరి అప్పలరాజు

YS Jagan Army ®️ (@ysjaganaarmy) 's Twitter Profile Photo

జగన్ 2.0 లో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది 😍😍 పార్టీ కోసం పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం 🔥🔥🔥 దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది