సర్వే సంతు నిరామయాః (@uttamchakram) 's Twitter Profile
సర్వే సంతు నిరామయాః

@uttamchakram

హక్కుల సాధనకై ఉడతా ప్రయత్నం. భారతీయ రైల్వే అభిమాని. #విశాఖ #తెలుగు #పర్యావరణం #చెట్లు అంటే ప్రాణం. జై ఉత్తరాంధ్ర. అఖండ భారతావని #VizagTwitter

ID: 191707615

calendar_today17-09-2010 03:48:24

34,34K Tweet

1,1K Takipçi

226 Takip Edilen

సర్వే సంతు నిరామయాః (@uttamchakram) 's Twitter Profile Photo

#గుంటూరు జిల్లాకు ౧౦౦ విద్యుత్ బస్ లు త్వరలో రోడ్డులు ఎక్కబోతున్నాయి.కాని అంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరమైన #విశాఖ లో మాత్రం విద్యుత్ బస్ ల ఫైల్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటు అలానే తరతరాలుగా ఉండిపోతుంది.APSRTC APSRTC VISAKHAPATNAM Bharat Mathukumilli N Chandrababu Naidu Ram Mohan Naidu Kinjarapu #Vizag eenadu.net/telugu-news/di…

Earth_Wanderer (@earth_tracker) 's Twitter Profile Photo

Thread of Different types of cemeteries…Some of them are beyond imagination...🧵 1. Car graveyard after Chinese Company goes bankrupt.

Thread of Different types of cemeteries…Some of them are beyond imagination...🧵

1. Car graveyard after Chinese Company goes bankrupt.
Raviteja (@ravitejak07) 's Twitter Profile Photo

సర్వే సంతు నిరామయాః #Visakhapatnam లో 10 ఏళ్ల క్రితమే ఉత్తుత్తి బ్యాంక్ HQ పెట్టారు. ఇక్కడ ప్రతీ రాజకీయనాయలు విశాఖపట్నం కి ఇచ్చే ఉత్తుత్తి హామీలు,ఉత్తుత్తి DPR లు, ఉత్తుత్తి ప్రతిపాదనలు, ఉత్తుత్తి ప్రణాళికలు మాత్రమే ఉంటాయి. 🅹🅺 ☯ Satheesh 🇮🇳 VIZAG For ALL Anonymous🍥

సర్వే సంతు నిరామయాః (@uttamchakram) 's Twitter Profile Photo

#అమరావతి= N Chandrababu Naidu=అమరావతి అమరావతికి ఏపీజీబీ ప్రధాన కార్యాలయం | general eenadu.net/telugu-news/di…