Uday Kiran (@udaykiranbarre) 's Twitter Profile
Uday Kiran

@udaykiranbarre

BSP MPTC Kanchikacharla,Nandigama Constituency Incharge ✊🐘

ID: 1419873088804696081

calendar_today27-07-2021 04:11:53

191 Tweet

208 Takipçi

15 Takip Edilen

Uday Kiran (@udaykiranbarre) 's Twitter Profile Photo

*4 సవంత్సరాల నందిగామ నియోజకవర్గ YSRCP పాలన మీద శ్వేత పత్రం విడుదల చేసి చర్చకు వచ్చే దమ్ము ఉందా???* *గ్రామ స్వరాజ్యం పేరుతో కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్మును దోచిపెట్టిన YSRCP ప్రభుత్వం* -BSP MLA అభ్యర్థి బర్రె. ఉదయ్ కిరణ్

*4 సవంత్సరాల నందిగామ నియోజకవర్గ YSRCP పాలన మీద శ్వేత పత్రం విడుదల చేసి చర్చకు వచ్చే దమ్ము ఉందా???*

*గ్రామ స్వరాజ్యం పేరుతో కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్మును దోచిపెట్టిన YSRCP ప్రభుత్వం*

 -BSP MLA అభ్యర్థి బర్రె. ఉదయ్ కిరణ్
Tony 🐘 (@tonybekkal) 's Twitter Profile Photo

AP ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగామ అసెంబ్లీ BSP అభ్యర్థి బర్రె ఉదయ్ అన్నతో ప్రచారం.. #BSPforFutureIndia

Uday Kiran (@udaykiranbarre) 's Twitter Profile Photo

*నేను ఏనుగు గుర్తుకు ఓటు వేశాను..... ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్నాను...... మరి మీరు????*@DineshKama2

*నేను ఏనుగు గుర్తుకు ఓటు వేశాను..... ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్నాను...... మరి మీరు????*@DineshKama2
Tony 🐘 (@tonybekkal) 's Twitter Profile Photo

బహజన్ సమాజ్ పార్టీలో ఉండే కార్యకర్తల దైనందిన జీవితం దాదాపుగా ఈ వీడియోలోని కార్యకర్తలాంటిదే, నాతో సహా. ప్రస్తుత రాజకీయంలో మిగతా పార్టీలతో పోలిస్తే బీఎస్పీ కార్యకర్తలు తెచ్చే ఒక్కో ఓటు వెయ్యి ఓట్లతో సమానం. ఎందుకంటే సమాజ పోకడకు ఎదురీదేది, సామాజిక మార్పు కోసం పని చేసేది బీఎస్పీ

Tony 🐘 (@tonybekkal) 's Twitter Profile Photo

Big news for Bahujans⚡️ యువ సామ్రాట్ ఆకాష్ ఆనంద్ తిరిగి వస్తున్నారు. Akash Anand 🐘

Big news for Bahujans⚡️
యువ సామ్రాట్ ఆకాష్ ఆనంద్ తిరిగి వస్తున్నారు.
<a href="/AnandAkash_BSP/">Akash Anand</a> 🐘
Tony 🐘 (@tonybekkal) 's Twitter Profile Photo

మొదటి ఫొటో - లక్నోలోని అంబేద్కర్ పార్కులో ఛత్రపతి సాహూ మహరాజ్ నిలువెత్తు విగ్రహం. రెండవ ఫొటో - కాన్పూర్ లో ఛత్రపతి సాహూ మహరాజ్ యూనివర్సిటీ. సాహూకి బెహెన్జీ ఇచ్చిన నివాళి ఇది. సోషల్ మీడియాలో ఫార్వార్డ్ పోస్టు పెట్టే లుచ్చాగాళ్లు కూడా బీఎస్పీ మీద విమర్శలు చేస్తరు🤣

మొదటి ఫొటో - లక్నోలోని అంబేద్కర్ పార్కులో ఛత్రపతి సాహూ మహరాజ్ నిలువెత్తు విగ్రహం.
రెండవ ఫొటో - కాన్పూర్ లో ఛత్రపతి సాహూ మహరాజ్ యూనివర్సిటీ.
సాహూకి బెహెన్జీ ఇచ్చిన నివాళి ఇది.
సోషల్ మీడియాలో ఫార్వార్డ్ పోస్టు పెట్టే లుచ్చాగాళ్లు కూడా బీఎస్పీ మీద విమర్శలు చేస్తరు🤣
BSP Tech-Cell AP (@bsptechcellap) 's Twitter Profile Photo

భారతదేశ మనువాద రాజకీయ ముఖచిత్రపు వెన్ను విరిచిన యోధుడు మాన్యశ్రీ కాన్షిరాం •బీఎస్పీ ఎంపీటీసీ బర్రె ఉదయ్ కిరణ్ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కానిషిరాం గారి 91వ జయంతి వేడుకలు ఈరోజు చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో బీఎస్పీ నాయకులు దామాల కిషోర్ ఆధ్వర్యంలో

భారతదేశ మనువాద రాజకీయ ముఖచిత్రపు వెన్ను విరిచిన యోధుడు మాన్యశ్రీ కాన్షిరాం
•బీఎస్పీ ఎంపీటీసీ బర్రె ఉదయ్ కిరణ్

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కానిషిరాం గారి 91వ జయంతి వేడుకలు ఈరోజు చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో బీఎస్పీ నాయకులు దామాల కిషోర్ ఆధ్వర్యంలో
Uday Kiran (@udaykiranbarre) 's Twitter Profile Photo

Lokesh Nara Manohar Nadendla Pawan Kalyan దళిత ఆడబిడ్డతో ఈ చేతకాని వ్యవస్థ ఫుట్బాల్ ఆడుతుంది సర్…plz respond రేషన్ కార్డులో పేరు ఎక్కడంలేదు బాగా చదువుకునే ఒక దళిత ఆడబిడ్డ చదువు రేషన్కార్డులేక scholarship రాక ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపివేసి కూలిపనులకు వెళ్తుంది…..

<a href="/naralokesh/">Lokesh Nara</a> <a href="/mnadendla/">Manohar Nadendla</a> <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> 
దళిత ఆడబిడ్డతో ఈ చేతకాని వ్యవస్థ ఫుట్బాల్ ఆడుతుంది సర్…plz respond

రేషన్ కార్డులో పేరు ఎక్కడంలేదు బాగా
చదువుకునే ఒక దళిత
ఆడబిడ్డ చదువు రేషన్కార్డులేక scholarship రాక ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపివేసి కూలిపనులకు వెళ్తుంది…..