TNR (@tnrdirector) 's Twitter Profile
TNR

@tnrdirector

ID: 505803364

linkhttps://www.facebook.com/TNRdirector calendar_today27-02-2012 12:22:32

1,1K Tweet

4,4K Takipçi

234 Takip Edilen

TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఈరోజు... కూకట్ పెల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో,హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా షూటింగ్ కోసం,బ్యాడ్ పొలిటీషియన్ గా... సినిమా పేరు ఇంకా పెట్టలేదు.. దర్శకత్వం వేదవ్యాస్ 😍

ఈరోజు...
కూకట్ పెల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో,హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా షూటింగ్ కోసం,బ్యాడ్ పొలిటీషియన్ గా...
సినిమా పేరు ఇంకా పెట్టలేదు..
దర్శకత్వం వేదవ్యాస్ 😍
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

THIS IS NOT FAIR ------------------ ఈరోజు విడుదలయిన "తెల్లవారితే గురువారం" అనే సినిమా కోసం ఈరోజు ఉదయం 10.50 షోకి హైదరాబాద్ నారపల్లి లోని ఏషియన్ థియేటర్ లో రెండు టికెట్స్ బుక్ చేయించుకున్నాను. for full article click the below link facebook.com/photo?fbid=299…

THIS IS NOT FAIR
------------------
ఈరోజు విడుదలయిన "తెల్లవారితే గురువారం" అనే సినిమా కోసం 
ఈరోజు ఉదయం 10.50 షోకి హైదరాబాద్ నారపల్లి లోని ఏషియన్ థియేటర్ లో  రెండు టికెట్స్ బుక్ చేయించుకున్నాను.
for full article click the below link
facebook.com/photo?fbid=299…
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఎప్రిల్ 2న "aha"లో విడుదలవుతున్న "aha original" "Y' మూవీ ట్రెయిలర్ youtu.be/-bBR39bA0EI

ఎప్రిల్ 2న "aha"లో విడుదలవుతున్న "aha original"  "Y' మూవీ ట్రెయిలర్
youtu.be/-bBR39bA0EI
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

నా ఈ చిన్న కోరికని తీరుస్తారా..? - TNR facebook.com/photo?fbid=303…

నా ఈ చిన్న కోరికని తీరుస్తారా..? - TNR
facebook.com/photo?fbid=303…
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఉగాది ముందు ఊపిరి పీల్చుకునే విషయం facebook.com/photo/?fbid=30…

ఉగాది ముందు ఊపిరి పీల్చుకునే విషయం facebook.com/photo/?fbid=30…
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

నవీన్ చంద్ర సాయికుమార్ గారు శుభలేఖ సుదాకర్ గారు రాజారవీంద్ర గారు కంచెరపాలెం కార్తీక్ శరణ్య కృష్ణప్రియ డైరెక్టర్ రవి ప్రొడ్యూసర్ కిరణ్ గారు & నేను అర్ధశతాబ్దం టీంతో చిట్ చాట్ ఇక్కడ నేను యాంకర్ ని కాదు...గెస్ట్ ని మాత్రమే..😊facebook.com/ahavideoIN/vid…

TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఈయనే "వకీల్ సాబ్" జడ్జ్ ------------ సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను చేసిన "వకీల్ సాబ్" జడ్జ్ మీర్ గారి మొదటి ఇంటర్వ్యూ ఇది.. యాక్టర్ గా ఆయన జర్నీ "వకీల్ సాబ్” సినిమా దాకా రావడానికి "Frankly with TNR" కారణం అవడం నాకు చాలా సంతోషం కలిగించే విషయం. m.facebook.com/story.php?stor…

ఈయనే "వకీల్ సాబ్" జడ్జ్
------------
సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితం నేను చేసిన "వకీల్ సాబ్" జడ్జ్ మీర్ గారి మొదటి ఇంటర్వ్యూ ఇది..
యాక్టర్ గా ఆయన జర్నీ "వకీల్ సాబ్” సినిమా దాకా రావడానికి "Frankly with TNR" కారణం అవడం నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
m.facebook.com/story.php?stor…
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఈసారి అబ్దుల్ రజాక్ గా కాదు...విజయ రంగరాజు గా.. మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ లో ఇంకొక కొత్త సినిమాలో... నిన్న రాత్రి జరిగిన షూటింగ్ లోని స్టిల్ ఇది.. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని కొత్త డైరెక్టర్ యోగి డైరెక్ట్ చేస్తున్నారు..😍

ఈసారి అబ్దుల్ రజాక్ గా కాదు...విజయ రంగరాజు గా..
మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ లో ఇంకొక కొత్త సినిమాలో...
నిన్న రాత్రి జరిగిన షూటింగ్ లోని స్టిల్ ఇది..
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని కొత్త డైరెక్టర్ యోగి డైరెక్ట్ చేస్తున్నారు..😍
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఈరోజు "శ్రీకృష్ణ సత్య" సినిమా కోసం డబ్బింగ్.. దర్శకత్వం ప్రకాష్.

ఈరోజు "శ్రీకృష్ణ సత్య" సినిమా కోసం డబ్బింగ్..
దర్శకత్వం ప్రకాష్.
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఈరోజు "నీతో" సినిమా కోసం డబ్బింగ్.. పక్కనున్న వ్యక్తి ఆ సినిమా డైరెక్టర్ బాలు శర్మ 😍

ఈరోజు "నీతో" సినిమా కోసం డబ్బింగ్..
పక్కనున్న వ్యక్తి ఆ సినిమా డైరెక్టర్ బాలు శర్మ 😍
TNR (@tnrdirector) 's Twitter Profile Photo

ఓ ఫాం హౌజ్ లో నిన్న స్టార్ట్ అయిన కొత్త సినిమా షూటింగ్ కోసం. సినిమా పేరు "ఊ" కథ అంతా ఫాం హౌజ్ లో షూటింగ్ అంతా నైట్ ఎఫెక్ట్ లో సిటీలో నైట్ కర్ఫ్యూ కోవిడ్ భయం అందుకే ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు అందరూ అక్కడే ----- గమనిక : షూటింగ్ చేయడానికి అందరూ "ఊ"అన్నాకే స్టార్ట్ చేశాం.

ఓ ఫాం హౌజ్ లో నిన్న స్టార్ట్ అయిన కొత్త సినిమా షూటింగ్ కోసం.
సినిమా పేరు "ఊ"
కథ అంతా ఫాం హౌజ్ లో
షూటింగ్ అంతా నైట్ ఎఫెక్ట్ లో
సిటీలో నైట్ కర్ఫ్యూ
కోవిడ్ భయం
అందుకే ప్రాజెక్ట్  పూర్తయ్యేంత వరకు అందరూ అక్కడే
-----
గమనిక : షూటింగ్ చేయడానికి అందరూ "ఊ"అన్నాకే స్టార్ట్ చేశాం.