నేను ఆది సినిమా నుండి అభిమానిని.
నాకు అప్పటికి Jr NTR Caste తెలీదు. ఎవరి Family నుండి వచ్చాడో కూడా తెలీదు.
In fact, I respect and love Sr. NTR because he is the grandfather of my idol.
నా కులం కాపు. నా పూర్తి పేరు రవి కుమార్ నాయుడు.
Jai #NTR
Jai Jai #NTR