TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile
TDP 24x7

@tdp24x7

Telugu Desam Party 24x7 Updates #TDP #TeluguDesamParty #NCBN #ChandrababuNaidu #TDPLive #Amaravati #JaiTDP Follow@ instagram.com/tdp24x7/

ID: 990185212096073728

linkhttp://www.telugudesam.org calendar_today28-04-2018 11:05:26

15,15K Tweet

6,6K Takipçi

3,3K Takip Edilen

Chandra S Devineni (@chandudevineni) 's Twitter Profile Photo

రెండేళ్లకోసారి వచ్చే వేడుక నేటి నుండే ప్రారంభం - తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం - దేశంలోనే మొదటిసారిగా పార్టీలోని ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాదబీమా #TDPCadreWelfare #TDPMembership

రెండేళ్లకోసారి వచ్చే వేడుక 
నేటి నుండే ప్రారంభం

- తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం
- దేశంలోనే మొదటిసారిగా పార్టీలోని ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాదబీమా
#TDPCadreWelfare #TDPMembership
Kambhampati Rammohan Rao (@mekambhampati) 's Twitter Profile Photo

నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం...! - తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం - సభ్యత్వంతో పాటు రెండేళ్లకు వర్తించే రెండు లక్షల రూపాయల ప్రమాధ భీమా #TDPCadreWelfare #TDPMembership

నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం...!

- తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం ఈరోజు నుండే ప్రారంభం
- సభ్యత్వంతో పాటు రెండేళ్లకు వర్తించే రెండు లక్షల రూపాయల ప్రమాధ భీమా

#TDPCadreWelfare
#TDPMembership
TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile Photo

Pensioners pool Rs 88 lakh for capital construction thehansindia.com/posts/index/An… #Amaravati Amaravati-The Peoples Capital #chandrababunaidu #tdp #AndhraPradesh

TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile Photo

రాజధానిలో చేపడుతున్న ప్రజా #గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్య‌మంత్రి #చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. సీఆర్‌డీఏ పనుల పురోగతిపై స‌మీక్షించిన ఆయ‌న రాజధానిలో చేపట్టనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. #tdp #ncbn #Amaravati #AP

సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో #మంత్రి నారా లోకేష్ ఒక్క #తెలుగు దేశం పార్టీ మాత్రమే కార్యకర్తలకు #భీమా ఇస్తుంది. కార్యకర్తలను ఆదుకుని ధైర్యాన్ని ఇస్తుంది . కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసి 3011 కుటుంబాలను ఆదుకున్నాం -#మంత్రి నారా లోకేష్ #Naralokesh #tdp Lokesh Nara

సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో #మంత్రి నారా లోకేష్
ఒక్క #తెలుగు దేశం పార్టీ మాత్రమే కార్యకర్తలకు #భీమా  ఇస్తుంది. కార్యకర్తలను ఆదుకుని ధైర్యాన్ని ఇస్తుంది .
కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసి 3011 కుటుంబాలను ఆదుకున్నాం -#మంత్రి నారా లోకేష్
#Naralokesh #tdp <a href="/naralokesh/">Lokesh Nara</a>
TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile Photo

An amount of Rs. 30K was provided through #CMRF for the initial treatment of Gowda Deepika. We hope that she recovers fast and gets well soon. All medical expenses till her full recovery will be covered under CMRF. #chandrababunaidu #tdp #ncbn #andhrapradesh #CMRelieffund

ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం. #ChandrababuNaidu #APCabinet #APCabinetMeeting #tdp #ncbn ntvtelugu.com/post/ap-cabina…

ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం. #ChandrababuNaidu #APCabinet #APCabinetMeeting #tdp #ncbn  ntvtelugu.com/post/ap-cabina…
TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile Photo

'అమరావతి హ్యాపినెస్ట్ ప్రాజెక్టు'పై ప్రజల ఆసక్తి... #andhrapardesh #ChandrababuNaidu #Amaravati #CRDA ntvtelugu.com/post/ap-cm-cha…

TDP 24x7 (@tdp24x7) 's Twitter Profile Photo

TDP launches membership drive thehindu.com/todays-paper/t… #TDPMembershipDrive #TDPCadreWelfare #tdp #ncbn #chandrababunaidu