సిద్ధేశ్వరాలయం హన్మకొండ
వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా 9వ రోజు అయిన గురువారము నాడు సిద్ది బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకునికి 50 లీటర్ల ఆవుపాలతో అభిషేకము మరియు అలంకరణ
సిద్దేశ్వరాలయం, హనుమకొండ
సిద్దేశ్వరాలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా సిద్దేశ్వరుని 11 రకాల పూలతో గౌరీ శంకరునిగా మరియు జలధారతో ప్రత్యేక అలంకరణ, కుష్మాండ హారతి
సిద్దేశ్వరాలయం హనుమకొండ
శ్రీదేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మొదటి రోజైన సోమవారం సాయంకాలం శ్రీ భవానీ మాతకు బాలా త్రిపుర సుందరిగా అలంకరించి అమ్మ వారికి సాయంకాల అభిషేకము కుంకుమ పూజ, నక్షత్ర హారతి మరియు పవళింపు సేవ
సిద్దేశ్వర ఆలయం, హనుమకొండ
హనుమకొండ లోని సిద్దేశ్వరాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం నాడు భవాని మాతకు మహాలక్ష్మి అలంకరించి పల్లకి సేవ పంచామృత అభిషేకము మరియు సహస్రనామ కుంకుమార్చన నిమ్మకాయ దీపాలతో మహా హారతి
సిద్దేశ్వరాలయం, హనుమకొండ
సిద్ధేశ్వరాలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన సోమవారం నాడు సరస్వతీమాతగా అలంకరించి పంచామృత అభిషేకము పల్లకి సేవ మరియు కుంకుమార్చన