Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile
Frankly speaks

@samp_speaks23

Frank opinion on politics , politicians, exposing hypocrisy, satirical on current affairs!!

ID: 1530594611911340032

calendar_today28-05-2022 16:59:56

7,7K Tweet

3,3K Takipçi

2,2K Takip Edilen

Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

అప్పుల పేజీ కనబడకుండా ... జాగ్రత్తలు!! అమ్మా దొంగా!!

Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

అంతర్జాతీయ ఫేక్ యూనివర్సిటీ లో ఫ్రెష్ గా క్రాష్ కోర్సు చేసి హైదరాబాదు తిరిగొచ్చిన సాంబా షేఖ్!!!

అంతర్జాతీయ ఫేక్ యూనివర్సిటీ లో ఫ్రెష్ గా క్రాష్ కోర్సు చేసి హైదరాబాదు తిరిగొచ్చిన సాంబా షేఖ్!!!
Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

వాట్సాప్ డౌన్ !! రంగంలోకి దిగిన ఇజనరి!! కొన్ని గంటల్లో మాములు పరిస్థితి!! #WhatsApp #whatsappdown

వాట్సాప్ డౌన్ !!
రంగంలోకి దిగిన ఇజనరి!!
కొన్ని గంటల్లో మాములు పరిస్థితి!!
#WhatsApp #whatsappdown
Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నా ఆత్మాభిమానం చంపుకొని జెండా కూలి లా ప్యాకేజి లకు అమ్ముడు పోను - జెలెన్ స్కై!!

Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

ఏమి జరిగినా... ఎల్లో మీడియా బ్రేకింగ్ లో జగన్ కు షాక్ ఖచ్చితంగా ఉండాల్సిందే!!

ఏమి జరిగినా... ఎల్లో మీడియా బ్రేకింగ్ లో జగన్ కు షాక్ ఖచ్చితంగా ఉండాల్సిందే!!
Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం & పార్టీ నాకు మద్దతు ఇచ్చిన విషయం నాకు తెలియదండి - గెలిచిన ఎమ్మేల్సి గాదె శ్రీనివాసులు నాయుడు!!!!

Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

ఐఏఎస్ క్వశ్చన్ !! డీసీఎం అంటే ఏంటి ??? కాండిడేట్ ఆన్సర్: కార్పొరేటర్ కి ఎక్కువ లో & ఎంఎల్ఏ కి తక్కువ లో ఉండేది!!!

Frankly speaks (@samp_speaks23) 's Twitter Profile Photo

కేకు ఇస్తామని ఆశ చూపి పిలిచి.. మరి ఇలా కొట్టటం న్యాయమేనా??

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

స్పెయిన్‌లో మ్యాడ్రిడ్ వెళ్ళిన ఇండియా ఎంపీ ల ప్రతినిధి బృందం తో, స్పెయిన్ రిపోర్టర్ : భారతదేశ జాతీయ భాష ఏమిటి? డీఎంకే ఎంపీ కనిమోళి : భారతదేశ జాతీయ భాష భిన్నత్వంలో ఏకత్వం !! స్పెయిన్‌లో కనిమొళికి భారీ ప్రశంసలు! ఇక్కడ మతం, కులం, భాష పేరుతో రాజకీయం చేస్తున్న వెదవలకు చెప్పుతో

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

Vijay Kesari What are the agreement terms with NVIDIA? Who is paying? Is it affordable cost? Are other competitors considered for this scheme? Who are they? On what basis, NVIDIA selected? Players like Intel, microsoft, TSMC were considered???

<a href="/AndhraPodcaster/">Vijay Kesari</a> What are the agreement terms with NVIDIA?
Who is paying?
Is it affordable cost?
Are other competitors considered for this scheme?
Who are they?
On what basis, NVIDIA selected?
Players like Intel, microsoft, TSMC were considered???
Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

జగన్ మీద కేసు పెట్టటం కరెక్ట్ కాదు! ప్రమాదానికి జగన్ ఎలా బాధ్యుడు?? రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!! పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది !!! - సీపీఐ రామకృష్ణ

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చెయ్యటం కోసమే తప్ప ఈ కేసు లో ఇంకేమి లేదు !! - అడ్వకేట్ వెంకటేష్

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

సినిమా డైలాగ్ ను పబ్లిక్ మీటింగ్ వాడటం ఏంటి పవన్ కల్యాణ్??? తాట తీస్తా.. నార ఒలుస్తా అంటున్నావు,!! రాష్ట్రంలో రోజూ మహిళల, దళితుల మీద దాడి జరుగుతూనే ఉంది!!- సీపీఐ నేత

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

మహ వంశీ చేసిన పనికి, హైదరాబాద్ లో మొత్తం యెల్లో మీడియా ఆస్తులన్నీ ప్రమాదంలో పడ్డాయి!!

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

బాబొరిని ఎవరైనా ఏమైనా అంటే ... బాగా డిప్ గా హార్ట్ అవుతాడు!!

Samosa Times (@samotimes2026) 's Twitter Profile Photo

బిజెపినీ విమర్శించండి, NDA ను విమర్శించండి, కాంగ్రెసు ను విమర్శించండి ..... కానీ బాబొరినీ విమర్శిస్తే మాత్రం నేను ఒప్పుకోను - యెల్లో జర్నలిస్ట్