SAI GOPI (@saibaddela) 's Twitter Profile
SAI GOPI

@saibaddela

అనగాని యువసేన 🔥

ID: 1546708537635586048

calendar_today12-07-2022 04:11:07

3,3K Tweet

29 Takipçi

220 Takip Edilen

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన... #అనగాని యువసేన నుండి అభినందనలు🌹🌹💐💐 #RevenueMinisterAnagani @pattabhiRamKommareddy #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

స్వచ్ఛ 
ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన... #అనగాని యువసేన నుండి అభినందనలు🌹🌹💐💐
#RevenueMinisterAnagani 
 
@pattabhiRamKommareddy 

  #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜
SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

15 రోజుల్లో ఇప్పుడు వరుకు బుక్ అయిన గ్యాస్ కలెక్షన్స్ 35,77,566 🙏🙏🙏 ఇందులో డెలివరీ అయిన సిలిండర్స్ 25,64,951 ✅✅✅ #NaraChandrababuNaidu #PawanKalyan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

పెద్దావిడ కు 20 ఏళ్లగా పరిష్కారం కాని తన పొలం సమస్య... జనవాణి కార్యక్రమం ద్వారా అవుతుందని పెద్దావిడ నమ్మకం...✊🔯 #PawanKalyan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

శాంతిభద్రతల్ని కాపాడటంలో ఎలాంటి రాజీ లేదు : సిఎం చంద్రబాబు గారు...🔥🔥🔥 #NaraChandrababuNaidu #PawanKalyan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలోచించాల్సింది నాణ్యమైన..... విద్య + వైద్యం + రోడ్లు + మంచి నీళ్లు ప్రజలకు సకాలంలో అందించాలని ❤️🙏🏻 N Chandrababu Naidu Pawan Kalyan @AnaganiSatyaPrasad 🙏🏻🙏🏻 #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

1000 సభ్యత్వాలుపూర్తిచేసినకొత్తపాలెంకు అభినందనలు రేపల్లెనియోజకవర్గంలోసభ్యత్వనమోదు కార్యక్రమంలో భాగంగా1000సభ్యత్వాలు నమోదు చేసిననిజాంపట్నంమండలం కొత్తపాలెంగ్రామంరికార్డుకెక్కింది.ఇంతటి రికార్డుసాధించినకొత్తపాలెంగ్రామయూనిట్ ఇన్చార్జ్ దండుప్రోలు వెంకటేశ్వరరావు #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

1000 సభ్యత్వాలుపూర్తిచేసినకొత్తపాలెంకు అభినందనలు
రేపల్లెనియోజకవర్గంలోసభ్యత్వనమోదు కార్యక్రమంలో భాగంగా1000సభ్యత్వాలు నమోదు చేసిననిజాంపట్నంమండలం కొత్తపాలెంగ్రామంరికార్డుకెక్కింది.ఇంతటి రికార్డుసాధించినకొత్తపాలెంగ్రామయూనిట్ ఇన్చార్జ్ దండుప్రోలు వెంకటేశ్వరరావు
#𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜
SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

రెపరెపలాడింది పసుపు జెండా, కంచ తెంచే కోటల మీద.. #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

1949 నవంబర్ 26 న భారతదేశానికి పటిష్ఠమైన రాజ్యాంగం అందించిన భారతరత్న డాక్టర్ బి.అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రూపకర్తలకు వందనాలు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు🌹🌹💐💐 #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

50 లక్షల సభ్యతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ❤️💐 #NaraChandrababuNaidu #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

శాసనమండలిలో వైసిపి నాయకుల్ని చీల్చి చెండాడిన మంత్రి #కందులదుర్గేష్ గారు 🔥🔥 #pavankalayan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

బోట్లు ఉంది దేనికి కూర్చుని స్మగ్లింగ్ చేసుకోవడానికా సీజ్ చేసేయండి Pawan Kalyan 🔥🔥 #pavankalyan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా వదిలి పెట్టను..! కచ్చితంగా రైస్ అక్రమ రవాణా మీద చర్యలు ఉంటాయి డిప్యూటీ సీఎం #PawanKalyan #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేసింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు గారు వృద్ధులకు, నిరాశ్రయులకు, దివ్యాంగులకు పెద్ద కొడుకులా ఆసరాగా నిలిచారు. #PensionsPandugalnAP #RevenueMinisterAnagani Satya Prasad Anagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

"నువ్వే నీ బలం, ప్రతి కష్టాన్ని నువ్వే జయించగలవు." #RevenueMinisterAnagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

ఇది కూటమి ప్రభుత్వం... మనందరి ప్రభుత్వం. #RevenueMinisterAnagani #IdhiManchiPrabhutvam #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. #RevenueMinisterAnagani Satya Prasad Anagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#RevenueMinisterAnagani 
<a href="/SatyaAnagani/">Satya Prasad Anagani</a>
  #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜
SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

ఘనంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవాలు #NTRCineVajrotsavam Satya Prasad Anagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

బాహుబలి సినిమా డైలాగ్ చెప్పి, చంద్రబాబు గారి పరిపాలనను ప్రశంసించిన, దివంగత కృష్ణంరాజు గారి సతీమణి, శ్యామలాదేవి గారు #NTRCineVajrotsavam Satya Prasad Anagani #𝗛𝗢𝗣𝗘𝗔𝗡𝗔𝗚𝗔𝗡𝗜

SAI GOPI (@saibaddela) 's Twitter Profile Photo

రాష్ట్రముఖ్యమంత్రివర్యులుశ్రీనారా చంద్రబాబునాయుడుఆశీస్సులతోరాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిసహకారంతో కృష్ణాపశ్చిమడెల్టాలప్రాజెక్టుకమిటీచైర్మన్ గాఎన్నికైనసందర్భంగాతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులమాపెద్దాయన *శ్రీ పంతానిమురళీధరరావుగారికి* శుభాకాంక్షలు.

రాష్ట్రముఖ్యమంత్రివర్యులుశ్రీనారా చంద్రబాబునాయుడుఆశీస్సులతోరాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిసహకారంతో
 కృష్ణాపశ్చిమడెల్టాలప్రాజెక్టుకమిటీచైర్మన్ గాఎన్నికైనసందర్భంగాతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులమాపెద్దాయన *శ్రీ పంతానిమురళీధరరావుగారికి*  శుభాకాంక్షలు.