Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile
Nadipelly Vijith Rao

@rao_vijith

Youth Leader @trspartyonline | MBA graduate from @UEL_News

ID: 1152220029330452480

calendar_today19-07-2019 14:13:57

5,5K Tweet

2,2K Takipçi

76 Takip Edilen

Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

మంచిర్యాల నియోజకవర్గం: బిఆర్ఎస్ నాయకుల పై కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టిన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు-బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.. KTR Harish Rao Thanneeru Santosh Kumar J BRS Party

వర్తమానం నుంచి గత జ్ఞాపకాల లోకానికి తీసుకెళ్లే అద్భుతం – "ఫోటో"! మన జీవిత క్షణాలను శాశ్వతంగా నిలుపుతూ, మన గాథను భద్రపరిచే ప్రతి ఫోటోగ్రాఫర్‌కు హృదయపూర్వకంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు #WorldPhotographyDay2025

వర్తమానం నుంచి గత జ్ఞాపకాల లోకానికి తీసుకెళ్లే అద్భుతం – "ఫోటో"!
మన జీవిత క్షణాలను శాశ్వతంగా నిలుపుతూ, మన గాథను భద్రపరిచే ప్రతి ఫోటోగ్రాఫర్‌కు హృదయపూర్వకంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు

#WorldPhotographyDay2025
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లిన శోభమ్మతో అక్కడి జనాలు మళ్ళీ సారే రావాలి అంటూ నినదించారు.. KTR Harish Rao Thanneeru Santosh Kumar J BRS Party

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

In the lines of AIIMS, KCR Garu had conceptualised 4 TIMS (Telangana Institute of Medical Sciences) The latest visuals of these Govt super specialty institutions across Telangana, stand as a testament to KCR’s commitment to the people of Telangana KCR’s legacy cannot be

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

*వచ్చేది బై ఎలెక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బై బై ఎలెక్షన్..* “ఎప్పటికైనా కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష “ Addressed a well attended BRS Party Sherlingampalli meeting today

*వచ్చేది బై ఎలెక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బై బై ఎలెక్షన్..*

“ఎప్పటికైనా కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష “

Addressed a well attended BRS Party Sherlingampalli meeting today
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

మంచిర్యాల నియోజకవర్గం: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు అయినా లబ్ధిదారుల కి వెంటనే ఇళ్లులు కేటాయించాలి-బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.. KTR Harish Rao Thanneeru Santosh Kumar J BRS Party

Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

మానవతా మూర్తి, సేవకు ప్రతిరూపం, అందరి చేత మాతృమూర్తిగా కీర్తించబడుతున్న “భారత రత్న మధర్ థెరిస్సా” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలి సేవలను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. #MotherTeresaJayanti2025

మానవతా మూర్తి, సేవకు ప్రతిరూపం, అందరి చేత మాతృమూర్తిగా కీర్తించబడుతున్న “భారత రత్న మధర్ థెరిస్సా” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలి సేవలను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#MotherTeresaJayanti2025
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ గణనాథున్ని ప్రార్ధిస్తూ... ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి
సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ గణనాథున్ని ప్రార్ధిస్తూ...

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

వినాయక చవితిని పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసంలో గణపతి పూజ నిర్వహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్–శోభమ్మ దంపతులు. KTR Harish Rao Thanneeru Santosh Kumar J BRS Party

వినాయక చవితిని పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసంలో గణపతి పూజ నిర్వహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్–శోభమ్మ దంపతులు.

KTR Harish Rao Thanneeru Santosh Kumar J BRS Party
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

నేడు జాతీయ క్రీడా దినోత్సవం!! హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ.. క్రీడాకారులందరికీ, జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.. 😊🙏 #happysportsday

నేడు జాతీయ క్రీడా దినోత్సవం!!
హాకీ దిగ్గజం, భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ.. క్రీడాకారులందరికీ,
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.. 😊🙏

#happysportsday
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥 సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి Harish Rao Thanneeru

Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥 సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి Harish Rao Thanneeru గారు జై తెలంగాణ! KTR

Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులందరికీ.. మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #TeachersDay2025

సమాజానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అహర్నిశలు శ్రమిస్తున్న గురువులందరికీ..
మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#TeachersDay2025
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం, అత్యంత పవిత్రమైన ఈ రోజును పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ "మిలాద్ ఉన్ నబీ" శుభాకాంక్షలు... #eidmiladunnabi2025

ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదినం,
అత్యంత పవిత్రమైన ఈ రోజును పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ "మిలాద్ ఉన్ నబీ" శుభాకాంక్షలు...

#eidmiladunnabi2025
Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు... #TelanganaLanguageDay

తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు...

#TelanganaLanguageDay
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఎల్లంపల్లి కెపాసిటీనే 20 టీఎంసీలు అయినప్పుడు మరి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్ళు ఎలా తెస్తావ్ రేవంత్ రెడ్డి? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారం? ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్ కు నీళ్లు గాలిలో వస్తున్నాయా? ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు దాకా కెనాల్స్,

Nadipelly Vijith Rao (@rao_vijith) 's Twitter Profile Photo

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🙏

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 🙏