DSK (@mr7_dsk) 's Twitter Profile
DSK

@mr7_dsk

ID: 723106173180850176

calendar_today21-04-2016 11:08:41

111 Tweet

14 Takipçi

400 Takip Edilen

ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

శబరిమల యాత్రికుల రద్దీ దృష్ట్యా, గుంటూరు మీదుగా నడవనున్న పలు ప్రత్యేక రైళ్ళు. సికింద్రాబాద్-కొల్లాం-సికింద్రాబాద్ (వయా-నడికుడి, రేణిగుంట) 4 సర్వీసులు విజయవాడ-కొట్టాయం-విజయవాడ (వయా-నంద్యాల, రేణిగుంట) 6 సర్వీసులు విజయవాడ-కొట్టాయం-విజయవాడ (వయా-న్యూ గుంటూరు, రేణిగుంట) 10 సర్వీసులు

శబరిమల యాత్రికుల రద్దీ దృష్ట్యా, గుంటూరు మీదుగా నడవనున్న పలు ప్రత్యేక రైళ్ళు.

సికింద్రాబాద్-కొల్లాం-సికింద్రాబాద్ (వయా-నడికుడి, రేణిగుంట) 4 సర్వీసులు
విజయవాడ-కొట్టాయం-విజయవాడ (వయా-నంద్యాల, రేణిగుంట) 6 సర్వీసులు
విజయవాడ-కొట్టాయం-విజయవాడ (వయా-న్యూ గుంటూరు, రేణిగుంట) 10 సర్వీసులు
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

రైలు నం. 07190 తిరుపతి-నాందేడ్ (వయా - నంద్యాల, రొంపిచర్ల) ప్రత్యేక ఎక్స్ ప్రెస్, ఈరోజు తిరుపతి నందు రెండవ చార్ట్ ప్రచురితమయ్యే సమయం నాటికి సీట్ల భర్తీ శాతం వివరాలు. x.com/Sasidhar_IR/st…

రైలు నం. 07190 తిరుపతి-నాందేడ్ (వయా - నంద్యాల, రొంపిచర్ల) ప్రత్యేక ఎక్స్ ప్రెస్, ఈరోజు తిరుపతి నందు రెండవ చార్ట్ ప్రచురితమయ్యే సమయం నాటికి సీట్ల భర్తీ శాతం వివరాలు.

x.com/Sasidhar_IR/st…
Nikhil_Prince🚲 (@nikhil_prince01) 's Twitter Profile Photo

MB Foundation Website is Now Working Properly....now anyone directly File a Request for a Child's Surgery ❤️❤️❤️ Please Spread it & requesting every DHFM to add foundation link in your Bio....🙏🙏 #MaheshBabu #SSMB29 Mahesh Babu Foundation Mahesh Babu

ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

ధర్మవరం వరకు పొడిగింపు, తిరుగు ప్రయాణంలో ఆదివారం నాడు నడిచేలా, ఆగస్టు నెలలో నడవనున్న, రైలు నం. 07189/07190 నాందేడ్-ధర్మవరం-నాందేడ్ (వయా-రొంపిచర్ల,నంద్యాల,తిరుపతి) ప్రత్యేక ఎక్స్ ప్రెస్. ఈ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చినది. x.com/Sasidhar_IR/st…

ధర్మవరం వరకు పొడిగింపు, తిరుగు ప్రయాణంలో ఆదివారం నాడు నడిచేలా, ఆగస్టు నెలలో నడవనున్న, రైలు నం. 07189/07190 నాందేడ్-ధర్మవరం-నాందేడ్ (వయా-రొంపిచర్ల,నంద్యాల,తిరుపతి) ప్రత్యేక ఎక్స్ ప్రెస్. ఈ రైలుకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చినది.
x.com/Sasidhar_IR/st…
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

DSK Guntur Division Guntur Divisional Rail Users Association RailwaySeva DRM Guntakal 2-ఆగస్టు-2025 నుండి వర్తింపుతో, రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలుకు కోయిలకుంట్ల & జమ్మలమడుగు, రైలు నం. 17215/17216 మచిలీపట్నం-ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలుకు కొండాపురం, రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక నిలుపుదల సౌకర్యం 6 నెలల పాటు పొడిగించబడినది.

DSK Guntur Division Guntur Divisional Rail Users Association RailwaySeva DRM Guntakal 2-ఆగస్టు-2025 నుండి వర్తింపుతో,

రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలుకు కోయిలకుంట్ల & జమ్మలమడుగు,
రైలు నం. 17215/17216 మచిలీపట్నం-ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలుకు కొండాపురం,

రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక నిలుపుదల సౌకర్యం 6 నెలల పాటు పొడిగించబడినది.
Guntur Divisional Rail Users Association (@gntrailusersasn) 's Twitter Profile Photo

9-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో, మార్కాపూర్ రోడ్, నంద్యాల, కడప మీదుగా నడవనున్న, రైలు నం. 07013/07014 చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి (వీక్లీ) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు. ఈ రైలు చర్లపల్లి నుండి రాత్రి 9:10 గంటలకు బదులు, రాత్రి 9:25 గంటలకు బయలుదేరనున్నది. x.com/gntrailusersas…

9-సెప్టెంబర్-2025 నుండి వర్తింపుతో,
మార్కాపూర్ రోడ్, నంద్యాల, కడప మీదుగా నడవనున్న,
రైలు నం. 07013/07014 చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి (వీక్లీ) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.

ఈ రైలు చర్లపల్లి నుండి రాత్రి 9:10 గంటలకు బదులు, రాత్రి 9:25 గంటలకు బయలుదేరనున్నది.

x.com/gntrailusersas…
Guntur Divisional Rail Users Association (@gntrailusersasn) 's Twitter Profile Photo

రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు, అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 (తిరుగు ప్రయాణంలో ఆ మరుసటి రోజు) వరకు, పాకాల-మదనపల్లె రోడ్-కదిరి మీదుగా ధర్మవరం వరకు తాత్కాలికంగా పొడిగించబడినది.

రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు, అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 (తిరుగు ప్రయాణంలో ఆ మరుసటి రోజు) వరకు, పాకాల-మదనపల్లె రోడ్-కదిరి మీదుగా ధర్మవరం వరకు తాత్కాలికంగా పొడిగించబడినది.
South Central Railway (@scrailwayindia) 's Twitter Profile Photo

SCR PR No. 609 - Bulletin 20 - Dt. 29.10.2025 on "Cancellation / Partial Cancellation / Diversion of Trains Due to Water logging at Dornakal"

SCR PR No. 609 - Bulletin 20 - Dt. 29.10.2025 on "Cancellation / Partial Cancellation / Diversion of Trains  Due to Water logging at Dornakal"
Guntur Divisional Rail Users Association (@gntrailusersasn) 's Twitter Profile Photo

SS Reddy General Manager,South Central Railway South Central Railway DRM Guntakal Lack of toilets in a train with an overall journey time of 6 hours, is most pathetic. Please look into this genuine concern, and do needful to provide toilets in Nandyal-Renigunta-Nandyal DEMU train.

Ministry of Railways (@railminindia) 's Twitter Profile Photo

Enhancing direct regional connectivity, the soon to be introduced daily passenger train between Guntakal and Markapur Road via Nandyal is set to be a major boost to mobility across Andhra Pradesh. #RailInfra4AndhraPradesh

Enhancing direct regional connectivity, the soon to be introduced daily passenger train between Guntakal and Markapur Road via Nandyal is set to be a major boost to mobility across Andhra Pradesh.

#RailInfra4AndhraPradesh
DRM Guntur (@drmgnt) 's Twitter Profile Photo

Continuation of experimental stoppage for a period of 6 months at Jammalamadugu and Koilakuntla for 17261/62 Guntur - Tirupati - Guntur express #Experimentalstoppages #Guntur

Continuation of experimental stoppage for a period of 6 months at Jammalamadugu and Koilakuntla for 17261/62 Guntur - Tirupati - Guntur express
#Experimentalstoppages #Guntur
ఉప్పులూరి శశిధర్ చౌదరి (@sasidhar_ir) 's Twitter Profile Photo

DSK Guntur Divisional Rail Users Association Lavu Sri Krishna Devarayalu Guntur Division SrDCM_Guntur N Md Jubair Basha V.Priyatham Chowdary Boddupalli Madhusudhanarao Guntur The Capital || Updates Dr. Chandra Sekhar Pemmasani South Central Railway Control Office Guntur సహేతుకమైన అభ్యర్ధన. సంబంధిత DRM Guntakal అధికారుల ప్రయత్నాలతో పాటు, స్ధానిక ప్రజాప్రతినిధులు Dr.Byreddy Shabari కూడా చొరవ తీసుకుంటే, ఈ అభ్యర్ధన కు త్వరితగతిన ఆమోదం లభించే అవకాశం ఉంటుంది.