MahaRameswar (@mmrameswar) 's Twitter Profile
MahaRameswar

@mmrameswar

Film journalist ✍️

ID: 1276756606651215873

calendar_today27-06-2020 05:58:06

2,2K Tweet

510 Takipçi

61 Takip Edilen

MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

From the sets of #Ninnepremistha చిన్నప్పుడు స్కూలు దగ్గర ఈ సినిమా పాటల పుస్తకం కొనుకొని పద్యాలు చదువినట్లు చదివేవాడిని...అప్పట్లొ లిరికల్ వీFఇయొలు లేవు కదా మీకు పాటల పుస్తకం తొ అనుబందం ఉందా... Nagarjuna Akkineni #Soundarya #Shinde #NagarjunaAkkineni #Nagarjuna #Coolie #NC24

From the sets of #Ninnepremistha

చిన్నప్పుడు స్కూలు దగ్గర ఈ సినిమా పాటల పుస్తకం కొనుకొని పద్యాలు చదువినట్లు చదివేవాడిని...అప్పట్లొ లిరికల్ వీFఇయొలు లేవు కదా
మీకు పాటల పుస్తకం తొ అనుబందం ఉందా...

Nagarjuna Akkineni #Soundarya #Shinde #NagarjunaAkkineni #Nagarjuna #Coolie #NC24
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

టాక్సిరాముడు పోస్టర్ అప్పట్లొ షో మధ్యానం..2:30 నుండి మొదలయ్యెది..రోజుకు 3 ఆటలు మాత్రమె .అప్పట్లొ అందరు పొలాలు వారి పనుల్లొ బిజి గా ఉండి ప్రశాంతంగా సినిమాకెళ్ళేవారేమొ. 4 ఆటల షోలు ఎప్పటినుండి మొదలయ్యాయొ ఎవరికైన తెలిస్తే చెప్పండి #NandamuriTarakaramaro #akhanda2 #war2

టాక్సిరాముడు పోస్టర్
అప్పట్లొ షో మధ్యానం..2:30 నుండి మొదలయ్యెది..రోజుకు 3 ఆటలు మాత్రమె .అప్పట్లొ అందరు పొలాలు వారి పనుల్లొ బిజి గా ఉండి ప్రశాంతంగా సినిమాకెళ్ళేవారేమొ.
4 ఆటల షోలు ఎప్పటినుండి మొదలయ్యాయొ ఎవరికైన తెలిస్తే చెప్పండి

#NandamuriTarakaramaro
#akhanda2 #war2
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

చిరంజీవి గారిని ఇంటర్వూ చేస్తున్న సితార లక్కిరీడర్ విన్నర్ సురేష్ కుమార్.. ఇది ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లొ జరిగింది.. చిరు లుక్,పక్కన ఉన్న దర్శకుడి ఆదారంగా ఆ సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం Chiranjeevi Konidela #Kodandaramireddy #Vishwambhara #Mega157 #Peddi #Ramcharan #Chiranjeevi

చిరంజీవి గారిని ఇంటర్వూ చేస్తున్న సితార లక్కిరీడర్ విన్నర్ సురేష్ కుమార్..

ఇది ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లొ జరిగింది.. చిరు లుక్,పక్కన ఉన్న దర్శకుడి ఆదారంగా ఆ సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం

Chiranjeevi Konidela #Kodandaramireddy #Vishwambhara #Mega157 #Peddi #Ramcharan #Chiranjeevi
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

From the sets of #Darling కుటుంబం తొ చూడదగ్గ సినిమా.. పాటలు,అందమైన లొకేషన్లు,సెంటిమెంట్ ,కామెడి అన్ని అల కుదిరాయి ఈ సినిమాకు..విడుదల టైంలొ సింహ సినిమా విడుదలై కొద్దిగ కలెక్షన్ లకు ఎఫెక్ట్ కొట్టింది. #Prabhas Kajal Aggarwal #Karunakar #Prabhu #KajalAggarwal #Salaar #Fauji

From the sets of #Darling

కుటుంబం తొ చూడదగ్గ సినిమా.. పాటలు,అందమైన లొకేషన్లు,సెంటిమెంట్ ,కామెడి అన్ని అల కుదిరాయి ఈ సినిమాకు..విడుదల టైంలొ సింహ సినిమా విడుదలై కొద్దిగ కలెక్షన్ లకు ఎఫెక్ట్ కొట్టింది.

#Prabhas Kajal Aggarwal #Karunakar #Prabhu #KajalAggarwal #Salaar #Fauji
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

#Nani నాని చూసిన తర్వాత కృష్ణ మహేష్ తొ ఈ సినిమా హిట్ అయితె నువ్వు స్టార్ హీరో కాలేవు..ఈ సినిమా ఫ్లాప్ అయితె నువ్వు స్టార్ హీరో అవుతావు అన్నారట..నాని ఫ్లాప్ మహేష్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఏందుకు అలా అన్నారంటారు Mahesh Babu S J Suryah #Athadu4K #MaheshBabu𓃵 #SSMB29

#Nani

నాని చూసిన తర్వాత కృష్ణ మహేష్ తొ ఈ సినిమా హిట్ అయితె నువ్వు స్టార్ హీరో కాలేవు..ఈ సినిమా ఫ్లాప్ అయితె నువ్వు స్టార్ హీరో అవుతావు అన్నారట..నాని ఫ్లాప్ మహేష్ సూపర్ స్టార్
కృష్ణ గారు ఏందుకు అలా అన్నారంటారు

Mahesh Babu S J Suryah
#Athadu4K #MaheshBabu𓃵 #SSMB29
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

కలిసిఉంటె కలదు సుఖం సినిమా పేరులోనె... పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయ్ అందుకు తగ్గట్టె ఆదరణ పొందింది... పోస్టర్ లొ చూస్తే ప్రధాన పాత్రధారులు వారి పాత్ర ఎమిటొ తెలియజేశారు... మాస్టర్ వేణు పాటలు,రేలంగి...👌 #NTR #Relangi #SvR #Savitri #NBK111 #war2 #Akhanda2 #NTRNeel

కలిసిఉంటె కలదు సుఖం సినిమా పేరులోనె... పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయ్ అందుకు తగ్గట్టె ఆదరణ పొందింది...

పోస్టర్ లొ చూస్తే ప్రధాన పాత్రధారులు వారి పాత్ర ఎమిటొ తెలియజేశారు... మాస్టర్ వేణు పాటలు,రేలంగి...👌

#NTR #Relangi #SvR #Savitri
#NBK111 #war2 #Akhanda2 #NTRNeel
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

From the sets of #Peddarikam నిర్మాతం ఏయం రత్నం నిర్మతగానె కాక మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా పెద్దరికం... పిళ్లె గారు,భానుమతి గారు వారి పాత్రలలొ జీవించేసారు... జగపతి బాబు కి మొదటి హిట్ సినిమా ఇదే AM Rathnam Mega Surya Production #Ramireddy #TeluguCinema

From the sets of #Peddarikam

నిర్మాతం ఏయం రత్నం నిర్మతగానె కాక మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా పెద్దరికం... పిళ్లె గారు,భానుమతి గారు వారి పాత్రలలొ జీవించేసారు... జగపతి బాబు కి మొదటి హిట్ సినిమా ఇదే

AM Rathnam Mega Surya Production
#Ramireddy #TeluguCinema
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

From the sets of #Anjaneyulu డైరెక్టర్ పరుశురాం గారిత్9 పాటు ఇంకో డైరెక్టర్ సెట్ లొ ఉన్నాడు గుర్తుపట్టరా... అతడు అంజనేయులు చిత్రానికి సహాయదర్శకుడు తర్వాత రవితేజను డైరెక్ట్ చేశాడు Ravi Teja Parasuram Petla #Raviteja #Massjathara #RT77

From the sets of #Anjaneyulu

డైరెక్టర్ పరుశురాం గారిత్9 పాటు ఇంకో డైరెక్టర్ సెట్ లొ ఉన్నాడు గుర్తుపట్టరా... అతడు అంజనేయులు చిత్రానికి సహాయదర్శకుడు తర్వాత రవితేజను డైరెక్ట్ చేశాడు

Ravi Teja Parasuram Petla
#Raviteja #Massjathara #RT77
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

ఇన్స్ స్పెక్టర్ అశ్విని సినిమా ప్రారంభోత్సవంలొ #Ramanaidu #Ashwini Chiranjeevi Konidela #Mouli #Chiranjeevi #Viswambhara #Mega157 #Peddi

ఇన్స్ స్పెక్టర్ అశ్విని సినిమా ప్రారంభోత్సవంలొ

#Ramanaidu #Ashwini Chiranjeevi Konidela #Mouli #Chiranjeevi #Viswambhara #Mega157 #Peddi
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

సూర్యం.... లలిత... స్వచ్చమైన మనుషులు ఒక సందర్బంలొ నారాయణ మూర్తి చిరంజీవి చెప్పుకోవడానికి ఏముంది సినీ జీవితంలొ అన్నారు... చిరంజీవి నటించి నిర్మించిన రుద్రవీణ చూసి ఉండకపోవచ్చు మూర్తి గారు... 3 జాతీయ అవార్డులు పొందిన చిత్రం Chiranjeevi Konidela #Shibhana #Chiranjeevi #Peddi #Ramcharan

సూర్యం.... లలిత... స్వచ్చమైన మనుషులు

ఒక సందర్బంలొ నారాయణ మూర్తి చిరంజీవి చెప్పుకోవడానికి ఏముంది సినీ జీవితంలొ అన్నారు... చిరంజీవి నటించి నిర్మించిన రుద్రవీణ చూసి ఉండకపోవచ్చు మూర్తి గారు... 3 జాతీయ అవార్డులు పొందిన చిత్రం

Chiranjeevi Konidela #Shibhana
#Chiranjeevi #Peddi #Ramcharan
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

From the sets of #Bobbiliraja దివ్యభారతి కి మొదటి తెలుగు సినిమా,వెంకటేష్ కి మొదటి సిల్వర్ జూబ్లి సినిమా,మొదటి సారి ఈ సినిమాలొ గ్రాఫిక్ వాడారు..సురేష్ బాబు నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న మొదటి సినిమా... Venkatesh Daggubati #BGopal #Divyabharathi #Ramanaidu #Venkatesh #Venky77

From the sets of #Bobbiliraja

దివ్యభారతి కి మొదటి తెలుగు సినిమా,వెంకటేష్ కి మొదటి సిల్వర్ జూబ్లి సినిమా,మొదటి సారి ఈ సినిమాలొ గ్రాఫిక్ వాడారు..సురేష్ బాబు నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న మొదటి సినిమా...

Venkatesh Daggubati #BGopal #Divyabharathi #Ramanaidu #Venkatesh #Venky77
MahaRameswar (@mmrameswar) 's Twitter Profile Photo

ఈసినిమా విడుదల సమయంలొ కర్నూలు లొ బ్యానర్ల విషయంలొ రచ్చ రచ్చ జరిగింది విడుదలకు ముందు గుర్రల ఫైట్ లీక్ అవ్వడం వల్ల ఇంకా హైప్ పెరిగింది విరామం ముందు రాంచరణ్ నీటి గుంటలొ పడడం వెంటనె వాటర్ ఫాల్ మద్యలొ గుర్రంపై రావడంతొ పిచ్చెక్కిపోయింది #Magadheera #16YearsForMagadheera #Ramcharan

ఈసినిమా విడుదల సమయంలొ కర్నూలు లొ బ్యానర్ల విషయంలొ రచ్చ రచ్చ జరిగింది విడుదలకు ముందు గుర్రల ఫైట్ లీక్ అవ్వడం వల్ల ఇంకా హైప్ పెరిగింది
విరామం ముందు రాంచరణ్ నీటి గుంటలొ పడడం వెంటనె వాటర్ ఫాల్ మద్యలొ గుర్రంపై రావడంతొ పిచ్చెక్కిపోయింది

#Magadheera #16YearsForMagadheera #Ramcharan