
వరంగల్ వాసి
@manro265
ID: 1644293961379635205
07-04-2023 11:00:27
81,81K Tweet
33 Takipçi
18 Takip Edilen

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలలో పాల్గొంటున్న వారికి చీర, పసుపు కుంకుమ అందచేస్తున్నారు. ఎమ్మెల్సీ



పిఠాపురం.. పిఠాపురం లో వరలక్ష్మి వ్రతం.. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో.. ఆ దేవుని దయతో అంతా మంచిగా జరిగింద Pawan Kalyan గారిని ఆ పురూహూతికా అమ్మవారు చల్లగా చూడాలి🙏 పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో ✊మా వారహి యువత ✊





Once again Happy Birthday Chiranjeevi gaaru ❣️ Happy Chiranjeevi Day #Everyone Love You Boss Chiranjeevi Konidela













పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతానికి వచ్చిన ఆడపడుచులకు తన పుట్టింటి ఆడపడుచుల్లా భావించి చీర, పసుపు-కుంకుమ, పంపిన జనసేన పార్టీ అధినేత, పిఠాపురం శాసనసభ్యులు, గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారికి, పిఠాపురం ఆడపడుచులు మనస్ఫూర్తిగా పూజలు