KS RAJU Patel BRS (@ksraju_87) 's Twitter Profile
KS RAJU Patel BRS

@ksraju_87

#Telangana Agitator
#Member of BRS
#Telangana With KCR
#Once again KCR

ID: 983229269722611712

calendar_today09-04-2018 06:25:00

9,9K Tweet

460 Takipçi

552 Takip Edilen

Kotha Prabhakar Reddy (@kprtrs) 's Twitter Profile Photo

దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల మాచిన్ పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎస్టి ఎస్సి చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, ప్రజా

దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల మాచిన్ పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎస్టి ఎస్సి చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, ప్రజా
𝗥𝗔𝗝𝗨 𝗕𝗥𝗦 🎥 (@rajupallepaga) 's Twitter Profile Photo

The Latest Update కారు Speed__𝟴𝟬🚗 ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే BRS Party 44.9 శాతం ఓటింగ్ తో 80 సీట్లు కైవసం చేసుకుంటుంది గత ఎన్నికల్లో 37.35 శాతం ఓటింగ్ ఉన్న BRS Party గడిచిన రెండేళ్లలో 7.50 శాతం ఓటు షేర్ పెంచుకుని ఇప్పుడు 44.9 శాతం ఉంది #మరోమారుసారుకారు

The Latest Update

కారు Speed__𝟴𝟬🚗

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే

BRS Party 44.9 శాతం ఓటింగ్ తో 80 సీట్లు కైవసం చేసుకుంటుంది

గత ఎన్నికల్లో 37.35 శాతం ఓటింగ్ ఉన్న BRS Party గడిచిన రెండేళ్లలో 7.50 శాతం ఓటు షేర్ పెంచుకుని ఇప్పుడు 44.9 శాతం ఉంది

#మరోమారుసారుకారు
Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

*భూమి చుట్టూ 1957 నుంచి ఇప్పటివరకు తిరుగుతున్న శాటిలైట్స్ సంఖ్య : 19500 లట.. ఈ లెక్క చూద్దామా.. 🤔 #Science #ScienceForAll #ScienceCultureForSociety Raju Patel BRS satya తెలంగాణ బిడ్డ హరిశన్న సైన్యం 𝖘𝖍𝖊𝖊𝖑𝖆𝖒 𝖒𝖆𝖉𝖍𝖚🄱🅁🅂 Kabeer کبیر కబీర్ कबीर BRSKumarPatel dinesh reddy

Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

Aakash Bathula THR Harish Rao Thanneeru Office of Harish Rao BRS Party sheshu Nani ఒర్రీ ఒర్రీ సచ్చుడే ఆకాశ్..!! ఆ దరిద్రులు కనీసం ఇనరు.. దేకరు..!! గోదావరి ఎత్తు క పోయినా.. కృష్ణా ఎత్తుకపోయినా.. ఇంక మూడేండ్లు ఆగుడు తప్ప.. ఏం జేయలేము... పాపం.. హరీశన్న రోజు ఒర్రీ ఒర్రీ.. సత్తుండు.. అక్కడినుంచి గింత సప్పుడు.. థూ.. 🤔

Kotha Prabhakar Reddy (@kprtrs) 's Twitter Profile Photo

దుబ్బాక లో నూతనంగా నిర్మించిన రజినీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు Harish Rao Thanneeru గారితో కలిసి పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... - విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించడానికి ఇంత

దుబ్బాక లో నూతనంగా నిర్మించిన రజినీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు Harish Rao Thanneeru గారితో కలిసి పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

-  విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించడానికి ఇంత
Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

*హార్వర్డ్, గూగుల్ రీసెర్చర్స్ క్రియేట్ చేసిన మానవ మెదడు లో 1 క్క్యూబిక్ మిల్లీ మీటర్ లో విస్తరించి ఉండే సమాచార చేరవేత కేంద్రాలైన న్యూరాన్స్ జంక్షన్స్..3D ఇమేజ్. 150 మిలియన్స్ ఇన్ 1 క్యూబిక్ మిల్లీ మీటర్.. 🤔 #ScienceCultureForSociety Raju Patel BRS

*హార్వర్డ్, గూగుల్ రీసెర్చర్స్ క్రియేట్  చేసిన మానవ మెదడు లో 1 క్క్యూబిక్
మిల్లీ మీటర్ లో విస్తరించి ఉండే సమాచార చేరవేత కేంద్రాలైన న్యూరాన్స్
జంక్షన్స్..3D ఇమేజ్. 150 మిలియన్స్ ఇన్ 1 క్యూబిక్ మిల్లీ మీటర్.. 🤔

#ScienceCultureForSociety
Raju Patel BRS
Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

మార్స్ మామ ( అంగారకుడు ) కక్ష్యలో తిరుగుతున్నప్పుడు.. మన చందమామ ఎలా కనిపిస్తున్నాడో ఈ రియల్ వీడియోలో చూడండి.. 👌 Courtesy : NASA #ScienceCultureForSociety Raju Patel BRS satya తెలంగాణ బిడ్డ 𝗔𝗡𝗜𝗟 𝗞𝗨𝗠𝗔𝗥 𝗞𝗨𝗡𝗧𝗔-𝘽𝙍𝙎 Ajay Reddy హరిశన్న సైన్యం dinesh reddy Yes Iam Medhavi 😎

KS RAJU Patel BRS (@ksraju_87) 's Twitter Profile Photo

400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ తరలించే ప్రయత్నం చేస్తుంటే.. అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ? Harish Rao Thanneeru

Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

🔥బత్తాయి నాయళ్ళారా..!! మేము పుట్టిందే వీటి మధ్య రా..!! వ్యవసాయం, పశుపోషణ మా తాతలు, ముత్తాతల నుండి మా వృత్తి.. ఆవులు.. బర్లు.. దుడ్డెలు మా ఫ్యామిలీ మెంబర్స్.. మీరు కిరాయి వాటితో రీల్స్ చేసి ప్రచారం చేసుకుంటరు. ఇవ్వే మా లైఫ్.. Kavitha Kalvakuntla Kavithakka_Adda

🔥బత్తాయి నాయళ్ళారా..!! మేము పుట్టిందే వీటి మధ్య రా..!! వ్యవసాయం, పశుపోషణ మా తాతలు, ముత్తాతల నుండి మా వృత్తి.. ఆవులు.. బర్లు.. దుడ్డెలు మా ఫ్యామిలీ మెంబర్స్..
మీరు కిరాయి వాటితో రీల్స్ చేసి ప్రచారం చేసుకుంటరు. ఇవ్వే మా లైఫ్..

Kavitha Kalvakuntla
Kavithakka_Adda
Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

Harish Rao Thanneeru అన్న చేతుల మీదుగా నంగునూర్ మండలం, జెర్రి పోతుల తండా, పిట్టల గుడిసెల ప్రజలకు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారి తల్లి దండ్రుల జ్ఞాపకార్ధం, కుర్చీలు, బోళ్లు, వంటసామాను బహుకరించిన దృశ్యం. Raju Patel BRS satya తెలంగాణ బిడ్డ BRSKumarPatel Goud

Harish Rao Thanneeru  అన్న చేతుల మీదుగా
నంగునూర్ మండలం, జెర్రి పోతుల తండా, పిట్టల గుడిసెల ప్రజలకు
ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారి తల్లి దండ్రుల జ్ఞాపకార్ధం, కుర్చీలు, బోళ్లు, వంటసామాను బహుకరించిన దృశ్యం.

Raju Patel BRS  satya తెలంగాణ బిడ్డ
BRSKumarPatel
Goud
Kondal Rao.Cheeti @BRS @Siddipet (@kondalraocheeti) 's Twitter Profile Photo

Harish Rao Thanneeru అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవాలు విమర్శలు.. మేస్త్రి గాని గుంపు తయారుజేశిన కట్టుకథలు.. వాటిని తిప్పికొడుతూ వాస్తవాల ఆవిష్కరణ.. Raju Patel BRS 𝗔𝗡𝗜𝗟 𝗞𝗨𝗠𝗔𝗥 𝗞𝗨𝗡𝗧𝗔-𝘽𝙍𝙎 BRSKumarPatel Kabeer کبیر కబీర్ कबीर satya తెలంగాణ బిడ్డ హరిశన్న సైన్యం

Harish Rao Thanneeru  అన్న పవర్ పాయింట్
ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవాలు
విమర్శలు.. మేస్త్రి గాని గుంపు తయారుజేశిన కట్టుకథలు.. వాటిని తిప్పికొడుతూ వాస్తవాల ఆవిష్కరణ..

Raju Patel BRS  𝗔𝗡𝗜𝗟 𝗞𝗨𝗠𝗔𝗥 𝗞𝗨𝗡𝗧𝗔-𝘽𝙍𝙎
BRSKumarPatel
Kabeer کبیر కబీర్ कबीर
satya తెలంగాణ బిడ్డ
హరిశన్న సైన్యం
KS RAJU Patel BRS (@ksraju_87) 's Twitter Profile Photo

నిరంతరం దుబ్బాక అభివృద్ధికై పాటుపడుతున్న Kotha Prabhakar Reddy అన్నగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు🎂💐 #HBDKPR

నిరంతరం దుబ్బాక అభివృద్ధికై  పాటుపడుతున్న Kotha Prabhakar Reddy అన్నగారికి  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు🎂💐

#HBDKPR
KS RAJU Patel BRS (@ksraju_87) 's Twitter Profile Photo

విచ్చలవిడి అవినీతి, అడ్డగోలు అప్పులు, తుగ్లక్ చర్యలతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేస్తున్న స్కాంగ్రెస్ సర్కార్!

విచ్చలవిడి అవినీతి, అడ్డగోలు అప్పులు, తుగ్లక్ చర్యలతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేస్తున్న స్కాంగ్రెస్ సర్కార్!
పెండ్లి పురుషోత్తం రెడ్డి (@ppr_challa) 's Twitter Profile Photo

కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం - వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం - వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

రేపు ఉదయం 11.00 గంటలకు  తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు