Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile
Kotamreddy Sridhar Reddy

@kotamreddy_nlr

MLA, Nellore Rural, Andhra Pradesh. @JaiTDP

ID: 1908058969

calendar_today26-09-2013 14:11:37

1,1K Tweet

56,56K Takipçi

47 Takip Edilen

Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

తన 6 వేల రూపాయల పెన్షన్ లో రాజధాని నిర్మాణానికి తన వంతుగా 3 వేల రూపాయలను అందించిన నెల్లూరు రూరల్ కు చెందిన దివ్యాంగుడు చీర్ల బాబు యాదవ్ కు అభినందనలు.

20 వ డివిజన్లో 10 లక్షల నిధులతో కల్వర్టు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. డివిజన్ అభివృద్ధికి మరో 2 నెలల్లో 40 లక్షలు మంజూరు చేయిస్తాను నెల్లూరు రూరల్ లో వాడవాడలా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.స్థానిక MLA గా నా లక్ష్యం ఒక్కటే.అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం

20 వ డివిజన్లో 10 లక్షల నిధులతో కల్వర్టు  పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
డివిజన్ అభివృద్ధికి మరో 2 నెలల్లో 40 లక్షలు మంజూరు చేయిస్తాను

నెల్లూరు రూరల్ లో వాడవాడలా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.స్థానిక MLA గా నా లక్ష్యం ఒక్కటే.అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

33వ డివిజన్, వెంగళరావు నగర్ లో 20 లక్షల నిధులతో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. గత CM గారి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాన్ని నేడు N Chandrababu Naidu గారు గాడిన పెడుతున్నారు. NDA ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే నా లక్ష్యం.

33వ డివిజన్, వెంగళరావు నగర్ లో 20 లక్షల నిధులతో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

గత CM గారి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాన్ని నేడు N Chandrababu Naidu గారు గాడిన పెడుతున్నారు.

NDA ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే నా లక్ష్యం.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

నెల్లూరు రూరల్ లోని కొత్తూరు లో నివసించే సోదరి శోభమ్మ సమస్య పరిష్కారినికి కృషి చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు.

Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

వెలగపూడి సచివాలయంలోని సీఎం చాంబర్ లో నేడు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారితో చర్చించడం జరిగింది.

వెలగపూడి సచివాలయంలోని సీఎం చాంబర్ లో నేడు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది.

ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారితో చర్చించడం జరిగింది.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

నేడు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు మరియు Telugu Desam Party జాతీయ ప్రధాన కార్యదర్శి Lokesh Nara గారిని ఉండవల్లి లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నా ఆకాంక్ష, నా కల - నెల్లూరు రూరల్ లోని గణేష్ ఘాట్! గణేష్ ఘాట్ లో జరుగుతున్న పనులను నగర కమిషనర్ సూర్యతేజ గారితో కలసి పరిశీలించడం జరిగింది. హైదరాబాదు తరహాలో నెల్లూరు నగరంలో ఒకేరోజు, 11 వ తేదీన సామూహిక నిమజ్జనానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం.

నా ఆకాంక్ష, నా కల - నెల్లూరు రూరల్ లోని గణేష్ ఘాట్!

గణేష్ ఘాట్ లో జరుగుతున్న పనులను నగర కమిషనర్ సూర్యతేజ గారితో కలసి పరిశీలించడం జరిగింది.

హైదరాబాదు తరహాలో నెల్లూరు నగరంలో ఒకేరోజు, 11 వ తేదీన సామూహిక నిమజ్జనానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేనాని శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPawanKalyanGaru

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేనాని శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

#HappyBirthdayPawanKalyanGaru
Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

సీనియర్ శాసనసభ్యులు శ్రీ Kotamreddy Sridhar Reddy గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

24వ డివిజన్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన టపాసులు గోడౌన్ ను పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఒకసారి అన్నీ టపాసుల గోడౌన్లను సమగ్రంగా పరిశీలించి అన్ని రకాల భద్రత చర్యలు చేపడుతున్నారా లేదో చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

24వ డివిజన్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన టపాసులు గోడౌన్ ను పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

ఒకసారి అన్నీ టపాసుల గోడౌన్లను సమగ్రంగా పరిశీలించి అన్ని రకాల భద్రత చర్యలు చేపడుతున్నారా లేదో చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

6వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు సర్వం సిద్ధం. ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం - 11వ తేదీ సామూహిక నిమజ్జనానికి సిద్ధం కండి. ప్రతి ఒక్కరు కూడా అనుమతులు తీసుకోవాల్సిందే అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరడం జరిగింది.

6వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు సర్వం సిద్ధం.
ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం - 11వ తేదీ సామూహిక నిమజ్జనానికి సిద్ధం కండి.

ప్రతి ఒక్కరు కూడా అనుమతులు తీసుకోవాల్సిందే అందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరడం జరిగింది.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

Wishing everyone a happy #GaneshChaturthi! May Lord Ganesha remove all obstacles from your path and fill your’s and your family lives with endless happiness and peace.

నేడు మాగుంట లేవుట్ లోని లంబోదరా గణేష్ సెంటర్ లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లతో కలిసి వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

హర హర మహాదేవ్ శంభో శంకర. జై బోలో గణేష్ మహరాజ్ కి జై!అంటూ మారుమ్రోగిన గణేష్ ఘాట్. నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అత్యంత అద్భుతంగా జరిగిన నిమజ్జన కార్యక్రమం. శోభాయాత్ర,గంగా హారతితో హోరెత్తిన గణేష్ ఘాట్. సహకరించిన అధికార యంత్రంగానికి ప్రత్యేక ధన్యవాదాలు.

హర హర మహాదేవ్ శంభో శంకర.
జై బోలో గణేష్ మహరాజ్ కి జై!అంటూ మారుమ్రోగిన గణేష్ ఘాట్.

నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అత్యంత అద్భుతంగా జరిగిన నిమజ్జన కార్యక్రమం.

శోభాయాత్ర,గంగా హారతితో హోరెత్తిన గణేష్ ఘాట్. సహకరించిన అధికార యంత్రంగానికి ప్రత్యేక ధన్యవాదాలు.
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

Under #NaraLokeshAarogyaRaksha programme, we aim to conduct free medical camps and diagnostic services every Sunday to the poor & under privileged people in my constituency #NelloreRural. The programme will commence from Sept. 22nd at Devarapalem. Lokesh Nara iTDP Official

Under #NaraLokeshAarogyaRaksha programme, we aim to conduct free medical camps and diagnostic services every Sunday to the poor & under privileged people in my constituency #NelloreRural. The programme will commence from Sept. 22nd at Devarapalem.

Lokesh Nara iTDP Official
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

నెల్లూరు రూరల్ లోని దేవరపాళెం - కందమూరు రోడ్డు నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గతంలో ఈ రోడ్డు కొరకు చేసిన పోరాటం నేడు ఫలించడం సంతోషకరం. #NelloreRural #ThankYouCBNSir

Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

31వ డివిజన్ అక్కచెరువుపాడులో ముస్లిం మైనారిటీ,దళితుల,గిరిజనుల పాఠశాలను సందర్శించడం జరిగింది 254 బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన N Chandrababu Naidu గారు కనీసపాటి సౌకర్యాలకు నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నా. బెడ్స్ కోసం నా మిత్రుడు సమాధి సతీష్ కుమార్ తనవంతుగా 1 L సహాయం చేయడం అభినందనీయం

31వ డివిజన్ అక్కచెరువుపాడులో ముస్లిం మైనారిటీ,దళితుల,గిరిజనుల పాఠశాలను సందర్శించడం జరిగింది

254 బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన N Chandrababu Naidu గారు

కనీసపాటి సౌకర్యాలకు నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నా. బెడ్స్ కోసం నా మిత్రుడు సమాధి సతీష్ కుమార్ తనవంతుగా 1 L సహాయం చేయడం అభినందనీయం
Kotamreddy Sridhar Reddy (@kotamreddy_nlr) 's Twitter Profile Photo

నెల్లూరు రూరల్ లోని DKW కళాశాల నుండి వెంగళ్ రావు నగర్ డైకస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణకు 6 కోట్లు నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి కృతజ్ఞతలు. #NelloreRuralThanksCBN #ThankYouCBNSir