Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile
Purnachandra Rao Jujjavarapu

@jprpurnachandra

By profession Director General of Police |Inspired by hon'ble Behenji @Mayawati.Working as coordinator of Bahujan Samaj Party(BSP),Andhra Pradesh.Views personal

ID: 1757306334054395904

linkhttps://youtube.com/@JPRpurnachandra?si=KwpLRQQvG6sezFV7 calendar_today13-02-2024 07:31:53

374 Tweet

1,1K Takipçi

21 Takip Edilen

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. #VinayakaChaviti #GanpatiBappaMorya #GaneshChaturthi #LordGanesha #GaneshFestival #VinayakaChavithi #GaneshaBlessings #GaneshUtsav #FestivalOfGanesha #GaneshaChaturthiVibes

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

#VinayakaChaviti
#GanpatiBappaMorya
#GaneshChaturthi
#LordGanesha
#GaneshFestival
#VinayakaChavithi
#GaneshaBlessings
#GaneshUtsav
#FestivalOfGanesha
#GaneshaChaturthiVibes
JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

ప్రసాద్ బాబు గారు భౌతికంగా మనకి దూరమైన ఆయన సేవలు ఎన్నటికి మరువలేనివి, ఆయన ఆశయాలను కొనసాగిస్తాం బహుజన రాజ్యాన్ని స్థాపిస్తాం, ఈరోజు వారి అంత్యక్రియలు ECIL క్రాస్ రోడ్, Opp : RTC బస్ స్టాప్ హైదరాబాద్.

ప్రసాద్ బాబు గారు భౌతికంగా మనకి దూరమైన ఆయన సేవలు ఎన్నటికి మరువలేనివి, ఆయన ఆశయాలను కొనసాగిస్తాం బహుజన  రాజ్యాన్ని  స్థాపిస్తాం, ఈరోజు వారి అంత్యక్రియలు
ECIL క్రాస్ రోడ్, Opp : RTC బస్ స్టాప్
హైదరాబాద్.
JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

ఈరోజు మధ్యాహ్నము 12:30 గంటలకు హోటల్ మనోహర,బేగంపేట్ నందు జరగనున్న తెలంగాణ బిసి జే.ఏ.సీ కార్యక్రమానికి హాజరుకానున్న డా.జె.పూర్ణచంద్రరావు గారు,బి.ఎస్.పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్.అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాముPurnachandra Rao Jujjavarapu

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

బహుజనుల బాగు, హక్కులపై ఎంతో నిబద్ధతతో, చైతన్యవంతమైన కృషి చేసిన మేధావి, బడుగులకు ఎల్లప్పుడూ నేనున్నానని నిలిచిన నాయకులు, బీఎస్పీ ఆంధ్ర ప్రదేశ్ జెనరల్ సెక్రటరీ, శ్రీ కే కృష్ణ ప్రసాద్ గారి మృతి మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఉదయం, హైదరాబాదు ఈసీఐఎల్ లోని అయన నివాసంలో ఆయనకు

గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించకున్నా, ప్రసాద్ గారి ఉత్సాహం, పట్టుదల, కించిత్తు కూడా తగ్గలేదు, అటువంటి వ్యక్తి మనమధ్య ఇక లేకపోవటం మాటలలో చెప్పలేని విషాదం, అయన ఇచ్చిన స్పూర్తితో ముందుకు సాగుతాము, అదే ఆయనకు అందించే అమూల్యమైన నివాళి.

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

ఈరోజు బిసి ఇంటలెక్చువల్ ఫోరం కార్యక్రమం లో బీసీ కులాలు ఎలా దోపిడీకి గురవుతున్నాయో ఎమ్మెల్యే ల కులగణన తో అర్థం అవుతుందని చెప్పాను. రానున్న రోజుల్లో తెలంగాణలో BC Intellectual Forum ప్రతి జిల్లా నుంచి 1000 మంది బీసీలను కుల గణన యొక్క ప్రాముఖ్యత , రాజకీయ సమానత్వం అదేవిధంగా

తెలుగు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ సమావేశాలకు విచ్చేస్తున్న రాజ్యసభ ఎంపీ, బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ గౌతంజీ రాంజీ గారికి స్వాగతం

ఇవాళ హైదరాబాదులో, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న రాజ్యసభ ఎంపీ, పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ రాంజీ గౌతమ్ గారు #bsp #jpr #jprpurnachandra #politicalleader #leadershipdevelopment

ఇవాళ హైదరాబాదులో, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తున్న రాజ్యసభ ఎంపీ, పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ రాంజీ గౌతమ్ గారు

#bsp #jpr #jprpurnachandra #politicalleader #leadershipdevelopment
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

I got the opportunity to speak at the Round Table Meeting organized by Telangana Union of Online Working Journalists (TUOWJ), on “Online Journalism - Future & Challenges” in Hyderabad on Friday, the 13th of September #bsp #jpr #jprpurnachandra #politicalleader

I got the opportunity to speak at the Round Table Meeting organized by Telangana Union of Online Working Journalists (TUOWJ), on “Online Journalism - Future & Challenges” in Hyderabad on Friday, the 13th of September

#bsp #jpr #jprpurnachandra #politicalleader
All India OBC Students Association (AIOBCSA) (@aiobcsa) 's Twitter Profile Photo

Satyagraha for Caste Census at University of Hyderabad, Telangana Narendra Modi Ji must conduct Caste Census (1) Dr. Ala Venkateswarlu, famous pedestrian and OBC activist Dr Ala Venkateswarlu (2) Dr. Purnachandra Rao, former DGP and BSP AP Coordinator Purnachandra Rao Jujjavarapu (3) G. Kiran

Satyagraha for Caste Census at University of Hyderabad, Telangana

Narendra Modi Ji must conduct Caste Census

(1) Dr. Ala Venkateswarlu, famous pedestrian and OBC activist Dr Ala Venkateswarlu
(2) Dr. Purnachandra Rao, former DGP and BSP AP Coordinator Purnachandra Rao Jujjavarapu
(3) G. Kiran
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

విద్యార్థుల కులగణన పోరాటం అసెంబ్లీ, పార్లమెంటులను తాకాలి, బీసీలకు రాజ్యాధికారం కులగణనతోనే సాధ్యం. దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న సత్యాగ్రహ దీక్ష స్ఫూర్తిదాయకం, దీనికి బీఎస్పీ మద్దత్తు ఖచ్చితంగా ఉంటుంది.

రాజ్యాధికారంతోనే బీసీల మనుగడ, ఇది కేవలం కులగణనతోనే సాధ్యం . . . . #bsp #jpr #jprpurnachandra #politicalleader #leadershipdevelopment

JPR Sainyam (@jpr_sainyam) 's Twitter Profile Photo

రేపు 15-9-2024 ఆదివారం ఉదయం 10 గంటలకు, షాదీఖానా, ప్రకాష్ నగర్, నరసరావుపేట నందు బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం.ముఖ్యఅతిథిగా హాజరుకానున్న డా.జ.పూర్ణచంద్రరావు గారు. బహుజన నాయకులు అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. All India OBC Students Association (AIOBCSA) BSP Telangana & Andhra Pradesh Purnachandra Rao Jujjavarapu

రేపు 15-9-2024 ఆదివారం ఉదయం 10 గంటలకు, షాదీఖానా, ప్రకాష్ నగర్, నరసరావుపేట నందు  బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం.ముఖ్యఅతిథిగా హాజరుకానున్న డా.జ.పూర్ణచంద్రరావు గారు. బహుజన నాయకులు అందరూ  పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. All India OBC Students Association (AIOBCSA) BSP Telangana & Andhra Pradesh Purnachandra Rao Jujjavarapu
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

ఆదివారంనాడు నరసరావుపేటలో బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించిన బీసీ అసెంబ్లీ సమావేశాల్లో మరొక్కసారి కులగణన డిమాండ్ మారుమ్రోగింది. అక్టోబర్ 9 నాడు, కులగణన చేపట్టాలనే డిమాండుతో చేయబోయే మహాధర్నాతో విజయవాడ దద్దరిల్లబోతోంది . . . . #bsp #jpr #jprpurnachandra #politicalleader

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

మిత్రులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి కోరుకుంటున్నాం. . . . . #festive #blessings #god #muslim #friends

మిత్రులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి కోరుకుంటున్నాం.

#festive #blessings #god #muslim #friends
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

ఉద్యమ సూర్యుడు, అనిర్వచనీయమైన స్ఫూర్తికి నిలువెత్తురూపం. ఓ తపస్వీ, మీరు చూపిన బాటలో సాగుతూ, సమానత్వం, సామజిక చైతన్యం కోసం పోరాడుతూనే ఉంటాము. #periyarjayanti

ఉద్యమ సూర్యుడు, అనిర్వచనీయమైన స్ఫూర్తికి నిలువెత్తురూపం. ఓ తపస్వీ, మీరు చూపిన బాటలో సాగుతూ, సమానత్వం, సామజిక చైతన్యం కోసం పోరాడుతూనే ఉంటాము.
#periyarjayanti
Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

మంగళవారం, పెరియార్ జయంతి నాడు, మదనపల్లెలో బీఎస్పీ బీసీ అసెంబ్లీ సందర్భంగా, మహాత్ములు శ్రీ జ్యోతిబా ఫూలే గారికి నివాళులర్పించి తదుపరి వేదికకు తరలివెళ్ళాం. #castecensus #BCassembly #VoiceforBC

Purnachandra Rao Jujjavarapu (@jprpurnachandra) 's Twitter Profile Photo

మదనపల్లెలో బీఎస్పీ నిర్వహించిన బీసీ అసెంబ్లీలో, రాబోయే రోజుల్లో కులగణన, బీసీ హక్కులపై చేయబోయే పోరాటాలకు శంఖారావం పూరించాం. #CastCensus #BCAssembly #BCPolitics #BSP4AP

మదనపల్లెలో బీఎస్పీ నిర్వహించిన బీసీ అసెంబ్లీలో, రాబోయే రోజుల్లో కులగణన, బీసీ హక్కులపై చేయబోయే పోరాటాలకు శంఖారావం పూరించాం.
#CastCensus #BCAssembly #BCPolitics  #BSP4AP